Shuru
Apke Nagar Ki App…
రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి? రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి?
Stv9 Press
రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి? రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి?
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి? రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి?1
- పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.3
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.1
- కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వల్లం కొండు వెంకటరమణ ప్రమాణ స్వీకారం. టీజీ వెంకటేష్ కు క్రేన్ తో గజమాల వేసి స్వాగతం పలికిన సొల్లేటి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు, కమిటీ . జిల్లా నలుమూల నుండి ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ లో కదం దక్కిన ఆర్యవైశ్యులు. బద్వేలు, ఆగస్టు 09 : బద్వేలు పట్టణంలోని చెన్నంపల్లి సమీపంలో ఉన్న ఆర్‌ఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వల్లంపండు వెంకటరమణ ,సెక్రటరీగా సివి నాగేశ్వరరావు, ట్రెజరర్ గా పద్ధతి చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెలిశెట్టి ప్రసాద్ ,మహిళ కమిటీ అధ్యక్షురాలుగా రాజా ,వెంకట వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కుంజేటి అరుణ ,కోశాధికారిగా దేవత లలిత, యోజన సంఘం అధ్యక్షులుగా సన్నుతి హేమన్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ గా దొంతు సతీష్, సెక్రటరీగా అయ్యప్ప మనోజ్ ,కోశాధికారిగా పైడిమర్రి సురేష్ బాబు, వాసవి సేవా అధ్యక్షులుగా గాజులపల్లి హరి గోపాల్, సెక్రటరీగా రెడ్డి సురేష్, ట్రెజరర్ గా నాగ అభిరామ్, ప్రమాణస్వీకారంమహోత్సవ కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా మహాసభ అధ్యక్షులు నెల్లూరు లక్ష్మయ్య ,ప్రధాన కార్యదర్శి మాటూరు రంగనాథ్ ,మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు, మహాసభ ఉపాధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు శ్రేష్టి, కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు శ్రేష్టిలకు ఘన స్వాగతం లభించింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సొల్లేటి రమణ నేతృత్వంలో క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి అతిథులను సత్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ, కమిటీ సభ్యులు ప్రత్యేక కోలాటాలు, భజంత్రీలు, వేద పండితుల పూర్ణకుంభ స్వాగతంతో శోభాయాత్రగా సభా ప్రాంగణానికి తీసుకెళ్లారు. జ్యోతి ప్రజ్వలన, అమ్మవారి ప్రార్థనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా వల్లంకొండు వెంకటరమణ, వారి కార్యవర్గం చేత ఆర్యవైశ్య మహాసభ నాయకులు ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాజా వెంకట వరలక్ష్మి మరియు వారి కార్యవర్గంతో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కే. రజిని, ప్రధాన కార్యదర్శి ఏ. సాయి నికిత, కోశాధికారి గంగా నాగ సుప్రజ ప్రమాణ స్వీకారం చేయించారు. ఐకమత్యంతోనే గుర్తింపు – టీజీ వెంకటేష్ పిలుపు: అనంతరం జరిగిన సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఐక్యత ఉన్నప్పుడే సమాజంలోనూ, అన్ని రాజకీయ పార్టీల్లోనూ తగిన గౌరవం లభిస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు అవకాశాలు కల్పించాలని, వ్యాపార రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఆర్యవైశ్యులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ద్వారా పూర్తి అందిస్తామని హామీ ఇచ్చారు. క్షేమానికి, కష్టాల్లో ఉన్న వైశ్యులను ఆదుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కడప జిల్లా: మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ, కడప జిల్లాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా జరగడం అభినందనీయమన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో కడప జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం వెనుక జిల్లా అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ కృషి ఎంతో ఉందన్నారు. విజయవాడలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ‘కూడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ సంఘం విషయానికి వచ్చేసరికి ఐకమత్యంగా ఉండాలని సూచించారు. భారీగా తరలివచ్చిన బంధుమిత్తులు: ఈ మహోత్సవంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరు రంగనాద్, రాష్ట్ర మహాసభ ఐటీ అండ్ మెంబర్షిప్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చక్క సూర్యప్రకాష్, బైలాస్ కమిటీ చైర్మన్ చెక్క చెన్నకేశవరావు రాష్ట్ర కార్యదర్శి పేరూరు గాంధీ, కడప జిల్లా సంఘ గౌరవాధ్యక్షులు పి.వి.ఎన్. ప్రసాద్, కుప్పం వెంకట సుబ్బారావు, స్టేట్ సెక్రటరీ కొండపల్లి చిన్న సుబ్బారావు స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకటసుబ్బయ్య మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు చిప్పగిరి వెంకట ప్రసాద్, టంగుటూరి మారుతి ప్రసాద్ మీడియా కమిటీ స్టేట్ వైస్ చైర్మన్ గోగుల శ్రీనివాసరావు, ఓబల శెట్టి రాధాకృష్ణ కొణతాలపల్లి నరసింహులు, రామసుబ్బయ్య సొల్లేటి వెంకటరమణ మున్సిపల్ మాజీ వైఫ్ చైర్మన్ అడుగుతా సాయి కృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కనుమరుల పుటీ ప్రసాద్, పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీలోని దాదాపు 700 మందికి పైగా పలువురికి శాలువాలు కప్పి ప్రమాణ స్వీకార పత్రాలు అందజేసి పెద్దల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేపించడం జరిగింది అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులో పలువురు పాల్గొన్నారు.1
- అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్ 14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి.. ప్రెస్ నోట్ కడప జిల్లా: కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.3
- మద్యం మత్తులో కారు బీభత్సం.. మెడికో ప్రియాంక మృతి! 💔 మద్యం మత్తులో ఉంటే మనిషిని చంపేంత కోపమా? మద్యం మత్తులో కారు బీభత్సం.. మెడికో ప్రియాంక మృతి! 💔 మద్యం మత్తులో ఉంటే మనిషిని చంపేంత కోపమా?1
- మదనపల్లె వి ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్ లో అగ్ని ప్రమాదం...... అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వి ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. వంట గదిలోని బ్లోయర్లో మంటలు చెలరేగి హోటల్లో పొగలు కమ్ముకోవడంతో అగ్ని మాపక అధికారి శివప్ప సమాచారం అందుకుంది వెంటనే ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న విఎస్సార్ గ్రాండ్ హోటల్ వద్దకు చేరుకున్నాడు. సిబ్బందితో కలిసి హోటల్లో మంటలను అదుపు చేశారు. అయితే ఎంత నష్టం జరిగింది అన్నది ఇంకా తెలియ రాలేదు1