Shuru
Apke Nagar Ki App…
చిన్నపిల్లల గొడవ పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసింది! మునిపల్లి మం. మల్లికార్జునపల్లిలో రాత్రి సుమారు 12గం.కు నూతన సంవత్సర వేడుకల్లో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి చేసింది. వారు ఒకరినొకరు కొట్టుకోగా పాండు (40) అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మునిపల్లె 108 అంబులెన్స్ క్షతగాత్రునికి ప్రధమ చికిత్సనందిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. <
SRIRAMULA KIRANKUMAR
చిన్నపిల్లల గొడవ పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసింది! మునిపల్లి మం. మల్లికార్జునపల్లిలో రాత్రి సుమారు 12గం.కు నూతన సంవత్సర వేడుకల్లో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి చేసింది. వారు ఒకరినొకరు కొట్టుకోగా పాండు (40) అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మునిపల్లె 108 అంబులెన్స్ క్షతగాత్రునికి ప్రధమ చికిత్సనందిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. <
More news from Telangana and nearby areas
- Post by Nirmal KR NEWS 3691
- న్యూఇయర్ వేడుకల వేళ కాగజ్ నగర్ లో డ్రంక్ అండ్ డైవ్. కాగజ్ నగర్ :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వహీదుద్దీన్ పర్యవేక్షణలో ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ చౌరస్తాలలో తనిఖీలు చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. కర్నూలు జిల్లా ... ఆలూరు నియోజకవర్గం.... ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం నిర్వహించి ఆలూరు నియోజవర్గంలో అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు అభివృద్ధి పనులను మీడియాకు తెలిపారు.అలాగే ఆలూరు టీడీపి ఇంచార్జ్గా భాద్యతలు చేపట్టిన నాటి నుండి మూడు నెలల్లో ఆలూరుకు తెచ్చిన నిధులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ భాస్కర్,రాజశేఖర్ గౌడ్,శీనప్ప లు పాల్గొన్నారు.1
- Post by Paramesh Ratnagiri1
- Post by FIROZANSARI FIROZ1
- గుంటూరు లో 2025 కు గుడ్ బై చెబుతూ... మిత్రుల పార్టీ....1
- నల్గొండలో ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడపడితే అక్కడ కాలం చెల్లిన బ్రెడ్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. బుధవారం తాజాగా పట్టణంలోని బల దుకాణాలలో నామమాత్రపు తనిఖీలు నిర్వహించగా స్పెన్సర్ కంపెనీకి చెందిన బ్లడ్ ప్యాకెట్లను చెడిపోయి కుళ్ళిపోయి దర్శనం వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- మిన్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించి సమ్మెను విరమింపజేయాలి: అబ్దుల్ ముబీన్ కాగజ్ నగర్ : మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రభావం కాగజ్నగర్ పట్టణంపై తీవ్రంగా పడిందని అబ్దుల్ ముబిన్ అన్నారు. మంచినీటి సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారని, పారిశుద్ధ్యం లోపించడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. నిర్లక్ష్యం వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. నియోజవర్గం పెన్షన్ పంపిణీలో టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. మండల కేంద్రమైన హోలగుందలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఆలూరు టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. వికలాంగులు,వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వైకుంఠం జ్యోతి.. వృద్ధులు, వితంతువులు అందరూ ఒక్క రోజు ముందుగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు...3