logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేశారు.అందులో భాగంగా నేటి సాయంత్రం శ్రీ అన్నపూర్ణ అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు కీర్తిశేషులు నాగసూరి నరసింహులు ధర్మపత్ని కాంతమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ ఎస్వీ కృష్ణయ్య కోడలు దేవసేన మనవడు మధు మూర్తి వెంకట అనితా లక్ష్మి మనవరాలు వెంకట నాగలక్ష్మి వెంకట నాగ సాయి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం లలితం కోలాట బృందం వారిచే కోలాటం నృత్యాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

4 hrs ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Nellore Urban, Spsr Nellore•

More news from Spsr Nellore and nearby areas
  • నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేశారు.అందులో భాగంగా నేటి సాయంత్రం శ్రీ అన్నపూర్ణ అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు కీర్తిశేషులు నాగసూరి నరసింహులు ధర్మపత్ని కాంతమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ ఎస్వీ కృష్ణయ్య కోడలు దేవసేన మనవడు మధు మూర్తి వెంకట అనితా లక్ష్మి మనవరాలు వెంకట నాగలక్ష్మి వెంకట నాగ సాయి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం లలితం కోలాట బృందం వారిచే కోలాటం నృత్యాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేశారు.అందులో భాగంగా  నేటి సాయంత్రం శ్రీ అన్నపూర్ణ అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు కీర్తిశేషులు నాగసూరి నరసింహులు ధర్మపత్ని కాంతమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ ఎస్వీ కృష్ణయ్య కోడలు దేవసేన మనవడు మధు మూర్తి వెంకట అనితా లక్ష్మి మనవరాలు వెంకట నాగలక్ష్మి వెంకట నాగ సాయి    వారి  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం లలితం కోలాట బృందం వారిచే కోలాటం నృత్యాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Nellore Urban, Spsr Nellore•
    4 hrs ago
  • దండిగుంటలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శ విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో కుడుముల రాము, కుడుముల రమణమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
    4
    దండిగుంటలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శ
విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో కుడుముల రాము, కుడుముల రమణమ్మ  కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి ఈ tidko apartments పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు గాలికి వదిలేసిన గవర్నమెంట్.
    1
    ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి  ఈ tidko apartments  పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి  వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు  కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు  గాలికి వదిలేసిన గవర్నమెంట్.
    user_PR
    PR
    Gudur, Tirupati•
    18 hrs ago
  • బద్వేలు , ఏప్రిల్ 23: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు, వైయస్సార్ సర్కిల్ సమీపంలో ప్రముఖ కరెంటు కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి నర్సారెడ్డి ఇంటి ముందు చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. నర్సారెడ్డి సతీమణి కీర్తిశేషులు పెద్దిరెడ్డి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం గత మూడు సంవత్సరాలుగా ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారులు డాక్టర్ జయసింహారెడ్డి, డాక్టర్ విజయ నరసింహారెడ్డి, అల్లుడు సింగమల సుధాకర్ రెడ్డి తెలిపారు. మండుటెండల్లో పాదచారులు, చిరు వ్యాపారస్తులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ చైర్మన్ గోనుగుంట వెంకటసుబ్బారెడ్డి, బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ఆదూరి వీర ప్రతాపరెడ్డి, జమ్మన వేణుగోపాల్ రెడ్డి, కత్తెరపల్లె రాజశేఖర్ రెడ్డి, పాపదిప్పు మల్లికార్జున రెడ్డి, మాచుపల్లి రాజారెడ్డి, కనుపర్తి చెన్న కృష్ణారెడ్డి, లేపాకు రామకృష్ణారెడ్డి, ఎస్.ఎన్. సుబ్బరాయుడు, కల్లూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని మజ్జిగ, చల్లని మంచినీటిని వితరణ చేశారు.
    1
    బద్వేలు , ఏప్రిల్ 23: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు, వైయస్సార్ సర్కిల్ సమీపంలో ప్రముఖ కరెంటు కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి నర్సారెడ్డి  ఇంటి ముందు చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.
నర్సారెడ్డి సతీమణి కీర్తిశేషులు పెద్దిరెడ్డి లక్ష్మమ్మ  జ్ఞాపకార్థం గత మూడు సంవత్సరాలుగా ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారులు డాక్టర్ జయసింహారెడ్డి, డాక్టర్ విజయ నరసింహారెడ్డి, అల్లుడు సింగమల సుధాకర్ రెడ్డి తెలిపారు. మండుటెండల్లో పాదచారులు, చిరు వ్యాపారస్తులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ చైర్మన్ గోనుగుంట వెంకటసుబ్బారెడ్డి, బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ఆదూరి వీర ప్రతాపరెడ్డి, జమ్మన వేణుగోపాల్ రెడ్డి, కత్తెరపల్లె రాజశేఖర్ రెడ్డి, పాపదిప్పు మల్లికార్జున రెడ్డి, మాచుపల్లి రాజారెడ్డి, కనుపర్తి చెన్న కృష్ణారెడ్డి, లేపాకు రామకృష్ణారెడ్డి, ఎస్.ఎన్. సుబ్బరాయుడు, కల్లూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని మజ్జిగ, చల్లని మంచినీటిని వితరణ చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..! టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం. పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!
    1
    ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..!
టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం.
పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు.
మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    9 hrs ago
  • ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..! టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం. పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు. మాజీ సీఎం వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!
    1
    ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..!
టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం.
పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు.
మాజీ సీఎం వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    1
    👉 “💼 Work From Home Opportunity |  Income 💰
📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • రామతీర్థంలో విపిఆర్ నేత్ర విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు.
    4
    రామతీర్థంలో విపిఆర్ నేత్ర
విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ  లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు.

View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.