Shuru
Apke Nagar Ki App…
జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో శీతల పానీయాలు వద్దు సహాజ పానీయాలు ముద్దు అనే నినాదంతో ఉగాది పచ్చడి వితరణ
Gajapally Narsaiah
జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో శీతల పానీయాలు వద్దు సహాజ పానీయాలు ముద్దు అనే నినాదంతో ఉగాది పచ్చడి వితరణ
More news from Telangana and nearby areas
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి1
- అంబేద్కర్ జయంతికి ఏర్పాట్లు పూర్తి జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జన్నారం పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. అంబేద్కర్, వివిధ దళిత సంఘాల నాయకులు ఆయా గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద తోరణాలను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. సోమవారం జన్నారం పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయా సంఘాల నాయకులు కోరారు.1
- Beauty more than confidence you1
- #prathusha#bride#gagupally ramyareddymakeover1
- We won 😭🥺1
- జన్నారంలో వడగళ్లతో కూడిన వాన జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆకాశం నల్లటి మబ్బులతో పూర్తిగా మేఘావృతమైంది. మండలంలోని కొత్తపేట, కవ్వల్, తదితర గ్రామాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. అలాగే మండలంలోని పలు గ్రామాలలో కూడా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అకాల వర్షంతో కోత దశకు వచ్చిన వరి, తదితర పంటలకు నష్టం వచ్చే అవకాశం ఉందని పలు గ్రామాలు రైతులు వాపోయారు.1