బాలల భద్రత రక్షణ సంక్షేమంపై జిల్లా అగ్రగామిగా నిలవాలి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ బాలల భద్రత, రక్షణ సంక్షేమం పై జిల్లా అగ్రగామిగా నిలవాలి కలెక్టర్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు బాలల హక్కుల దర్శిని ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ బాలల హక్కుల సంరక్షణ పోస్టర్స్ ఆవిష్కరణ, మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారంలో కలెక్టర్ వెల్లడి కౌన్సిలర్స్, యూత్ వెల్ఫేర్ అందించిన స్పోర్ట్స్ కిట్స్ క్రీడాకారులకు అందజేత బాలల భద్రత, రక్షణ సంక్షేమం పై జిల్లా అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ అన్నారు. బాలల భద్రత & రక్షణ మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సంక్షేమ శాఖ, పోలీస్ ఆధ్వర్యంలో యువతకు సంరక్షణ అనంతరం మద్దతు " చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ (CCI's) నుండి బయటకు వచ్చే 18 సంవత్సరాలు పై బడిన యువతకు మార్గదర్శనం, నివాసం, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పన అనే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ బాలల హక్కుల దర్శని ఎగ్జిబిషన్ ని ప్రారంభించి, అనంతరం పరిశీలించారు. బాలల సంరక్షణ భద్రతపై ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ బాలల భద్రత సంరక్షణ మరియు మత్తు పదార్థాల నివారణ పై జిల్లాను అగ్రగామిగా నిలపాలని తెలిపారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలని, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాలల రక్షణకు కట్టుబడి ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను చరవాణిలకు దూరంగా పెట్టాలని , ఈ సంక్షేమ వారంలో మున్సిపాలిటీలో. వార్డులలో గ్రామాలలో ఈ కార్యక్రమం పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తుందని- యువత చెడు వ్యసనాలతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు బాలికలు చిన్నారులపై ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ భద్రత అనేది మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. పురాతన కాలంలో ఉమ్మడి కుటుంబాలలో అమ్మమ్మలు తాతయ్యలు చిన్నపిల్లలకు చేదోడుగా ఉంటూ మంచి చెడు బోధించేవారని తద్వారా సరైన అవగాహనలో క్రమశిక్షణ గల జీవన శైలిలో మేమందరం పెరిగి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నామన్నారు ప్రస్తుత సమాజంలో భిన్నమైన మార్పులు కనబడుతున్నాయని తల్లి తండ్రులు ఇరువురు ఉద్యోగ బాధ్యతలలో ఉండి పిల్లల సంరక్షణలో వెనుకబాటుతనం కనపడుతుందని తద్వారా వారి జీవితాలలో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి అన్నారు తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ విషయంలో వారికి సమయం కేటాయించి, మంచి విషయాలు బోధించి క్రమశిక్షణగా పెంచి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలెక్టర్, ఎస్పీ ముచ్చటించారు వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాలల సంరక్షణ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందని మీరు మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. బాలల సంరక్షణ కేంద్రంలో బాల్య వివాహం పై చిన్నారుల నృత్య ప్రదర్శనతో అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలపై ఆసక్తి చూపుతున్న బాలికలకు స్పోర్ట్స్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, ఆర్టీసీ డిఎం సురేఖ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్జీవో సునీత, సంబంధిత అంగన్వాడి, సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- కామారెడ్డి జిల్లా : ఏప్రిల్ 27, 2026: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ఈరోజు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు వారి చేతుల మీదుగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించబడింది. దత్తత ప్రక్రియలు, చట్టపరమైన నిబంధనలు, అవసరమైన పత్రాలు మరియు కౌన్సెలింగ్‌పై పౌరులకు మార్గదర్శకత్వం అందించడం ఈ సహాయ కేంద్రం ఉద్దేశం. దత్తత కోరుకునే తల్లిదండ్రులు, కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (DWO), జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO), శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల పాలన కార్యక్రమంలో బాలల సంక్షేమ సేవలను బలోపేతం చేయడానికి, దత్తత సేవల్లో పారదర్శకత తీసుకురావడానికి ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు.1
- గోవును సంరక్షించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గోవును రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు కసినివాసు, మందుల నాగరాజు,ద్వారకా రవి పాల్గొన్నారు.3
- కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల సాయి సత్య ఫ్యాబ్రిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి షెడ్‌ను కమ్మేశాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.1
- Post by Congress social media work1
- భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Lucknow Mein Insaniyat Ka Sabse Bada Mission! Free Health Camp, Gifts Aur Education Support Se Khil Uthe Bacchon Ke Chehre #LucknowNews #UttarPradeshPolice #LucknowPolice #VaranasiPolice #AzamgarhPolice #HandHFoundation #EandHFoundation #AegesFederalLifeInsurance #GyanshalaLucknow #SocialWork #FreeHealthCamp #ChildCare #EducationSupport #NGOWork #TrustInitiative #HelpingHands #IndiaNews #HumanityFirst #GoodWork #24NewsHaqKiAwaz1
- బాలల భద్రత, రక్షణ సంక్షేమం పై జిల్లా అగ్రగామిగా నిలవాలి కలెక్టర్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు బాలల హక్కుల దర్శిని ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ బాలల హక్కుల సంరక్షణ పోస్టర్స్ ఆవిష్కరణ, మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారంలో కలెక్టర్ వెల్లడి కౌన్సిలర్స్, యూత్ వెల్ఫేర్ అందించిన స్పోర్ట్స్ కిట్స్ క్రీడాకారులకు అందజేత బాలల భద్రత, రక్షణ సంక్షేమం పై జిల్లా అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ అన్నారు. బాలల భద్రత & రక్షణ మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సంక్షేమ శాఖ, పోలీస్ ఆధ్వర్యంలో యువతకు సంరక్షణ అనంతరం మద్దతు " చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ (CCI's) నుండి బయటకు వచ్చే 18 సంవత్సరాలు పై బడిన యువతకు మార్గదర్శనం, నివాసం, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పన అనే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ బాలల హక్కుల దర్శని ఎగ్జిబిషన్ ని ప్రారంభించి, అనంతరం పరిశీలించారు. బాలల సంరక్షణ భద్రతపై ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ బాలల భద్రత సంరక్షణ మరియు మత్తు పదార్థాల నివారణ పై జిల్లాను అగ్రగామిగా నిలపాలని తెలిపారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలని, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాలల రక్షణకు కట్టుబడి ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను చరవాణిలకు దూరంగా పెట్టాలని , ఈ సంక్షేమ వారంలో మున్సిపాలిటీలో. వార్డులలో గ్రామాలలో ఈ కార్యక్రమం పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తుందని- యువత చెడు వ్యసనాలతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు బాలికలు చిన్నారులపై ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ భద్రత అనేది మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. పురాతన కాలంలో ఉమ్మడి కుటుంబాలలో అమ్మమ్మలు తాతయ్యలు చిన్నపిల్లలకు చేదోడుగా ఉంటూ మంచి చెడు బోధించేవారని తద్వారా సరైన అవగాహనలో క్రమశిక్షణ గల జీవన శైలిలో మేమందరం పెరిగి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నామన్నారు ప్రస్తుత సమాజంలో భిన్నమైన మార్పులు కనబడుతున్నాయని తల్లి తండ్రులు ఇరువురు ఉద్యోగ బాధ్యతలలో ఉండి పిల్లల సంరక్షణలో వెనుకబాటుతనం కనపడుతుందని తద్వారా వారి జీవితాలలో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి అన్నారు తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ విషయంలో వారికి సమయం కేటాయించి, మంచి విషయాలు బోధించి క్రమశిక్షణగా పెంచి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలెక్టర్, ఎస్పీ ముచ్చటించారు వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాలల సంరక్షణ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందని మీరు మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. బాలల సంరక్షణ కేంద్రంలో బాల్య వివాహం పై చిన్నారుల నృత్య ప్రదర్శనతో అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలపై ఆసక్తి చూపుతున్న బాలికలకు స్పోర్ట్స్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, ఆర్టీసీ డిఎం సురేఖ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్జీవో సునీత, సంబంధిత అంగన్వాడి, సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం 'ప్రజావాణి' నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం 143 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, చట్టప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.1
- పిల్లలు చదువు.. ఆటల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా, శిశు, దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ ఆద్వర్యంలో సోమవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీ బాల్ లు పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల నృత్యం ఆలోచింపజేసింది.అంగన్వాడీ కేంద్రానికి పిల్లల ఎందరు వస్తున్నారు?రోజు పోషకాహారం ఇస్తున్నారా కలెక్టర్ ఆరా తీశారు? షి టీమ్ నంబర్ 87126 56425, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీ మానస్ 14416 హెల్ప్ లైన్ పై వివరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు.వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. పిల్లల భద్రత.. అభివృద్ధి బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లదని పేర్కొన్నారు. పిల్లలు నిర్భయంగా మాట్లాడాలని తెలిపారు. తమకు నచ్చిన ఆటలు ఆడాలని, కచ్చితంగా చదవాలని తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇంట్లో తల్లికి సహాయం చేయాలని, తండ్రి వృత్తిని పరిశీలిస్తూ.. సహాయం చేయాలని వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాబ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కువ శాతం హెల్మెట్ లేకుండా వెళ్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. తమ ఇంట్లో ద్విచక్ర వాహనం ఉన్న వారు హెల్మెట్ ధరించి బయటికి వెళ్లేలా.. కుటుంబ సభ్యులు సూచించాలని తెలిపారు. తమ, కుటుంబ రక్షణ కోసం హెల్మెట్ తీసుకోవాలని సూచించారు. మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడి గుడ్లు, బాలామృతం, స్నాక్స్, పాలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. చదివే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలకు తినడం, ఆడుకోవడం ఇతర అంశాల్లో రాణిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు, ఆట పరికరాలు పంపిణీ చేశామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు.ఆర్ బీ ఎస్ కే వాహనాలు ద్వారా పిల్లలను హాస్పిటల్ తీసుకువెళ్తారని వివరించారు. పిల్లలను దత్తత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలని, పూర్తి వివరాలు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, దీంతో తాము అనుకున్న లక్ష్యం సులువుగా చేరుకుంటారని పేర్కొన్నారు. డ్రగ్స్ కు బానిస అయితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతారని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం,జిల్లా వైద్యాధికారి రజిత, తహసిల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సాగర్, సీడీపీఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.3