Shuru
Apke Nagar Ki App…
నిండు శాసనసభలో పచ్చి అబద్ధం !! కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ vs గ్రామస్థుడు
Munesh Kushwah
నిండు శాసనసభలో పచ్చి అబద్ధం !! కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ vs గ్రామస్థుడు
More news from Sircilla and nearby areas
- *సిరిసిల్ల చేనేత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ గార్ల కృషితో బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు 100 కోట్లు విడుదల*1
- బిసి రిజర్వేషన్ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యరు. బిసి కుల గణన ఎప్పుడూ చేపడుతారు స్పష్టంగా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బిసిలకు చేసింది ఏమిటో చెప్పాలి. బిసిలను మోసం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైనది కుల గణన మరియు బీసీ 42% రిజర్వేషన్ పెంపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అయోమయంలోకి గురిచేసి గత చరిత్రనే పునరావృత్తం చెయ్యాలని చూస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.1
- 46 లక్షల కే - నిజాంపేట్ లో - డైరెక్ట్ ఓనర్ సేల్ - 46 Lakhs || 2BHK Furnished Flat For Sale in Nizampet - Direct Owner ----------------------------------------------------------------------1
- *సమస్య వచ్చింది అన్న అంటే నేను ఉన్న అనే* " దామన్న " (దామోదర రాజానర్సింహా గారు) ఆరోగ్య శాఖ మంత్రి గా ఉండడం పేద ప్రజల అదృష్టం - *చక్రధర్ గౌడ్ గారు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు*1
- బాసర మండల కేంద్రంలో బిజెపి నాయకుల మీడియా సమావేశం ||K6 NEWS 31-07-2024||1
- బాసర మున్నూరు కాపు సంఘంలో అయ్యప్ప భక్తునికి ఘన సన్మానం ||K6 NEWS 31-07-2024||1
- మీ పిల్లలకు కరాటే విద్య అవసరం ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది తెలియదు కాబట్టి ఆత్మ రక్షణ కోసం కరాటే విద్య అవసరం ఉంది కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ ఇవ్వబడును అడ్రస్ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని ప్రతి రోజు సాయంత్రం కరాటే క్లాస్ ఉంటాయి జమ్మికుంట రోడ్డు హుజురాబాద్ లో. సెల్.99638663011
- ఆర్టీసి బస్సుల్లో మహిళల ప్రయాణం సంబంధించి కావాలని కొన్ని వీడియోలు వారి పార్టీ సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి వాటిని విచారించాలి హుజురాబాద్ నుండి జమ్మికుంట వెళ్తున్న బస్సులో ఊరికే వెళ్లిపాయాలు తీసుకుంటు వెళ్తున్నారని వీడియోలు వచ్చాయి..అవహేళన మీద వీడియోలు ఎవరు సృష్టిస్తే వారి మీద చర్యలు తీసుకోవాలి.1