logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం – వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ ముందు ధర్నా.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గేట్ ఎదుట భూ బాధితుల ఆందోళన... దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం – వీర్లపాలెంలో ధర్నా... వైటీపీఎస్ ఎన్‌క్రోచ్‌మెంట్ భూ బాధితుల నిరసన... భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి... బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్... భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ జోక్యం కోరుతున్న బాధితులు... ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీగా మోహరించిన పోలీసులు...

19 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
19 hrs ago

దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం – వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ ముందు ధర్నా.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గేట్ ఎదుట భూ బాధితుల ఆందోళన... దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం – వీర్లపాలెంలో ధర్నా... వైటీపీఎస్ ఎన్‌క్రోచ్‌మెంట్ భూ బాధితుల నిరసన... భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి... బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్... భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ జోక్యం కోరుతున్న బాధితులు... ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీగా మోహరించిన పోలీసులు...

More news from తెలంగాణ and nearby areas
  • Emotional Appeal: Mother Seeks Missing Son Sheikh Baba Fakhar An emotional appeal has been made by a mother searching for her missing son, Sheikh Baba Fakhar. According to the family, the mother has travelled to Hyderabad in the hope of meeting her son. In her heartfelt message, she requests him to contact her, saying: "My son, wherever you are, please come and meet me once. At least call me or send me a message so I know you are safe. I have come to Hyderabad to see you. Please contact me. I am waiting for you." Anyone with information about Sheikh Baba Fakhar is requested to contact the family.
    1
    Emotional Appeal: Mother Seeks Missing Son Sheikh Baba Fakhar
An emotional appeal has been made by a mother searching for her missing son, Sheikh Baba Fakhar.
According to the family, the mother has travelled to Hyderabad in the hope of meeting her son. In her heartfelt message, she requests him to contact her, saying:
"My son, wherever you are, please come and meet me once. At least call me or send me a message so I know you are safe. I have come to Hyderabad to see you. Please contact me. I am waiting for you."
Anyone with information about Sheikh Baba Fakhar is requested to contact the family.
    user_Abdul Samad
    Abdul Samad
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • నూతన మండల అధ్యక్షుడి అభినందన సభకు హాజరైన మంత్రి సీతక్క.. ఘనంగా కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు బానోత్ రూప్‌సింగ్, మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్యల అభినందన సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ నాయకులు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రోత్సాహం అందించినందుకు ధన్యవాదాలు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
    1
    నూతన మండల అధ్యక్షుడి అభినందన సభకు హాజరైన మంత్రి సీతక్క.. ఘనంగా కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు బానోత్ రూప్‌సింగ్, మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్యల అభినందన సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ నాయకులు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రోత్సాహం అందించినందుకు ధన్యవాదాలు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేలకొండపల్లి సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి వచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో DAP కోసం రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీలో ఎరువును అందుబాటులో ఉంచినట్లు సొసైటీ చైర్మన్ తీగ రమణయ్య తెలిపారు. అవసరమైన రైతులు సొసైటీని సంప్రదించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం DAP ఎరువును పొందాలని సూచించారు. సకాలంలో ఎరువు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరాను కొనసాగించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    1
    నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి
నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి
నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేలకొండపల్లి సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి వచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో DAP కోసం రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీలో ఎరువును అందుబాటులో ఉంచినట్లు సొసైటీ చైర్మన్ తీగ రమణయ్య తెలిపారు.
అవసరమైన రైతులు సొసైటీని సంప్రదించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం DAP ఎరువును పొందాలని సూచించారు. సకాలంలో ఎరువు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరాను కొనసాగించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • భారతదేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రి చేసుకోవడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ _*దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న*_ _*రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్!*_ *- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్*
    1
    భారతదేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రి చేసుకోవడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
_*దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న*_
_*రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్!*_ 
*- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్*
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    14 hrs ago
  • నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ మోసం చేసిండు: కేటీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పి ఇవ్వలేదని నిరసనగా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాము కానీ గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప, రెండున్నర సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఆ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కేసీఆర్ 48 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినప్పుడు, మీరు 7 వేల ఉద్యోగాలే ఎందుకు ఇస్తున్నారని అడిగినందుకు వాళ్లను ఎండ్రిన్ తాగి చావండని ముఖ్యమంత్రి అన్నాడు ఇక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేస్తారు? - కేటీఆర్
    1
    నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ మోసం చేసిండు: కేటీఆర్ 
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పి ఇవ్వలేదని నిరసనగా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు 
జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాము
కానీ గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప, రెండున్నర సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఆ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
కేసీఆర్ 48 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినప్పుడు, మీరు 7 వేల ఉద్యోగాలే ఎందుకు ఇస్తున్నారని అడిగినందుకు వాళ్లను ఎండ్రిన్ తాగి చావండని ముఖ్యమంత్రి అన్నాడు
ఇక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేస్తారు? 
- కేటీఆర్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    17 hrs ago
  • ఎన్నికల హామీలు ఎక్కడ..? గీత కార్మికుల్ని ఎందుకు విస్మరిస్తున్నారు..? కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ దంతాలపల్లిలో గీత కార్మికుల చైతన్య సభ.. ఆగస్టు 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలిరావాలని పిలుపు ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ (KGKS) రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు.దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో వేలాది గీత కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టి వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు రూ.4 వేల పెన్షన్, ప్రమాద మరణాలపై రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెండింగ్ బకాయిల చెల్లింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సంక్షేమ పథకాల అమలు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి గౌడల సంక్షేమంపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు మహబూబాబాద్ (మానుకోట) నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే "గీతన్నల చైతన్య యాత్ర"ను విజయవంతం చేయాలని, గీత కార్మికులు, గౌడ సంఘాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎన్నికల హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.. గీత కార్మికుల హక్కులు సాధించే వరకు మా ఉద్యమం ఆగదు" అని రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బబ్బూరి ఉప్పలయ్య, బుర్ర సుధాకర్, తాళ్లపల్లినర్సయ్య, జిల్లా గౌడ సంఘం నాయకులు, మండల సభ్యులు బుర్ర శ్రీనివాస్, చీకటి రామనర్సయ్య, బుర్ర మహిపాల్, కుర్యావుల గణేష్, బుర్ర లింగన్న, కుర్యావుల రమేష్ గుండగాని లింగన్న, కొత్త అంతయ్య , అన్నంత రాములు, దేశగాని అశోక్ లతో పాటు సభ్యులు, గీత కార్మికులు, గౌడ సంఘ ప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    ఎన్నికల హామీలు ఎక్కడ..? గీత కార్మికుల్ని ఎందుకు విస్మరిస్తున్నారు..?
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ
దంతాలపల్లిలో గీత కార్మికుల చైతన్య సభ.. ఆగస్టు 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలిరావాలని పిలుపు
ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ (KGKS) రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు.దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో వేలాది గీత కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టి వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు రూ.4 వేల పెన్షన్, ప్రమాద మరణాలపై రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెండింగ్ బకాయిల చెల్లింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సంక్షేమ పథకాల అమలు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి గౌడల సంక్షేమంపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు మహబూబాబాద్ (మానుకోట) నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే "గీతన్నల చైతన్య యాత్ర"ను విజయవంతం చేయాలని, గీత కార్మికులు, గౌడ సంఘాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎన్నికల హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.. గీత కార్మికుల హక్కులు సాధించే వరకు మా ఉద్యమం ఆగదు" అని రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బబ్బూరి ఉప్పలయ్య, బుర్ర సుధాకర్, తాళ్లపల్లినర్సయ్య, జిల్లా గౌడ సంఘం నాయకులు, మండల సభ్యులు బుర్ర శ్రీనివాస్, చీకటి రామనర్సయ్య, బుర్ర మహిపాల్, కుర్యావుల గణేష్, బుర్ర లింగన్న, కుర్యావుల రమేష్ గుండగాని లింగన్న, కొత్త అంతయ్య , అన్నంత రాములు, దేశగాని అశోక్ లతో పాటు సభ్యులు, గీత కార్మికులు, గౌడ సంఘ ప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_ఎర్రబోయిన మురళి యాదవ్
    ఎర్రబోయిన మురళి యాదవ్
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.