ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి - పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పిఠాపురం: ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ కోరారు. రోడ్డు ప్రయాణ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పట్టణ ఎస్సై వి. మణికుమార్ తో కలిసి పిఠాపురం స్థానిక ఉప్పాడ సెంటర్ వద్ద శనివారం హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణలో కీలకమని, రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా హెల్మెట్ ముఖ్యమైన రక్షణను అందిస్తుందని తెలిపారు. ప్రతి వాహనదారు తప్పనిసరిగా ఐఎస్‌ఐ మార్క్ కలిగిన నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, అతివేగం నివారించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం మానుకోవడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు.
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి - పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పిఠాపురం: ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ కోరారు. రోడ్డు ప్రయాణ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పట్టణ ఎస్సై వి. మణికుమార్ తో కలిసి పిఠాపురం స్థానిక ఉప్పాడ సెంటర్ వద్ద శనివారం హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణలో కీలకమని, రోడ్డు ప్రమాదాల సమయంలో
తలకు గాయాలు కాకుండా హెల్మెట్ ముఖ్యమైన రక్షణను అందిస్తుందని తెలిపారు. ప్రతి వాహనదారు తప్పనిసరిగా ఐఎస్‌ఐ మార్క్ కలిగిన నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, అతివేగం నివారించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం మానుకోవడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు.
- 🙏😭1
- 🙏😭1
- Post by Shyam1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- Post by Ramprasad islavath1
- 😭🙏1