logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

‘ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబు బాధ్యతల స్వీకరణ అరణ్య భవన్‌లో ఘనంగా కార్యక్రమం.. నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ ‘ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబు బాధ్యతల స్వీకరణ అరణ్య భవన్‌లో ఘనంగా కార్యక్రమం.. నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ అమరావతి: ‘ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, పార్టీ శ్రేణులు నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ, కొణిదెల నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ గ్రీన్’ ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, అటవీ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆకాంక్షించారు. నాగబాబు నాయకత్వంలో ‘ఏపీ గ్రీన్’ సంస్థ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే దిశగా ముందుకు సాగాలని మేడిశెట్టి బాబీ ఆకాంక్షించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మేడిశెట్టి బాబీ, ఆయన కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొని నాగబాబుకు అభినందనలు తెలిపారు.

3 hrs ago
user_Ashok
Ashok
Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
739d0650-87fe-4812-8579-8a7f5f234351

‘ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబు బాధ్యతల స్వీకరణ అరణ్య భవన్‌లో ఘనంగా కార్యక్రమం.. నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ ‘ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబు బాధ్యతల స్వీకరణ అరణ్య భవన్‌లో ఘనంగా కార్యక్రమం.. నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ అమరావతి: ‘ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, పార్టీ శ్రేణులు నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ, కొణిదెల నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ గ్రీన్’ ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, అటవీ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆకాంక్షించారు. నాగబాబు నాయకత్వంలో ‘ఏపీ గ్రీన్’ సంస్థ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే దిశగా ముందుకు సాగాలని మేడిశెట్టి బాబీ ఆకాంక్షించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మేడిశెట్టి బాబీ, ఆయన కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొని నాగబాబుకు అభినందనలు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కోరుకొండ మండలం శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతనలో లో సరస్వతి సామూహిక అక్షరాభ్యాసం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతనలో లో సరస్వతి సామూహిక అక్షరాభ్యాసం
    1
    కోరుకొండ మండలం శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతనలో లో సరస్వతి సామూహిక అక్షరాభ్యాసం
కోరుకొండ మండలం శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతనలో లో సరస్వతి సామూహిక అక్షరాభ్యాసం
    user_Surisetti Rambabu
    Surisetti Rambabu
    కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన గిరిజన మహిళలు.................. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి గిరిజన మహిళలు రాఖీలు కట్టి ఆత్మీయత చాటుకున్నారు. దేవరాపల్లి మండలంలోని గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేను మహిళలు కలిసి రాఖీలు కట్టారు. సోదర భావానికి ప్రతీకగా రాఖీ కట్టిన మహిళలను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి, కానుకలు అందజేశారు.
    1
    ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన గిరిజన మహిళలు..................
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి గిరిజన మహిళలు రాఖీలు కట్టి ఆత్మీయత చాటుకున్నారు. దేవరాపల్లి మండలంలోని గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేను మహిళలు కలిసి రాఖీలు కట్టారు. సోదర భావానికి ప్రతీకగా రాఖీ కట్టిన మహిళలను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి, కానుకలు అందజేశారు.
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఇరుముడి సినిమా కాదు..! గిరిజన విద్యార్థుల చదువుకోసం పోరాటం..! మారికవలసలోని గిరిజన గురుకుల పాఠశాల (APTWR ఇంగ్లీష్ మీడియం పాఠశాల) ను ఎత్తివేసి.. విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ పిల్లల చదువుకు ఇబ్బంది కలిగించేలా పాఠశాలను ఎత్తివేయొద్దని.. విద్యార్థులను తరలించొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలు పెంచాల్సిన సమయంలో.. ఉన్న పాఠశాలను ఎత్తివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులను మరోచోటికి తరలిస్తే.. వారి చదువుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు చేస్తున్న ఈ నిరసనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
    1
    ఇరుముడి సినిమా కాదు..!
గిరిజన విద్యార్థుల చదువుకోసం పోరాటం..!
మారికవలసలోని గిరిజన గురుకుల పాఠశాల (APTWR ఇంగ్లీష్ మీడియం పాఠశాల) ను ఎత్తివేసి.. విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
తమ పిల్లల చదువుకు ఇబ్బంది కలిగించేలా పాఠశాలను ఎత్తివేయొద్దని.. విద్యార్థులను తరలించొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలు పెంచాల్సిన సమయంలో.. ఉన్న పాఠశాలను ఎత్తివేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులను మరోచోటికి తరలిస్తే.. వారి చదువుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు చేస్తున్న ఈ నిరసనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • నేపాల్ వరద ఉద్రిక్తత రెప్పటిపటిలో ఊరు నామరూపాలు....... మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔 కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.
    1
    నేపాల్ వరద ఉద్రిక్తత  రెప్పటిపటిలో ఊరు నామరూపాలు.......
మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔
కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ . ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను
    1
    రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
.
ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను 
సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను
సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా
పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 min ago
  • భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భార్యా బాధితుడు కృష్ణాజిల్లా.. పామర్రు నియోజకవర్గం.. పమిడిముక్కల మండలం.. భార్యా బాధితుడు తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని భార్యా బాధితుడు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని,. ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని సురేష్ మీడియా ముందు తన గోడు వెళ్ళబోశారు.తనకు ఇద్దరు కుమారులని తన భార్య మానసిక స్థితి సరిగా లేదని పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి వేస్తూ పిల్లలనుచంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పటల్లో చూపించిన ప్రయోజనం లేదని తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యం అని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు.
    1
    భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భార్యా బాధితుడు
కృష్ణాజిల్లా..
పామర్రు నియోజకవర్గం..
పమిడిముక్కల మండలం..
భార్యా బాధితుడు
తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని భార్యా బాధితుడు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని,. ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని సురేష్ మీడియా ముందు తన గోడు వెళ్ళబోశారు.తనకు ఇద్దరు కుమారులని తన భార్య మానసిక స్థితి సరిగా లేదని పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి వేస్తూ పిల్లలనుచంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పటల్లో చూపించిన ప్రయోజనం లేదని తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. 
తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యం అని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.
    2
    విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.
    user_Anand Anakapalli
    Anand Anakapalli
    Baptist church భోగాపురం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    36 min ago
  • నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్ దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!
    1
    నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్
దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు
అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా
అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది
దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.