Shuru
Apke Nagar Ki App…
ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో పెరుగుతున్న భక్తుల రద్దీ కదిరి ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల తాకిడి పెరిగింది. శనివారం కావడంతో లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దేవస్థాన ఆవరణములో ఎటు చూసినా భక్తుల తాకిడి కనిపిస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకున్న అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
Srivartha news
ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో పెరుగుతున్న భక్తుల రద్దీ కదిరి ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల తాకిడి పెరిగింది. శనివారం కావడంతో లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దేవస్థాన ఆవరణములో ఎటు చూసినా భక్తుల తాకిడి కనిపిస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకున్న అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
More news from Sri Sathya Sai and nearby areas
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2
- శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు…. ThankYou @ATPPOLICE @naralokesh @ncbn @ APPOLICE100 @dgp_ap 👏 #JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed1
- Post by Doddagalla Munirathinam1
- బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- కదిరి ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల తాకిడి పెరిగింది. శనివారం కావడంతో లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దేవస్థాన ఆవరణములో ఎటు చూసినా భక్తుల తాకిడి కనిపిస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకున్న అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.1