Shuru
Apke Nagar Ki App…
Doddagalla Munirathinam
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2
- చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద. ఆర్టీసీ బస్సులు ఢీకొన్న కారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు బంగారుపాలెం సేసాపురం వద్ద వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.1
- బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.1
- 27/3/2026 శుక్రవారం పలమనేరు పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి PKMUDA వారిచే మంజూరైన నిధులతో సిల్క్ ఫారం, గంటా ఊరు-2, నీళ్లకుంట, బాసిరెడ్డి పల్లె వద్ద నూతన బోర్వెల్స్ ను ప్రారంభించడం అయినది. గంటవురు పరిధిలో నూతనంగా నిర్మించబడిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను, SVCRడిగ్రీ కళాశాల వద్ద మంచినీటి పంపు కొరకు భూమిపూజ జరిగింది. బాపూజీ ఉద్యానవనం, దినసరి కూరగాయల మార్కెట్ నందు నూతనముగా నిర్మించనున్న మరుగుదొడ్లకు భూమి పూజ. మొత్తం₹1.73 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఆర్డిఓ భవాని, కమిషనర్ రమణారెడ్డి తదితర అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.1