జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి : ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. జహీరాబాద్ స్నార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లో స్థానిక యువతకు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో స్థానిక యువత కు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలని దీని వలన స్థానికంగా నిరుద్యోగ యువత కు న్యాయం జరుగుతుంది అని అదే విదంగా జహీరాబాద్ ప్రాంతం వ్యవసాయ ఉద్యన పంటలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగ అభివృద్ధి కీస్థానిక రైతు ల సంక్షేమ నికి కృషి చేయాలనీ ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి : ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. జహీరాబాద్ స్నార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లో స్థానిక యువతకు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో స్థానిక యువత కు ఉపాధి అవకాశలకు ప్రాధాన్యత ఇవ్వాలని దీని వలన స్థానికంగా నిరుద్యోగ యువత కు న్యాయం జరుగుతుంది అని అదే విదంగా జహీరాబాద్ ప్రాంతం వ్యవసాయ ఉద్యన పంటలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగ అభివృద్ధి కీస్థానిక రైతు ల సంక్షేమ నికి కృషి చేయాలనీ ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
- పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించినా, యాజమాన్యం సకాలంలో స్పందించి అందరినీ సురక్షితంగా బయటకు పంపింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయగా, యజమానికి స్వల్ప గాయాలయ్యాయి.1
- నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము1
- సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.1
- 17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిని మిల్లులకు తరలించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లులకు తలించేందకు ప్రత్యేక చర్యలు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వలు లేకుండా వెను వెంటనే విల్లులకు తలించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. వేగవంతంగా రవాణా చేయుటకు దిశనిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లారీ ల పైనే ఆధార పడకుండా అవసరమైతే ఇతరాత్ర వాహనాలను ద్వారా మిల్లులకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లులకు తరలించుటలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్రమించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తెవాలన్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివరాలు , మిల్లులకు రవాణా చేస్తున్న ధాన్యం వివరాలను సంబంధిత రిజిష్టర్లలో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు1
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.4
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్టు బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్టు1