logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వ‌రిత‌గ‌తిని మిల్లుల‌కు త‌ర‌లించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లుల‌కు త‌లించేంద‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లులకు తరలించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివ‌రాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వ‌లు లేకుండా వెను వెంట‌నే విల్లుల‌కు త‌లించేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌ తీసుకోవాల‌ని అన్నారు. వేగ‌వంతంగా ర‌వాణా చేయుట‌కు దిశ‌నిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లుల‌కు త‌ర‌లించుట‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లారీ ల పైనే ఆధార పడకుండా అవ‌స‌ర‌మైతే ఇత‌రాత్ర వాహ‌నాల‌ను ద్వారా మిల్లుల‌కు చేర‌వేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వ‌లు, మిల్లుల‌కు త‌ర‌లించిన వివ‌రాల నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లుల‌కు త‌ర‌లించుట‌లో ఎలాంటి అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని నిర్వ‌హకుల‌కు క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు స‌రిప‌డా అందుబాటులో ఉండేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్ర‌మించాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. ఏమైన స‌మ‌స్య‌లు ఉంటే త‌మ దృష్టికి తెవాల‌న్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివ‌రాలు , మిల్లుల‌కు ర‌వాణా చేస్తున్న ధాన్యం వివ‌రాల‌ను సంబంధిత రిజిష్ట‌ర్ల‌లో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు

2 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
2 hrs ago

17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వ‌రిత‌గ‌తిని మిల్లుల‌కు త‌ర‌లించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లుల‌కు త‌లించేంద‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లులకు తరలించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివ‌రాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వ‌లు లేకుండా వెను వెంట‌నే విల్లుల‌కు త‌లించేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌ తీసుకోవాల‌ని అన్నారు. వేగ‌వంతంగా ర‌వాణా చేయుట‌కు దిశ‌నిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లుల‌కు త‌ర‌లించుట‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లారీ ల పైనే ఆధార పడకుండా అవ‌స‌ర‌మైతే ఇత‌రాత్ర వాహ‌నాల‌ను ద్వారా మిల్లుల‌కు చేర‌వేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వ‌లు, మిల్లుల‌కు త‌ర‌లించిన వివ‌రాల నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లుల‌కు త‌ర‌లించుట‌లో ఎలాంటి అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని నిర్వ‌హకుల‌కు క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు స‌రిప‌డా అందుబాటులో ఉండేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్ర‌మించాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. ఏమైన స‌మ‌స్య‌లు ఉంటే త‌మ దృష్టికి తెవాల‌న్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివ‌రాలు , మిల్లుల‌కు ర‌వాణా చేస్తున్న ధాన్యం వివ‌రాల‌ను సంబంధిత రిజిష్ట‌ర్ల‌లో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు

More news from Telangana and nearby areas
  • 17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వ‌రిత‌గ‌తిని మిల్లుల‌కు త‌ర‌లించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లుల‌కు త‌లించేంద‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లులకు తరలించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివ‌రాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వ‌లు లేకుండా వెను వెంట‌నే విల్లుల‌కు త‌లించేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌ తీసుకోవాల‌ని అన్నారు. వేగ‌వంతంగా ర‌వాణా చేయుట‌కు దిశ‌నిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లుల‌కు త‌ర‌లించుట‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లారీ ల పైనే ఆధార పడకుండా అవ‌స‌ర‌మైతే ఇత‌రాత్ర వాహ‌నాల‌ను ద్వారా మిల్లుల‌కు చేర‌వేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వ‌లు, మిల్లుల‌కు త‌ర‌లించిన వివ‌రాల నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లుల‌కు త‌ర‌లించుట‌లో ఎలాంటి అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని నిర్వ‌హకుల‌కు క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు స‌రిప‌డా అందుబాటులో ఉండేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్ర‌మించాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. ఏమైన స‌మ‌స్య‌లు ఉంటే త‌మ దృష్టికి తెవాల‌న్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివ‌రాలు , మిల్లుల‌కు ర‌వాణా చేస్తున్న ధాన్యం వివ‌రాల‌ను సంబంధిత రిజిష్ట‌ర్ల‌లో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు
    1
    17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ 
ప్రచురణార్థం 
మెదక్ 10 మే,2026
ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్
*కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వ‌రిత‌గ‌తిని మిల్లుల‌కు త‌ర‌లించాలి..* 
86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు 
*ధాన్యాన్ని విల్లుల‌కు త‌లించేంద‌కు  ప్ర‌త్యేక చ‌ర్య‌లు* ఇప్పటివరకు 17254  మంది రైతుల నుండి
80,411 మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని కొనుగోలు చేసి  86 కోట్లు చెల్లింపులు 
కొనుగోలు అయిన  ధాన్యాన్ని  స‌త్వ‌ర‌మే  మిల్లులకు తరలించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  *జిల్లా కలెక్టర్  ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను  ఆదివారం ఒక  ప్రకటన ద్వారా  ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ
ఇప్పటివరకు 17254  మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని కొనుగోలు చేసి  86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు 
కొనుగోలు చేసిన ధాన్యం వివ‌రాలను కలెక్టర్ తెలుసుకొని...  నిల్వ‌లు లేకుండా  వెను వెంట‌నే  విల్లుల‌కు త‌లించేందుకు   ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌ తీసుకోవాల‌ని  అన్నారు. 
వేగ‌వంతంగా ర‌వాణా  చేయుట‌కు దిశ‌నిర్ధేశం చేశారు. కొనుగోలు  అయిన ధాన్యాన్ని   స‌త్వ‌ర‌మే  మిల్లుల‌కు త‌ర‌లించుట‌కు   ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని,  లారీ ల పైనే ఆధార పడకుండా  అవ‌స‌ర‌మైతే   ఇత‌రాత్ర వాహ‌నాల‌ను  ద్వారా  మిల్లుల‌కు  చేర‌వేసేందుకు  చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  
అలాగే   రోజువారిగా   కేంద్రాలో గల నిల్వ‌లు,  మిల్లుల‌కు త‌ర‌లించిన వివ‌రాల నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు
ధాన్యాన్ని మిల్లుల‌కు త‌ర‌లించుట‌లో ఎలాంటి అల‌స‌త్వం  ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని నిర్వ‌హకుల‌కు  క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. 
గన్ని సంచులు, టార్పాలిన్లు  స‌రిప‌డా అందుబాటులో    ఉండేవిధంగా   చ‌ర్య‌లు తీసుకోవాల‌ని,   కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం  గింజను  మిల్లులకు తరలించే వరకు శ్ర‌మించాల‌ని  అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు.    ఏమైన స‌మ‌స్య‌లు ఉంటే  త‌మ దృష్టికి  తెవాల‌న్నారు.  అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివ‌రాలు   , మిల్లుల‌కు ర‌వాణా చేస్తున్న ధాన్యం    వివ‌రాల‌ను  సంబంధిత  రిజిష్ట‌ర్ల‌లో   పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • జుక్కల్ నియోజకవర్గం : 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా డ్రైవర్ కు గాయాలు కేసు నమోదు చేసిన పోలీసులు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న కూల్డ్రింక్స్ వ్యాన్ టైరు పేలడంతో ఆదివారం 161వ జాతీయ రహదారిపై రుశేగావ్ గేట్ సమీపంలో బోల్తా పడింది. ప్రమాదంతో కూల్డ్రింక్స్ సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలు కాగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    జుక్కల్ నియోజకవర్గం : 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా డ్రైవర్ కు గాయాలు కేసు నమోదు చేసిన పోలీసులు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న కూల్డ్రింక్స్ వ్యాన్ టైరు పేలడంతో ఆదివారం 161వ జాతీయ రహదారిపై రుశేగావ్ గేట్ సమీపంలో బోల్తా పడింది. ప్రమాదంతో కూల్డ్రింక్స్ సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలు కాగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    34 min ago
  • పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించినా, యాజమాన్యం సకాలంలో స్పందించి అందరినీ సురక్షితంగా బయటకు పంపింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయగా, యజమానికి స్వల్ప గాయాలయ్యాయి.
    1
    పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించినా, యాజమాన్యం సకాలంలో స్పందించి అందరినీ సురక్షితంగా బయటకు పంపింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయగా, యజమానికి స్వల్ప గాయాలయ్యాయి.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    1
    టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
    1
    సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    13 hrs ago
  • నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము
    1
    నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు 

ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము 

ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు 

తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము
నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు 
ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము 
ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు 
తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    1
    చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి... పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు * రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు.ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు.కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక నాయకులు, రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి పలువురు రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యాన్ని ఖాళీ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని రైస్ మిల్లర్లకు సూచించారు.రైతులు అధైర్య పడవద్దని పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.అధికారులు ఎప్పటికపుడు కొనుగోలు ప్రక్రియను పరిశీలించాలని సూచించారు.ఎమ్మెల్యే వెంట మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంతప్ప, శ్రీనివాస్, హీరాలాల్, గౌస్, తదితరులున్నారు.
    1
    పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు 
ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి... పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 
* రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు.ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు.కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక నాయకులు, రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి పలువురు రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యాన్ని ఖాళీ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని రైస్ మిల్లర్లకు సూచించారు.రైతులు అధైర్య పడవద్దని పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.అధికారులు ఎప్పటికపుడు కొనుగోలు ప్రక్రియను పరిశీలించాలని సూచించారు.ఎమ్మెల్యే వెంట మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంతప్ప, శ్రీనివాస్, హీరాలాల్, గౌస్, తదితరులున్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.