నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఔట్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా క్రీమీ బర్గ్ ఐస్ క్రీమ్ షాప్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ నూకరాజు మదన్మోహన్ రెడ్డి జ్యోతిప్రియ హాజరయ్యారు. తమ క్రిమి బర్గ్ నందు అన్ని రకములైన ఐస్ క్రీమ్స్ రుచికి సుచికి నాణ్యమైన బెస్ట్ క్వాలిటీ కి పెట్టింది పేరు క్రిమి బర్గ్ మాత్రమేనని సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో ఇవ్వటం మా ముఖ్య ఉద్దేశమని క్రిమి బరక కార్యనిర్వాహకులు జనార్దన్ పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నందు ప్రత్యేకంగా హోల్సేల్ మరియు ఫంక్షన్లకు బెస్ట్ ప్రైస్ కి ఐస్ క్రీమ్స్ సప్లై కూడా ఇవ్వటం జరుగుతుందని ఆసక్తి కలిగిన వ్యాపారస్తులకు క్రిమి బర్గ్ బర్గ్ ఫ్రాంచెస్ కూడా అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.

- కదిరి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. వారి నుండి 1200 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి అమ్మితున్నట్లు అనుమానం వచ్చిన గంజాయి తీసుకుంటున్నట్లు తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి కోరారు సిఐ నారాయణరెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.1
- హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1
- 🙏🙏1
- బిజెపి ఆధ్వర్యంలో సాదా బైనమా అమలు కోసం రాస్తారోకో వరంగల్ జిల్లా.. నర్సంపేట మున్సిపాలిటీలో సాదా బైనమా అమలు వెంటనే చేయాలి డిమాండ్ చేస్తూ బిజెపిపార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి1
- శ్రీ తిరుమల స్వామి ఆలయ హుండీ లెక్కింపు... నిజాంపేటమండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం రెవిన్యూ,పోలీస్ అధికారులు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు,జిల్లా జిపిఓ స్వప్న,ఆలయఈవో రవికుమార్,ఆలయ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో 1,35,866 నగదు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో వచ్చినటువంటి ఇట్టి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తామన్నారు.ఈనెల 13న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి,పూజారి రామ్మోహన్ శర్మ, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం,ఉప సర్పంచ్ ఆకుల మహేందర్,డైరెక్టర్ బాజా రమేష్,ఎల్లా గౌడ్,కాకి రాజయ్య,సంగేపునారాయణ, శ్యామ్,కానిస్టేబుల్ విజయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.1
- क्या आपको पता है कि गाली देने वाले लोग ज्यादा लंबा जीते हैं ?1
- STV9 : YSRCP Flag Flying High at 8,960 Feet! 🔥 #AndhraPradesh #Politics #YSRCP #YSJagan #JaganannaConnects1
- వరంగల్ :ఎన్‌ఐటీ కళాశాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు కాంట్రాక్టర్ వ్యవస్థ మార్పుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన 130 మంది కార్మికులకు ఒక్కొక్కరికి సుమారు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.19 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘం తెలిపింది. కొత్త కాంట్రాక్టర్ 90 మందినే తీసుకుంటామని చెప్పడంతో 40 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బకాయిలు చెల్లించి అందరినీ పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఐటీ గేటు ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. నిట్ యాజమాన్యం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.1
- 🙏🙏1