Shuru
Apke Nagar Ki App…
కదిరి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. వారి నుండి 1200 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి అమ్మితున్నట్లు అనుమానం వచ్చిన గంజాయి తీసుకుంటున్నట్లు తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి కోరారు సిఐ నారాయణరెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.
Srivartha news
కదిరి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. వారి నుండి 1200 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి అమ్మితున్నట్లు అనుమానం వచ్చిన గంజాయి తీసుకుంటున్నట్లు తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి కోరారు సిఐ నారాయణరెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గాండ్లపెంట మండల పరిధిలోని కమతంపల్లి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు తహసిల్దార్ బాబురావు తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫోటోలు ఉండేవన్నారు. రాజముద్రతో పాటు భూమి హక్కు గల రైతు ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తాసిల్దార్ తెలిపారు. త్వరలోనే రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామన్నారు.1
- STV9:TTD సర్వ దర్శనానికి భారీ క్యూ లైన్ ఏర్పాటు.1
- వైకుంఠ ఏకాదశి–ద్వాదశి సందర్భంగా 15 వేల మందికి అన్నప్రసాదం అభయ హస్త గోవింద సేవ సంస్థ సేవా కార్యక్రమం ప్రశంసనీయం. వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు అభయ హస్త గోవింద సేవ సంస్థ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా విశాలమైన అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతిరోజూ సుమారు 5,000 మందికి పైగా భక్తులకు సేవ చేయడం ద్వారా మొత్తం 15 వేల మందికి అన్నప్రసాదం అందించడం సంస్థ ప్రత్యేకతగా నిలిచింది.శ్రీవారి దర్శనార్థం అలిపిరికి చేరుకునే ప్రతి భక్తుడిని దైవస్వరూపంగా భావించి ప్రేమతో, సేవాభావంతో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ సభ్యులు అఖండ సేవా తపస్సు ఆచరిస్తున్నారని బీసీ రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథం చంద్రమౌళి, ప్రభాకర్, విజయ శేఖర్ రెడ్డి, రవి, కృష్ణమూర్తి, రంగరాజు, మధు, సుబ్రహ్మణ్యం, ప్రతాప్ తదితరులు ప్రశంసించారు.భక్తల సేవలో భాగంగా ఎలాంటి వాణిజ్య లాభాపేక్ష లేకుండా, పూర్తిగా సేవా ధ్యేయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని నేతలు ఆకాంక్షించారు.అభయ హస్త గోవింద సేవ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీవారి కృపతో భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం మా భాగ్యం. భక్తుల సంక్షేమమే మా లక్ష్యం అని తెలిపారు.1
- Post by Bondhu Suresh1
- *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు..1
- వరంగల్ నగరాన్ని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరం ఊటిని తలపిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో AI సాయంతో రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్, ఫ్లై ఓవర్లు సహా వివిధ ప్రాంతాలు పొగమంచుతో నిండినట్లుగా ఈ వీడియోలో చూపించారు. వినూత్నంగా రూపొందించిన ఈ వీడియోను నగరవాసులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.1
- కదిరి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. వారి నుండి 1200 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి అమ్మితున్నట్లు అనుమానం వచ్చిన గంజాయి తీసుకుంటున్నట్లు తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి కోరారు సిఐ నారాయణరెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.1