Shuru
Apke Nagar Ki App…
మంచి సేవలు ఉద్యోగులకు గుర్తింపును తెస్తాయి మంచి సేవలు ఉద్యోగులకు గుర్తింపుని తెస్తాయని ఉట్నూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ దావులే బాలాజీ అన్నారు. మంగళవారం ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో ఏపిఎం సూర్యకాంత్ వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహిళల సాధికారితకు ఏపిఎం సూర్యకాంత్ మంచి సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీష్ యాదవ్, జాడి మల్లయ్య, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Gourinatha p.g
మంచి సేవలు ఉద్యోగులకు గుర్తింపును తెస్తాయి మంచి సేవలు ఉద్యోగులకు గుర్తింపుని తెస్తాయని ఉట్నూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ దావులే బాలాజీ అన్నారు. మంగళవారం ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో ఏపిఎం సూర్యకాంత్ వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహిళల సాధికారితకు ఏపిఎం సూర్యకాంత్ మంచి సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీష్ యాదవ్, జాడి మల్లయ్య, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1
- నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు వరంగల్ జిల్లా : నర్సంపేట _నియోజకవర్గ వ్యాప్తంగా_ దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనాల లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు.1
- 🙏🙏1
- क्या आपको पता है कि गाली देने वाले लोग ज्यादा लंबा जीते हैं ?1
- గాండ్లపెంట మండల పరిధిలోని కమతంపల్లి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు తహసిల్దార్ బాబురావు తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫోటోలు ఉండేవన్నారు. రాజముద్రతో పాటు భూమి హక్కు గల రైతు ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తాసిల్దార్ తెలిపారు. త్వరలోనే రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామన్నారు.1
- Post by Dr.Gangu Manmadharao1
- వరంగల్ :ఎన్‌ఐటీ కళాశాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు కాంట్రాక్టర్ వ్యవస్థ మార్పుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన 130 మంది కార్మికులకు ఒక్కొక్కరికి సుమారు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.19 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘం తెలిపింది. కొత్త కాంట్రాక్టర్ 90 మందినే తీసుకుంటామని చెప్పడంతో 40 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బకాయిలు చెల్లించి అందరినీ పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఐటీ గేటు ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. నిట్ యాజమాన్యం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.1
- 🙏🙏1
- కదిరి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. వారి నుండి 1200 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి అమ్మితున్నట్లు అనుమానం వచ్చిన గంజాయి తీసుకుంటున్నట్లు తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి కోరారు సిఐ నారాయణరెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.1