Shuru
Apke Nagar Ki App…
లక్కిరెడ్డిపల్లి లో గ్రామ వద్దఘోర రోడ్డు ప్రమాదం. ఇద్దరి పరిస్థితి విషయం. లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పగిలి అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. స్థానికులు క్షతగాత్రులను రాయచోటి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం వైద్యులు వారిని కడపకు రిఫర్ చేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kumar
లక్కిరెడ్డిపల్లి లో గ్రామ వద్దఘోర రోడ్డు ప్రమాదం. ఇద్దరి పరిస్థితి విషయం. లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పగిలి అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. స్థానికులు క్షతగాత్రులను రాయచోటి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం వైద్యులు వారిని కడపకు రిఫర్ చేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పగిలి అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. స్థానికులు క్షతగాత్రులను రాయచోటి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం వైద్యులు వారిని కడపకు రిఫర్ చేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ1
- లేపాక్షి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మండల సీనియర్ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో ముందుకు సాగాలని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.1
- బద్వేలు :పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బద్వేలు పట్టణం ఫాతిమా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. “ఈద్ ముబారక్” అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఉప్పొంగిన అభిమానం. బద్వేలు లో ఇఫ్తార్ విందుకు హాజరైన మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఫాతిమా మసీద్ ఉండే బద్వేల్ సిద్దపట్టం రోడ్డు , వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. ఫాతిమా మసీద్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. జై సూర్య బాయ్ అంటూ బద్వేల్ ప్రజలు అభివాదం చేయగానే డీసీసీ బ్యాంక్ చైర్మన్ నియోజకవర్గానికి కాబోయే ఇన్చార్జ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై సూర్యనారాయణ రెడ్డి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.3
- రాష్ట్రీయ గోకుల్ మిషన్,జిల్లా పశుగణన అభివృద్ధి అసోసియేషన్,పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాయదుర్గం మండలం డి. కొండాపురంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల పాడిరైతులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్తమ జాతి దూడలను ప్రదర్శించారు. కె.మురడప్పకు చెందిన గిర్ జాతి ఆవుదూడ మొదటి బహుమతిని సాధించింది.రెండో బహుమతిని సంకర జాతి దూడ పొందిందని ప్రదర్శకులు తెలిపారు.1
- దారుణం.. భార్యను చంపిన భర్త...* ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కోయ జ్యోతిషం మాటలు విని హత్య చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1