Shuru
Apke Nagar Ki App…
సర్పంచులకు సన్మానం
Nirmal KR NEWS 369
సర్పంచులకు సన్మానం
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని క్రషర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో పల్టీలు కొట్టిన కారు. ద్విచక్ర వాహనం పై ఉన్న హోంగార్డు అక్కడికక్కడే మృతి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి సంగారెడ్డిలో సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు1
- సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మిల్స్ కాలనీ సీఐ రమేష్ యూనిఫాంలో సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారిక పదవిలో లేని వ్యక్తికి సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సెల్యూట్ అనేది కేవలం అధికారిక హోదా ఉన్న రాజ్యాంగ పదవులకు మాత్రమే పరిమితమై ఉండాలని, మాజీ హోదా ఆధారంగా ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.1
- *ఎర్రవల్లిలోని*... *కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన* *డిసిసి అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో మెరుపు ధర్నా* 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ప్రజా తెలంగాణ న్యూస్/ *ముంపు బాధితులకు ఇచ్చిన హామీలు అసెంబ్లీలో నిలదీసి సాధించాలని డిమాండ్* *గజ్వేల్ ఎమ్మెల్యేగా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని నినాదాలు* *ప్రతిపక్షనేతగా సకల వసతులు పొందుతున్న కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్* సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం మెరుపు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిసిసి అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో వందలాదిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసుల కన్నుగప్పి ఎర్రవల్లి కేసీఆర్ ఫాoహౌజ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం గేటు ముందు ఎర్ర తివాచి పరిచి పూలు చల్లుతూ కెసిఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలకు పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఫాoహౌజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కెసిఆర్ వద్దకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో వారిమధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కెసిఆర్ నుండి అనుమతి లేనిదే కాంగ్రెస్ నేతలను లోనికి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుండడంతో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శాంతింపజేశారు. అయితే గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రజల సొమ్మును వేతనం, ఇతర సదుపాయాలు పొందడం సిగ్గుచేటని డిసిసి అధ్యక్షులు అoక్షారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయ మోహన్, నాచగిరి ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్త, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.4
- వరంగల్: పర్వతగిరి మండలం కొంకపాక శివారు ఎస్సారెస్పీ కెనాల్ కాలువ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మోరన్ని తరలిస్తున్న సమాచారం మేరకు డీసీపీ అంకిత్ కుమార్ కు స్థానికులు సంచారం ఇవ్వడం తో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు వస్తున్నారని సమాచారం మేరకు అక్కడి నుంచి తరలి వెళ్లిన టిప్పర్ వాహనాలు, ఓ టిప్పర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అక్రమంగా మొరం తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోవడంలేదని వాపోయారు.1
- बात मे दम है1
- సర్పంచులకు సన్మానం1
- కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ మీడియా సమావేశం1
- రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య1