logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మిల్స్ కాలనీ సీఐ రమేష్ యూనిఫాంలో సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారిక పదవిలో లేని వ్యక్తికి సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సెల్యూట్ అనేది కేవలం అధికారిక హోదా ఉన్న రాజ్యాంగ పదవులకు మాత్రమే పరిమితమై ఉండాలని, మాజీ హోదా ఆధారంగా ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.

22 hrs ago
user_Public Reporter Gaddam Kiran
Public Reporter Gaddam Kiran
Journalist Khazipet, Hanumakonda•
22 hrs ago

సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మిల్స్ కాలనీ సీఐ రమేష్ యూనిఫాంలో సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారిక పదవిలో లేని వ్యక్తికి సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సెల్యూట్ అనేది కేవలం అధికారిక హోదా ఉన్న రాజ్యాంగ పదవులకు మాత్రమే పరిమితమై ఉండాలని, మాజీ హోదా ఆధారంగా ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.

More news from Hanumakonda and nearby areas
  • సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మిల్స్ కాలనీ సీఐ రమేష్ యూనిఫాంలో సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారిక పదవిలో లేని వ్యక్తికి సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సెల్యూట్ అనేది కేవలం అధికారిక హోదా ఉన్న రాజ్యాంగ పదవులకు మాత్రమే పరిమితమై ఉండాలని, మాజీ హోదా ఆధారంగా ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.
    1
    సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం
వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మిల్స్ కాలనీ సీఐ రమేష్ యూనిఫాంలో సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారిక పదవిలో లేని వ్యక్తికి సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సెల్యూట్ అనేది కేవలం అధికారిక హోదా ఉన్న రాజ్యాంగ పదవులకు మాత్రమే పరిమితమై ఉండాలని, మాజీ హోదా ఆధారంగా ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    Journalist Khazipet, Hanumakonda•
    22 hrs ago
  • వరంగల్: పర్వతగిరి మండలం కొంకపాక శివారు ఎస్సారెస్పీ కెనాల్ కాలువ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మోరన్ని తరలిస్తున్న సమాచారం మేరకు డీసీపీ అంకిత్ కుమార్ కు స్థానికులు సంచారం ఇవ్వడం తో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు వస్తున్నారని సమాచారం మేరకు అక్కడి నుంచి తరలి వెళ్లిన టిప్పర్ వాహనాలు, ఓ టిప్పర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అక్రమంగా మొరం తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోవడంలేదని వాపోయారు.
    1
    వరంగల్: పర్వతగిరి మండలం కొంకపాక శివారు ఎస్సారెస్పీ కెనాల్ కాలువ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మోరన్ని తరలిస్తున్న సమాచారం మేరకు డీసీపీ అంకిత్ కుమార్ కు స్థానికులు సంచారం ఇవ్వడం తో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు వస్తున్నారని సమాచారం మేరకు అక్కడి నుంచి తరలి వెళ్లిన టిప్పర్ వాహనాలు, ఓ  టిప్పర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అక్రమంగా మొరం తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోవడంలేదని వాపోయారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    20 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం- కంటాయపాలెం గ్రామాల మధ్య గత ప్రభుత్వంలో బీటీ రోడ్డు వేశారు. కానీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో అవసరాల నిమిత్తం వెళ్లే రైతులు, కూలీలు, వాహనదారులు వాగు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం- కంటాయపాలెం గ్రామాల మధ్య గత ప్రభుత్వంలో బీటీ రోడ్డు వేశారు. కానీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో అవసరాల నిమిత్తం వెళ్లే రైతులు, కూలీలు, వాహనదారులు వాగు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జర్నలిస్టు శ్రీకాంత్ గౌడ్
    జర్నలిస్టు శ్రీకాంత్ గౌడ్
    తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన హామీలు మరచారని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వర్గల్ ఇండస్ట్రియల్ లో భూ సేకరణలో వేసుకొని కూర్చునీ కెసిఆర్ ప్రభుత్వంలో పది లక్షల ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకారం ఎకరానికి 60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్తంకుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ గజ్వేల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి మెప్పుకోసం రాజకీయ లబ్ధి కోసం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవ చేశారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పొద్దున లేచి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీసు బాయ్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ ల వరకు చాలావరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు పదవుల కోసం తాపత్రయపడే గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు ఉద్యోగం మీద ఉన్న సోయి గజ్వేల్ అభివృద్ధి మీద లేదని మండిపడ్డారు మీరు చేసే ధర్నా ఎలా ఉందంటే ఆకాశానికి సున్నం వేసే విధంగా మీ వెర్రి వేషాలు ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న మొన్నటి వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లకు పడిన గుంతలు కూడా పూడ్చలేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో జీరోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అభివృద్ధి చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమయ్యారని మండిపడ్డారు అభివృద్ధి చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు వేలాదికోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాయని, గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో 50 సంవత్సరాలు ముందుకు వెళ్లిందని గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు . కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు కనిపియ్యకపోతే కంటి వెలుగు అద్దాలను మీ కండ్లకు పెట్టి చూపెడతామని తెలిపారు గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ మల్లన్నసాగర్ ద్వారా మండుటల్లో సైతం రైతులకు సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్, ప్రతి ఇంటికి సురక్షితమైన గోదావరి నల్ల నీరు అందించిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గజ్వేల్ కు రింగ్ రోడ్లు, ప్రతి గ్రామానికి డబుల్ రోడ్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ కళాశాల హార్టికల్చర్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహతి ఆడిటోరియం ఐఓసి బిల్డింగులు, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి,గ్రామాలలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామల పట్టణాల యొక్క రూపురేఖలను మార్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి లేకుండా నేరుగా ఇంటికి అందజేసిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వేలాదికోట్లతో అభివృద్ధి జరిగితే కనీసం ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క శాతం అభివృద్ధి అయిన ఇప్పటివరకు చేశారా అని ప్రశ్నించారు. మీకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అన్నారు గత డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు బిందెలతో బోర్ల దగ్గర నుండి నీళ్లు మోసేవారని, కరెంటు లేక పంటలు పండేవి కావని, రైతులకు యూరియాలు విత్తనాలు దొరకలేదని, రైతు ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు నేడు కూడామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమం చేపట్ట లేదని ఒక తట్టెడుడు మన్ను కూడా తీయలేదని గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను రద్దు చేశారని మండిపడ్డారు సిగ్గు లేకుండా గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం సిగ్గుచేటని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లి రద్దుచేసిన 180 కోట్ల రూపాయలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు రైతులకు సాగునీరు అందించాల్సింది పోయి, పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వాల్సింది పోయి రద్దయిన నిధులు ముఖ్యమంత్రి చేత మంజూరు చేయించాల్సింది పోయి రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో ఉంచాల్సింది పోయి సిగ్గు లేకుండా ఫామ్ హౌస్ దగ్గర ధర్నాలు చేయడం మీ చేతకాని తనానికి మీ అవివేకానికి నిదర్శనం అన్నారు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు చేసే ధర్నాలకు ప్రజలు ఎవరూ కూడా విశ్వసించారని గజ్వేల్ ప్రజలే మీపై ఉమ్మి వేస్తారని ఇలాంటి చేతకాని పనులు చేస్తే ప్రజలు చీకొడతారని ఇప్పటికైనా పనికిమాలిన పనులు మానుకొని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రద్దైన నిధులు వెంటనే తేవాలని కాంగ్రెస్ నిరుద్యోగులకు దమ్ముంటే కెసిఆర్ అభివృద్ధి చేసిన దాంట్లో 10 శాతమైన మీ అసమర్ధ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు
    1
    గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ఐ 3 న్యూస్ /*
ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు వంటేరు ప్రతాప్ రెడ్డి  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 
మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన  హామీలు మరచారని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను  మోసం చేస్తున్నారని మండిపడ్డారు
గతంలో వర్గల్ ఇండస్ట్రియల్ లో భూ సేకరణలో వేసుకొని కూర్చునీ కెసిఆర్ ప్రభుత్వంలో పది లక్షల ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకారం ఎకరానికి 60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్తంకుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ గజ్వేల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు
గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి మెప్పుకోసం రాజకీయ లబ్ధి కోసం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవ చేశారు
గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పొద్దున లేచి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీసు బాయ్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ ల వరకు చాలావరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు 
పదవుల కోసం తాపత్రయపడే గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు
గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు ఉద్యోగం మీద ఉన్న సోయి గజ్వేల్ అభివృద్ధి మీద లేదని మండిపడ్డారు 
మీరు చేసే ధర్నా ఎలా ఉందంటే ఆకాశానికి సున్నం  వేసే విధంగా మీ వెర్రి వేషాలు ఉన్నాయని తెలిపారు 
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న మొన్నటి వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లకు పడిన  గుంతలు కూడా పూడ్చలేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో జీరోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అభివృద్ధి చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమయ్యారని మండిపడ్డారు అభివృద్ధి చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు వేలాదికోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాయని, గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో 50 సంవత్సరాలు ముందుకు వెళ్లిందని గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు .
కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు కనిపియ్యకపోతే కంటి వెలుగు అద్దాలను మీ కండ్లకు పెట్టి చూపెడతామని తెలిపారు
గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ మల్లన్నసాగర్ ద్వారా మండుటల్లో సైతం రైతులకు సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్, ప్రతి ఇంటికి సురక్షితమైన గోదావరి నల్ల నీరు అందించిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గజ్వేల్ కు రింగ్ రోడ్లు, ప్రతి గ్రామానికి డబుల్ రోడ్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ కళాశాల హార్టికల్చర్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహతి ఆడిటోరియం ఐఓసి బిల్డింగులు,  ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి,గ్రామాలలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామల పట్టణాల యొక్క రూపురేఖలను  మార్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి లేకుండా నేరుగా ఇంటికి అందజేసిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు 
గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వేలాదికోట్లతో అభివృద్ధి జరిగితే 
కనీసం ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క శాతం అభివృద్ధి అయిన ఇప్పటివరకు చేశారా అని ప్రశ్నించారు. మీకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు  అన్నారు 
గత డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో  మహిళలు బిందెలతో బోర్ల దగ్గర నుండి నీళ్లు  మోసేవారని, కరెంటు లేక పంటలు పండేవి కావని, రైతులకు యూరియాలు విత్తనాలు దొరకలేదని, రైతు ఆత్మహత్యలు జరిగేవని  గుర్తు చేశారు
నేడు కూడామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమం చేపట్ట లేదని ఒక తట్టెడుడు మన్ను కూడా తీయలేదని గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను రద్దు చేశారని మండిపడ్డారు 
సిగ్గు లేకుండా గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా  చేయడం సిగ్గుచేటని మీకు దమ్ము ధైర్యం ఉంటే  మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లి రద్దుచేసిన 180 కోట్ల రూపాయలను  మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు 
రైతులకు సాగునీరు అందించాల్సింది పోయి,  పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వాల్సింది పోయి రద్దయిన నిధులు ముఖ్యమంత్రి చేత మంజూరు చేయించాల్సింది పోయి రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో ఉంచాల్సింది పోయి సిగ్గు లేకుండా ఫామ్ హౌస్ దగ్గర ధర్నాలు చేయడం మీ చేతకాని తనానికి  మీ అవివేకానికి నిదర్శనం అన్నారు 
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు చేసే ధర్నాలకు ప్రజలు ఎవరూ కూడా విశ్వసించారని గజ్వేల్ ప్రజలే మీపై ఉమ్మి వేస్తారని ఇలాంటి చేతకాని పనులు చేస్తే ప్రజలు చీకొడతారని ఇప్పటికైనా పనికిమాలిన పనులు మానుకొని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రద్దైన నిధులు వెంటనే తేవాలని  కాంగ్రెస్ నిరుద్యోగులకు దమ్ముంటే కెసిఆర్ అభివృద్ధి చేసిన దాంట్లో 10 శాతమైన మీ అసమర్ధ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల ప్రత్యేక కృషి చొరవతో కొండగట్టు గిరిప్రదక్షిణ అభివృద్ధి కార్యక్రమానికి పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గిరిప్రదక్షిణ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదర్శన చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ ఫారెస్ట్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గమధ్యలో భక్తులకు త్రాగునీరు,మూత్రశాల లు,విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది అని తెలిపారు. అలాగే గిరి ప్రదక్షణ కొరకు అంచనా ప్రణాలికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అరుణాచలం,సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్, అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, ఆర్డిఓ మధుసూదన్,ఈవో శ్రీకాంత్ రావు,మల్యాల, కొడిమ్యాల మండల అధికారులు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల ప్రత్యేక కృషి చొరవతో కొండగట్టు గిరిప్రదక్షిణ అభివృద్ధి కార్యక్రమానికి పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గిరిప్రదక్షిణ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదర్శన చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ ఫారెస్ట్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గమధ్యలో భక్తులకు త్రాగునీరు,మూత్రశాల లు,విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది అని తెలిపారు. అలాగే గిరి ప్రదక్షణ కొరకు అంచనా ప్రణాలికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అరుణాచలం,సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్, అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, ఆర్డిఓ మధుసూదన్,ఈవో శ్రీకాంత్ రావు,మల్యాల, కొడిమ్యాల మండల అధికారులు పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం లో గంజాయి మాఫియా పెంచి పోషించిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అని నకి రే కల్లు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నేత కొండయ్య ఆరోపించారు. సోమవారం నకిరేకల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
    1
    నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం లో గంజాయి మాఫియా పెంచి పోషించిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అని నకి రే కల్లు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నేత కొండయ్య ఆరోపించారు. సోమవారం నకిరేకల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    1 hr ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • CMO సెక్యూరిటీపై చెయ్యి చేసుకున్న రేవంత్ రెడ్డి (వీడియో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. ముందుకు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేస్తున్న సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి., ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు
    1
    CMO సెక్యూరిటీపై చెయ్యి చేసుకున్న రేవంత్ రెడ్డి (వీడియో)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. ముందుకు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేస్తున్న సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.,
ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    Journalist Khazipet, Hanumakonda•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.