logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన హామీలు మరచారని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వర్గల్ ఇండస్ట్రియల్ లో భూ సేకరణలో వేసుకొని కూర్చునీ కెసిఆర్ ప్రభుత్వంలో పది లక్షల ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకారం ఎకరానికి 60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్తంకుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ గజ్వేల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి మెప్పుకోసం రాజకీయ లబ్ధి కోసం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవ చేశారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పొద్దున లేచి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీసు బాయ్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ ల వరకు చాలావరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు పదవుల కోసం తాపత్రయపడే గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు ఉద్యోగం మీద ఉన్న సోయి గజ్వేల్ అభివృద్ధి మీద లేదని మండిపడ్డారు మీరు చేసే ధర్నా ఎలా ఉందంటే ఆకాశానికి సున్నం వేసే విధంగా మీ వెర్రి వేషాలు ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న మొన్నటి వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లకు పడిన గుంతలు కూడా పూడ్చలేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో జీరోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అభివృద్ధి చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమయ్యారని మండిపడ్డారు అభివృద్ధి చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు వేలాదికోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాయని, గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో 50 సంవత్సరాలు ముందుకు వెళ్లిందని గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు . కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు కనిపియ్యకపోతే కంటి వెలుగు అద్దాలను మీ కండ్లకు పెట్టి చూపెడతామని తెలిపారు గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ మల్లన్నసాగర్ ద్వారా మండుటల్లో సైతం రైతులకు సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్, ప్రతి ఇంటికి సురక్షితమైన గోదావరి నల్ల నీరు అందించిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గజ్వేల్ కు రింగ్ రోడ్లు, ప్రతి గ్రామానికి డబుల్ రోడ్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ కళాశాల హార్టికల్చర్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహతి ఆడిటోరియం ఐఓసి బిల్డింగులు, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి,గ్రామాలలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామల పట్టణాల యొక్క రూపురేఖలను మార్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి లేకుండా నేరుగా ఇంటికి అందజేసిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వేలాదికోట్లతో అభివృద్ధి జరిగితే కనీసం ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క శాతం అభివృద్ధి అయిన ఇప్పటివరకు చేశారా అని ప్రశ్నించారు. మీకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అన్నారు గత డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు బిందెలతో బోర్ల దగ్గర నుండి నీళ్లు మోసేవారని, కరెంటు లేక పంటలు పండేవి కావని, రైతులకు యూరియాలు విత్తనాలు దొరకలేదని, రైతు ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు నేడు కూడామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమం చేపట్ట లేదని ఒక తట్టెడుడు మన్ను కూడా తీయలేదని గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను రద్దు చేశారని మండిపడ్డారు సిగ్గు లేకుండా గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం సిగ్గుచేటని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లి రద్దుచేసిన 180 కోట్ల రూపాయలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు రైతులకు సాగునీరు అందించాల్సింది పోయి, పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వాల్సింది పోయి రద్దయిన నిధులు ముఖ్యమంత్రి చేత మంజూరు చేయించాల్సింది పోయి రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో ఉంచాల్సింది పోయి సిగ్గు లేకుండా ఫామ్ హౌస్ దగ్గర ధర్నాలు చేయడం మీ చేతకాని తనానికి మీ అవివేకానికి నిదర్శనం అన్నారు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు చేసే ధర్నాలకు ప్రజలు ఎవరూ కూడా విశ్వసించారని గజ్వేల్ ప్రజలే మీపై ఉమ్మి వేస్తారని ఇలాంటి చేతకాని పనులు చేస్తే ప్రజలు చీకొడతారని ఇప్పటికైనా పనికిమాలిన పనులు మానుకొని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రద్దైన నిధులు వెంటనే తేవాలని కాంగ్రెస్ నిరుద్యోగులకు దమ్ముంటే కెసిఆర్ అభివృద్ధి చేసిన దాంట్లో 10 శాతమైన మీ అసమర్ధ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు

1 day ago
user_KHADEER REPORTER
KHADEER REPORTER
Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•

More news from Medchal Malkajgiri and nearby areas
  • భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో 
నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా 
గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు 
గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    19 hrs ago
  • కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో HMTV క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంటీవీ ప్రజలు మెచ్చిన చానాలని ప్రజలకు అండగా ఉండే ఏకైక ఛానల్ హెచ్ఎంటివి ఛానల్ అని హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే వార్తలు ప్రజాపక్షంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో HMTV క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంటీవీ ప్రజలు మెచ్చిన చానాలని ప్రజలకు అండగా ఉండే ఏకైక ఛానల్ హెచ్ఎంటివి ఛానల్ అని హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే వార్తలు ప్రజాపక్షంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    16 hrs ago
  • గడియారం సెంటర్ సమీపంలోని ఆర్పి రోడ్డు పెట్రోల్ బంక్ పై పలు ఆరోపణలు... వాహనానికి పోసిన పెట్రోల్ లో సగం నీరు సగం పెట్రోల్ అంటూ వినియోగదారుడి ఫిర్యాదు... పెట్రోల్ పోసుకున్న కొద్దిదూరంలోనే వాహనం ఆగిపోవడంతో అనుమానం... తిరిగి బాటిల్ లో లీటర్ పెట్రోల్ తీసుకోగా పెట్రోల్ లో వాటర్ కల్తీ... ప్రశ్నించిన వినియోగదారుడికి బంక్ సిబ్బంది దురుసు ప్రవర్తన.. చేసేదేమీ లేక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు.. ప్రజలను మోసగిస్తున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలంటూ వినియోగదారుడు డిమాండ్.. ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు...
    1
    గడియారం సెంటర్ సమీపంలోని ఆర్పి రోడ్డు పెట్రోల్ బంక్ పై పలు ఆరోపణలు...
వాహనానికి పోసిన పెట్రోల్ లో సగం నీరు సగం పెట్రోల్ అంటూ వినియోగదారుడి ఫిర్యాదు...
పెట్రోల్ పోసుకున్న కొద్దిదూరంలోనే వాహనం ఆగిపోవడంతో అనుమానం...
తిరిగి బాటిల్ లో లీటర్ పెట్రోల్ తీసుకోగా పెట్రోల్ లో వాటర్ కల్తీ...
ప్రశ్నించిన వినియోగదారుడికి బంక్ సిబ్బంది దురుసు ప్రవర్తన..
చేసేదేమీ లేక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు..
ప్రజలను మోసగిస్తున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలంటూ వినియోగదారుడు డిమాండ్..
ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    13 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • శబరి యాత్ర
    1
    శబరి యాత్ర
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    1 hr ago
  • *16వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె – కలెక్టర్ వద్ద చర్చలు విఫలం* - *పట్టింపులేని అధికార పార్టీ , అధికారులు స్థానిక ఎమ్మెల్యే* RS ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కార్మికులకు సంఘీభావం తెలిపిన BRS పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు గోలెం వెంకటేశం మాట్లాడుతూ......... మున్సిపల్ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారి వద్ద నిర్వహించిన చర్చలు కూడా ఎలాంటి ఫలితం లేకుండా విఫలమయ్యాయి అంటే ప్రభుత్వము కార్మికులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు కనీసం సమస్య పరిష్కార ధోరణిగా ఆలోచించడం లేదు తక్షణమే మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించాలని గోలెం వెంకటేశం డిమాండ్ చేశారు వేతనాలు చెల్లించని పక్షంలో కార్మికులు చేస్తున్న సమ్మెను RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేమంతా కార్మికులతో మమేకమై భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్మికుల ఆవేదనను ప్రభుత్వం,ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులు వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల ఆర్థిక పరిస్థితిని దయనీయ పరిస్థితులను గుర్తించి సమస్యను పరిష్కరించకుండా పై పెంచు శాంతియుతంగా కాగజనగర్ మున్సిపల్ కార్యాలయంకు ఎదురుగా సమ్మె చేస్తుంటే మున్సిపల్ అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న కార్మికులు నిరసన నినాదాలతో మా వేతనాలు చెల్లించి లోపలికి వెళ్లాలని శాంతియుతంగా అడ్డుకుంటే దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో తోపులాటలో ఇద్దరు బీద మహిళా కార్మికు రాళ్లు స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి రావడం దారుణం అధికారులు సమస్య పరిష్కరించకుండా పోలీస్ సహకారంతో నవ్వింపు చర్యలకు పాల్పడితే వెనుకాడేది లేదని నిరసనలను ఉదృతం చేస్తామని సమ్మెను తీవ్రతరం చేస్తామని పలు ఉద్యమరూపాలు దాల్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నావారు. నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాశిపాక రాజు,మాజీ కౌన్సిలర్ BRS పార్టీ పట్టణ కన్వీనర్ మీనాజ్ గారు మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్ గారు, BRS పార్టీ టౌన్ మహిళా కన్వీనర్ వరలక్ష్మి గారు,నరేందర్ గారు, రేణిగుంట్ల శ్రీనివాస్ గారు, మారపాక శోభన్ గారు, శీలం మొగిలి గారు, శివ గారు, హబీబ్ గారు, సతీష్ గారు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు
    5
    *16వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె – కలెక్టర్ వద్ద చర్చలు విఫలం*
- *పట్టింపులేని అధికార పార్టీ , అధికారులు స్థానిక ఎమ్మెల్యే*
RS ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కార్మికులకు సంఘీభావం తెలిపిన BRS పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు గోలెం వెంకటేశం మాట్లాడుతూ.........
మున్సిపల్ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారి వద్ద నిర్వహించిన చర్చలు కూడా ఎలాంటి ఫలితం లేకుండా విఫలమయ్యాయి అంటే ప్రభుత్వము కార్మికులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు కనీసం సమస్య పరిష్కార ధోరణిగా ఆలోచించడం లేదు తక్షణమే మున్సిపల్ కార్మికులకు  పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించాలని గోలెం వెంకటేశం డిమాండ్ చేశారు
వేతనాలు చెల్లించని పక్షంలో కార్మికులు చేస్తున్న  సమ్మెను   RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేమంతా కార్మికులతో మమేకమై భారీ ఎత్తున  నిరసనలు చేపడతామని  హెచ్చరించారు. 
కార్మికుల ఆవేదనను ప్రభుత్వం,ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులు  వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి  కార్మికుల ఆర్థిక పరిస్థితిని దయనీయ పరిస్థితులను గుర్తించి సమస్యను పరిష్కరించకుండా పై పెంచు శాంతియుతంగా
కాగజనగర్ మున్సిపల్ కార్యాలయంకు ఎదురుగా సమ్మె చేస్తుంటే మున్సిపల్ అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న కార్మికులు నిరసన నినాదాలతో మా వేతనాలు చెల్లించి లోపలికి వెళ్లాలని శాంతియుతంగా అడ్డుకుంటే దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో తోపులాటలో ఇద్దరు బీద మహిళా కార్మికు రాళ్లు  స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి రావడం దారుణం
అధికారులు సమస్య పరిష్కరించకుండా పోలీస్ సహకారంతో నవ్వింపు చర్యలకు పాల్పడితే వెనుకాడేది లేదని నిరసనలను ఉదృతం చేస్తామని సమ్మెను తీవ్రతరం చేస్తామని పలు ఉద్యమరూపాలు దాల్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెకు BRS  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నావారు.  నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాశిపాక రాజు,మాజీ కౌన్సిలర్ BRS  పార్టీ పట్టణ కన్వీనర్ మీనాజ్ గారు 
మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్ గారు, BRS పార్టీ టౌన్ మహిళా కన్వీనర్ వరలక్ష్మి గారు,నరేందర్ గారు, రేణిగుంట్ల శ్రీనివాస్ గారు, మారపాక శోభన్ గారు, శీలం మొగిలి గారు, శివ గారు, హబీబ్ గారు, సతీష్ గారు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Voice of people Kumuram Bheem Asifabad, Telangana•
    13 hrs ago
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రo మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పని సరి చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ పుస్తక పఠనం తప్పనిసరి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు చూడవచ్చని విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమిత చేయడంతో సమాజంలో వర్తమానంలో జరిగే అంశాలపై అవగాహన లేకుండా పోతుందన్నారు.విద్యార్థులు సెల్ ఫోన్లకు కంప్యూటర్లకు పరిమితమై పోతూ ఏకాగ్రతను,ఆలోచన శక్తిని కోల్పోతున్నారు.రోజు పత్రికలు చదవడం వల్ల రాజకీయ,ఆర్థిక,సామాజిక,క్రీడా, సినిమా మొదలైన విభిన్న సామాజిక అంశాల పట్ల సమాచారం లభించడమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి దాహోద పడుతుందన్నారు.ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన సమాచారం కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంపాటి వెంకట్ గౌడ్ గోదా రవీందర్ పాల్గొన్నారు.
    1
    ఉత్తరప్రదేశ్ రాష్ట్రo మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పని సరి చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ పుస్తక పఠనం తప్పనిసరి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు చూడవచ్చని విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమిత చేయడంతో సమాజంలో వర్తమానంలో జరిగే అంశాలపై అవగాహన లేకుండా పోతుందన్నారు.విద్యార్థులు సెల్ ఫోన్లకు కంప్యూటర్లకు పరిమితమై పోతూ ఏకాగ్రతను,ఆలోచన శక్తిని కోల్పోతున్నారు.రోజు పత్రికలు చదవడం వల్ల రాజకీయ,ఆర్థిక,సామాజిక,క్రీడా, సినిమా మొదలైన విభిన్న సామాజిక అంశాల పట్ల సమాచారం లభించడమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి దాహోద పడుతుందన్నారు.ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన సమాచారం కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంపాటి వెంకట్ గౌడ్ గోదా రవీందర్ పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    15 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • నందిగామ టీవీ న్యూస్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.
    1
    నందిగామ టీవీ న్యూస్ : 
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.