logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్ అనుసంధానం - బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్ అనుసంధానం 4జీ మొబైల్ ప్రీపెయిడ్ తగ్గింపు ధరలు అమలు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు వెల్లడి (పాలకొల్లు) ప్రైవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఎంటర్ ప్రైస్ సొల్యూషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని, అదేవిధంగా భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సి.వి రామరాజు మీడియాకు వెల్లడించారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం రామరాజు మాట్లాడారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా సీసీటీవీ సొల్యూషన్లు, మల్టీ కాస్టింగ్ సేవలు, ఐపి ఆధారిత వీడియో సర్వే లైన్లు, పాన్ ఇండియా నెట్వర్క్, మేనేజ్డ్ సర్వీస్, ఐపి కనెక్టివిటీ సొల్యూషన్లు, కష్టమైసేడ్ ఐవిఆర్ఎస్ తదితర సేవలు అందుబాటులో ఉన్నట్లు జి ఎం రామరాజు వివరించారు. భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, అధిక వేగం, ఏనెట్వర్క్ కైనా అపరిమిత ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితంగా ఇన్స్టిలేషన్ మోడెం కం వైఫై రౌటర్ సేవలు అందుబాటులో ఉన్నట్లు వినియోగదారులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిఎం రామరాజు మీడియా ద్వారా తెలియజేశారు. మొబైల్ ప్రీపెయిడ్ 4జీ ప్లాన్లకు సంబంధించి మాట్లాడుతూ ఎఫ్ఆర్సి 51 ప్లాన్ ఈనెలాఖరు వరకు మాత్రమే కొత్త కనెక్షన్ ఇవ్వబడుతుందని, ప్రీపెయిడ్ పథకాలను వివరిస్తూ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మేనేజర్ రామరాజు విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ కెవిఎపి సుబ్బారావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పిఆర్ఓ వై.మోహన్ కృష్ణ, బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

1 hr ago
user_Gopi krishna Journalist
Gopi krishna Journalist
journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్ అనుసంధానం - బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్ అనుసంధానం 4జీ మొబైల్ ప్రీపెయిడ్ తగ్గింపు ధరలు అమలు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు వెల్లడి (పాలకొల్లు) ప్రైవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఎంటర్ ప్రైస్ సొల్యూషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని, అదేవిధంగా భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సి.వి రామరాజు మీడియాకు వెల్లడించారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం రామరాజు మాట్లాడారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా సీసీటీవీ సొల్యూషన్లు, మల్టీ కాస్టింగ్ సేవలు, ఐపి ఆధారిత వీడియో సర్వే లైన్లు, పాన్ ఇండియా నెట్వర్క్, మేనేజ్డ్ సర్వీస్, ఐపి కనెక్టివిటీ సొల్యూషన్లు, కష్టమైసేడ్ ఐవిఆర్ఎస్ తదితర సేవలు అందుబాటులో ఉన్నట్లు జి ఎం రామరాజు వివరించారు. భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, అధిక వేగం, ఏనెట్వర్క్ కైనా అపరిమిత ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితంగా ఇన్స్టిలేషన్ మోడెం కం వైఫై రౌటర్ సేవలు అందుబాటులో ఉన్నట్లు వినియోగదారులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిఎం రామరాజు మీడియా ద్వారా తెలియజేశారు. మొబైల్ ప్రీపెయిడ్ 4జీ ప్లాన్లకు సంబంధించి మాట్లాడుతూ ఎఫ్ఆర్సి 51 ప్లాన్ ఈనెలాఖరు వరకు మాత్రమే కొత్త కనెక్షన్ ఇవ్వబడుతుందని, ప్రీపెయిడ్ పథకాలను వివరిస్తూ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మేనేజర్ రామరాజు విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ కెవిఎపి సుబ్బారావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పిఆర్ఓ వై.మోహన్ కృష్ణ, బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్ అనుసంధానం - బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్ అనుసంధానం 4జీ మొబైల్ ప్రీపెయిడ్ తగ్గింపు ధరలు అమలు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు వెల్లడి (పాలకొల్లు) ప్రైవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఎంటర్ ప్రైస్ సొల్యూషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని, అదేవిధంగా భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సి.వి రామరాజు మీడియాకు వెల్లడించారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం రామరాజు మాట్లాడారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా సీసీటీవీ సొల్యూషన్లు, మల్టీ కాస్టింగ్ సేవలు, ఐపి ఆధారిత వీడియో సర్వే లైన్లు, పాన్ ఇండియా నెట్వర్క్, మేనేజ్డ్ సర్వీస్, ఐపి కనెక్టివిటీ సొల్యూషన్లు, కష్టమైసేడ్ ఐవిఆర్ఎస్ తదితర సేవలు అందుబాటులో ఉన్నట్లు జి ఎం రామరాజు వివరించారు. భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, అధిక వేగం, ఏనెట్వర్క్ కైనా అపరిమిత ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితంగా ఇన్స్టిలేషన్ మోడెం కం వైఫై రౌటర్ సేవలు అందుబాటులో ఉన్నట్లు వినియోగదారులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిఎం రామరాజు మీడియా ద్వారా తెలియజేశారు. మొబైల్ ప్రీపెయిడ్ 4జీ ప్లాన్లకు సంబంధించి మాట్లాడుతూ ఎఫ్ఆర్సి 51 ప్లాన్ ఈనెలాఖరు వరకు మాత్రమే కొత్త కనెక్షన్ ఇవ్వబడుతుందని, ప్రీపెయిడ్ పథకాలను వివరిస్తూ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మేనేజర్ రామరాజు విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ కెవిఎపి సుబ్బారావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పిఆర్ఓ వై.మోహన్ కృష్ణ, బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్  అనుసంధానం
- బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు 
ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్  అనుసంధానం 
4జీ మొబైల్ ప్రీపెయిడ్ తగ్గింపు ధరలు అమలు
బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు వెల్లడి
(పాలకొల్లు) 
ప్రైవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఎంటర్ ప్రైస్ సొల్యూషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని, అదేవిధంగా భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సి.వి రామరాజు మీడియాకు వెల్లడించారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం రామరాజు మాట్లాడారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా సీసీటీవీ సొల్యూషన్లు, మల్టీ కాస్టింగ్ సేవలు, ఐపి ఆధారిత వీడియో సర్వే లైన్లు, పాన్ ఇండియా నెట్వర్క్, మేనేజ్డ్ సర్వీస్, ఐపి కనెక్టివిటీ  సొల్యూషన్లు, కష్టమైసేడ్ ఐవిఆర్ఎస్ తదితర సేవలు అందుబాటులో ఉన్నట్లు జి ఎం రామరాజు వివరించారు. భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, అధిక వేగం, ఏనెట్వర్క్ కైనా  అపరిమిత ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితంగా ఇన్స్టిలేషన్ మోడెం కం వైఫై రౌటర్ సేవలు అందుబాటులో ఉన్నట్లు వినియోగదారులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిఎం రామరాజు మీడియా ద్వారా తెలియజేశారు. మొబైల్ ప్రీపెయిడ్ 4జీ ప్లాన్లకు సంబంధించి మాట్లాడుతూ ఎఫ్ఆర్సి 51 ప్లాన్ ఈనెలాఖరు వరకు మాత్రమే కొత్త కనెక్షన్ ఇవ్వబడుతుందని, ప్రీపెయిడ్ పథకాలను వివరిస్తూ బిఎస్ఎన్ఎల్  వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మేనేజర్ రామరాజు విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ కెవిఎపి సుబ్బారావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పిఆర్ఓ  వై.మోహన్ కృష్ణ, బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    1
    వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి
గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం కృష్ణ జిల్లా మచిలీపట్నం : చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు కనుముడి నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    1
    చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం 
కృష్ణ జిల్లా మచిలీపట్నం :
చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం 
ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు 
కనుముడి  నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి 
మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు 
కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.
    1
    అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు 
కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు.
తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని నేను కాదు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు. ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24: కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని నేను కాదు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24: కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.
మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు.
తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాఠశాలలో ఉప్మా తిన్న అనంతరం 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వేంసూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. విద్యార్థుల అస్వస్థతకు అసలు కారణమేంటి? ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పథకాలు అమలు చేస్తున్నా.. ఆహారం నాణ్యత విషయంలో ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనంపై అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉంది? వంట సిబ్బంది నిర్లక్ష్యమా? వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యత లోపమా? లేక పథకాల అమలులోనే లోపాలున్నాయా? విద్యార్థుల భోజనం విషయంలో కక్కుర్తికి తావులేకుండా.. నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం వద్దని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    4
    ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.
పాఠశాలలో ఉప్మా తిన్న అనంతరం 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే వారిని వేంసూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే.. విద్యార్థుల అస్వస్థతకు అసలు కారణమేంటి?
ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పథకాలు అమలు చేస్తున్నా..
ఆహారం నాణ్యత విషయంలో ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి?
హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనంపై అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉంది?
వంట సిబ్బంది నిర్లక్ష్యమా?
వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యత లోపమా?
లేక పథకాల అమలులోనే లోపాలున్నాయా?
విద్యార్థుల భోజనం విషయంలో కక్కుర్తికి తావులేకుండా.. నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం వద్దని..
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • విద్యార్ధులు మహిళా ఉపాధ్యాయురా పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు
    1
    విద్యార్ధులు మహిళా ఉపాధ్యాయురా పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు 

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి 
విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి 
టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది 
ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు
    1
    పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.