logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం కృష్ణ జిల్లా మచిలీపట్నం : చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు కనుముడి నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

16 hrs ago
user_Hareesh Gopu
Hareesh Gopu
బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం కృష్ణ జిల్లా మచిలీపట్నం : చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు కనుముడి నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం కృష్ణ జిల్లా మచిలీపట్నం : చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు కనుముడి నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    1
    చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం 
కృష్ణ జిల్లా మచిలీపట్నం :
చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం 
ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు 
కనుముడి  నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి 
మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు 
కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • సంచలన వీడియోను విడుదల చేసిన మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ నెలరోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురయ్యాం అని మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ సంచలన వీడియోను విడుదల చేశారు.ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కేసు కోర్టు పరిధిలో ఉండటం వలన ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కృష్ణ ప్రసాద్ .మీ పార్టీ నాయకులే నీ వ్యక్తిగత వీడియోలు నాకు పంపారు నేను అలాంటి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్లానని చెప్పాను. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ఒక పక్క చేయాల్సిన కుట్రలు చేయిస్తూ మరో పక్క రాజీలంటూ మా వాళ్లనే నా దగ్గరకు పంపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇంత దిగజారిపోతారా అంటూ ప్రశ్నించారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడం, చదివించడం, పెళ్లిచేయడం మా బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగానే నా కుమారుడికి పెళ్లి జరిపించాం.రాజీవ్, మేఘనలకు ఘనంగా పెళ్లి చేశాం.వారిద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. పిల్లలు కలిసి ఉండాలని కోరుకుంటామే తప్ప విడిపోవాలని కోరుకోము. కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 8-6-2026న విడాకుల కోసం నా కుమారుడు పిటిషన్ వేశాడు. 24-7-2026న మా కుటుంబం మీద మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజీవ్,మేఘనల మధ్య పొరపచ్చాలు వచ్చుండొచ్చు.కానీ నేను నా భార్య మేఘనను కన్నకూతిరి మాదిరి చూసుకున్నాం. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మేఘన మా కుటుంబంలోని 11 మంది పై ఫిర్యాదు చేసింది.కోర్టు పరిధిలో ఉన్న అంశాల పై ఎక్కువ మాట్లాడలేను.నెలరోజులుగా మా కుటుంబాన్ని మానసికంగా చంపేసేలా కథనాలు ప్రసారం చేశారు.కొన్ని ఛానల్స్ నాకుటుంబం పై వార్తలు వేసి వ్యాపారం చేసుకున్నాయి.
    1
    సంచలన వీడియోను విడుదల చేసిన మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్

నెలరోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురయ్యాం అని మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్
ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ సంచలన వీడియోను విడుదల చేశారు.ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కేసు కోర్టు పరిధిలో ఉండటం వలన ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కృష్ణ ప్రసాద్ .మీ పార్టీ నాయకులే నీ వ్యక్తిగత వీడియోలు నాకు పంపారు నేను అలాంటి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్లానని చెప్పాను.
ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ఒక పక్క చేయాల్సిన కుట్రలు చేయిస్తూ మరో పక్క రాజీలంటూ మా వాళ్లనే నా దగ్గరకు పంపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇంత దిగజారిపోతారా అంటూ ప్రశ్నించారు.
తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడం, చదివించడం, పెళ్లిచేయడం మా బాధ్యత.
ఈ బాధ్యతలో భాగంగానే నా కుమారుడికి పెళ్లి జరిపించాం.రాజీవ్, మేఘనలకు ఘనంగా పెళ్లి చేశాం.వారిద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి.
పిల్లలు కలిసి ఉండాలని కోరుకుంటామే తప్ప విడిపోవాలని కోరుకోము.
కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
8-6-2026న విడాకుల కోసం నా కుమారుడు పిటిషన్ వేశాడు.
24-7-2026న మా కుటుంబం మీద మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాజీవ్,మేఘనల మధ్య పొరపచ్చాలు వచ్చుండొచ్చు.కానీ నేను నా భార్య మేఘనను కన్నకూతిరి మాదిరి చూసుకున్నాం. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మేఘన మా కుటుంబంలోని 11 మంది పై ఫిర్యాదు చేసింది.కోర్టు పరిధిలో ఉన్న అంశాల పై ఎక్కువ మాట్లాడలేను.నెలరోజులుగా మా కుటుంబాన్ని మానసికంగా చంపేసేలా కథనాలు ప్రసారం చేశారు.కొన్ని ఛానల్స్ నాకుటుంబం పై వార్తలు వేసి వ్యాపారం చేసుకున్నాయి.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    51 min ago
  • పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు
    1
    పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఐవీఎం సురేష్ విద్యాసేవ అభినందనీయం - 240మంది విద్యార్థులకు రూ.70లక్షలు సహాయం నిరుపేద ప్రతిభావంతులకు ఇండి విలేజ్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ వేములపల్లి సురేష్ - రోజా దంపతుల సేవలు ప్రశంసనీయం అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఐవీఎం డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్-రోజా 240మంది విద్యార్థులకు రూ.70లక్షలు ఉపకార వేతనాలు, లాప్ టాప్స్ అందచేశారు. కొనకళ్ళ బుల్లయ్య, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు, టీడీపీ ఇంచార్జి విక్కుర్తి శ్రీనివాసరావు చెక్కులు పంపిణీ చేశారు.
    4
    ఐవీఎం సురేష్ విద్యాసేవ అభినందనీయం - 240మంది విద్యార్థులకు రూ.70లక్షలు సహాయం 
నిరుపేద ప్రతిభావంతులకు ఇండి విలేజ్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ వేములపల్లి సురేష్ - రోజా దంపతుల సేవలు ప్రశంసనీయం అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఐవీఎం డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్-రోజా 240మంది విద్యార్థులకు రూ.70లక్షలు ఉపకార వేతనాలు, లాప్ టాప్స్ అందచేశారు. కొనకళ్ళ బుల్లయ్య, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు, టీడీపీ ఇంచార్జి విక్కుర్తి శ్రీనివాసరావు చెక్కులు పంపిణీ చేశారు.
    user_Md.A.K.Jilani
    Md.A.K.Jilani
    Photographer అవనిగడ్డ, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    1
    వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి
గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం. కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు . మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No 222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు. ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే, అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్. సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం
నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం.
కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు .
మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో  వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని  హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No  222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన  ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు.
ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో  పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే,  అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్.  సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.  కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    1
    తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • నానమ్మ అంత్యక్రియల్లో విషాదం దహన చితిలోకి దూకిన 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల వ్యక్తి నానమ్మ అంత్యక్రియల్లో దహన చితిలోకి దూకిన విషాద ఘటన దహన చితిలోకి దూకిన 30 ఏళ్ల వ్యక్తి పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    1
    నానమ్మ అంత్యక్రియల్లో విషాదం దహన చితిలోకి దూకిన 30 ఏళ్ల వ్యక్తి
30 ఏళ్ల వ్యక్తి నానమ్మ అంత్యక్రియల్లో దహన చితిలోకి దూకిన విషాద ఘటన దహన చితిలోకి దూకిన 30 ఏళ్ల వ్యక్తి
పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. 
ఈ ఘటనతో అక్కడున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.