logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనంతగిరిలో పర్యటించిన సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు అనంతగిరి మండలం దాసరితోట గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో ఆయన పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తే బాగా చదువుతారని అన్నారు. టీచర్స్ అంకిత భావంతో పని చేయాలని సూచించారు.

2 hrs ago
user_SIVAJI
SIVAJI
అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

అనంతగిరిలో పర్యటించిన సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు అనంతగిరి మండలం దాసరితోట గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో ఆయన పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తే బాగా చదువుతారని అన్నారు. టీచర్స్ అంకిత భావంతో పని చేయాలని సూచించారు.

More news from Bapatla and nearby areas
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    22 hrs ago
  • ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్ ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం, మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.
    1
    ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్  ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం,  మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
    2
    ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ 
నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by కొప్పాల సూర్యనారాయణ
    1
    Post by కొప్పాల సూర్యనారాయణ
    user_కొప్పాల సూర్యనారాయణ
    కొప్పాల సూర్యనారాయణ
    Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    1
    Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    user_Khan Coachingcentre
    Khan Coachingcentre
    Educational institution ప్రొద్దుటూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.
    1
    మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    1
    Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    user_Khan Coachingcentre
    Khan Coachingcentre
    Educational institution ప్రొద్దుటూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఐఎస్ బీ ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలు, సదస్సులో ది ఫ్యూచర్ ఆప్ ఎవ్రీతింగ్ అనే అంశంపై అభిప్రాయాలను వెల్లడించనున్న ముఖ్యమంత్రి
    1
    సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఐఎస్ బీ ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలు, 
సదస్సులో ది ఫ్యూచర్ ఆప్ ఎవ్రీతింగ్ అనే అంశంపై అభిప్రాయాలను వెల్లడించనున్న ముఖ్యమంత్రి
    user_Mallikarjuna Akula
    Mallikarjuna Akula
    Organic farm కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.