Shuru
Apke Nagar Ki App…
డుంబ్రిగూడలో ద్విచక్ర వాహనానికి అగ్ని ప్రమాదం......... డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై శనివారం ఓ ద్విచక్ర వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అరగంట పాటు మంటలు తీవ్రంగా చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Nava surya
డుంబ్రిగూడలో ద్విచక్ర వాహనానికి అగ్ని ప్రమాదం......... డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై శనివారం ఓ ద్విచక్ర వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అరగంట పాటు మంటలు తీవ్రంగా చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై శనివారం ఓ ద్విచక్ర వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అరగంట పాటు మంటలు తీవ్రంగా చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.1
- Post by Shyam1
- ఆలయంలో కొలువైపున వెంకటేశ్వర స్వామి విగ్రహం పాదాలకు సూర్యకిరణాలు నేరుగా తాకడంతో భక్తులు గోవిందా గోవిందా అంటూ జపించారు.... గత సంవత్సరం కూడా ఇదే నెలలో ఇలాగే స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు తాకడంతో మహిమ అంటూన్న భక్తులు... శనివారం కావడంతో భక్తులు భారీగా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.1
- उत्तर भारत में मौसम बदल गया है. मार्च की शुरूआत से गर्मी से परेशान लोग हल्की बारिश के कारण राहत महसूस कर रहे हैं. देश की राजधानी दिल्ली से लेकर पटना और कोलकाता तक बारिश हुई है. बारिश के कराण कई राज्यों में तापमान नीचे गया है. हवाओं ने अचानक रफ्तार पकड़ ली है.1
- కోటబొమ్మాళి గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబానికి 2 లక్షలు బీమా చెక్కును పార్టీ తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వంతోపాటు పార్టీ అండదండలుగా ఉంటుందని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ నిరంతరం ఆదుకుంటుందని, అందుకే భీమ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. పార్టీ నేతలు ఉన్నారు.10
- శ్రీకాకుళంజిల్లాఅరసవల్లిలోనిశ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయం పరిధిలో ఉన్న ఇంద్ర పుష్కరిణి ఆధునికీకరణ పనులకు రూ. 4 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కలిసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఇంద్ర పుష్కరిణి పునరుద్ధరణలో భాగంగా నీటి శుద్ధి, పుష్కరిణి ప్రాంగణ అభివృద్ధి, భక్తులకు సౌకర్యవంతమైన స్నాన వేదికలు, భద్రతా ఏర్పాట్లు వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యే సరికి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి విచ్చేస్తారని, వారికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పించడంప్రభుత్వబాధ్యతగాభావిస్తున్నామన్నారు. ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి ద్వారా పరిశుభ్రత, నీటి నాణ్యత మెరుగుపడి భక్తులు సురక్షితంగా స్నానం చేయగలుగుతారని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భవిష్యత్తులో అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అధికారులు, ఆలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.4
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్లు గుంతలు తీసి పుడ్చని అధికారులు ఆవులు గేదెలు పడి చనిపోతున్నాయి అని ఎన్నిసార్లు గ్రామస్తులు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరుని గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.1
- ఎటపాక మండలం సరిహద్దులోని గోదావరి నదిలో మునిగిపోయిన మరో ఇద్దరి మృతదేహాలను శనివారం ఉదయం ఈతగాళ్లు బయటకు తీశారు. శుక్రవారం స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ముందుగా ముగ్గురి మృతదేహాలు లభించగా, శనివారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సతీష్ కుమార్, తేజజ్ఞ సాయి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.1