logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోటబొమ్మాళి గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబానికి 2 లక్షలు బీమా చెక్కును పార్టీ తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వంతోపాటు పార్టీ అండదండలుగా ఉంటుందని ఆయన అన్నారు. కోటబొమ్మాళి గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబానికి 2 లక్షలు బీమా చెక్కును పార్టీ తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వంతోపాటు పార్టీ అండదండలుగా ఉంటుందని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ నిరంతరం ఆదుకుంటుందని, అందుకే భీమ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. పార్టీ నేతలు ఉన్నారు.

7 hrs ago
user_BHEEMARAO BYPALLI
BHEEMARAO BYPALLI
కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
c1607c60-0730-4809-8dc9-0c132fcfe3e8
01dcb82e-0c4c-4ea1-8e63-51955c0e50d9
cb27fc9e-2448-4a57-bcfc-b45021eea8bf
53f9ffb2-f29e-4d82-b231-084430be89ce
a7d6b20e-211f-43cc-a00d-bea1be6140ce

కోటబొమ్మాళి గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబానికి 2 లక్షలు బీమా చెక్కును పార్టీ తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వంతోపాటు పార్టీ అండదండలుగా ఉంటుందని ఆయన అన్నారు. కోటబొమ్మాళి గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబానికి 2 లక్షలు బీమా చెక్కును పార్టీ తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వంతోపాటు పార్టీ అండదండలుగా ఉంటుందని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ నిరంతరం ఆదుకుంటుందని, అందుకే భీమ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. పార్టీ నేతలు ఉన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళంజిల్లాఅరసవల్లిలోనిశ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయం పరిధిలో ఉన్న ఇంద్ర పుష్కరిణి ఆధునికీకరణ పనులకు రూ. 4 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కలిసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఇంద్ర పుష్కరిణి పునరుద్ధరణలో భాగంగా నీటి శుద్ధి, పుష్కరిణి ప్రాంగణ అభివృద్ధి, భక్తులకు సౌకర్యవంతమైన స్నాన వేదికలు, భద్రతా ఏర్పాట్లు వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యే సరికి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి విచ్చేస్తారని, వారికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పించడంప్రభుత్వబాధ్యతగాభావిస్తున్నామన్నారు. ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి ద్వారా పరిశుభ్రత, నీటి నాణ్యత మెరుగుపడి భక్తులు సురక్షితంగా స్నానం చేయగలుగుతారని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భవిష్యత్తులో అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అధికారులు, ఆలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
    4
    శ్రీకాకుళంజిల్లాఅరసవల్లిలోనిశ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయం పరిధిలో ఉన్న ఇంద్ర పుష్కరిణి ఆధునికీకరణ పనులకు రూ. 4 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కలిసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఇంద్ర పుష్కరిణి పునరుద్ధరణలో భాగంగా నీటి శుద్ధి, పుష్కరిణి ప్రాంగణ అభివృద్ధి, భక్తులకు సౌకర్యవంతమైన స్నాన వేదికలు, భద్రతా ఏర్పాట్లు వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యే సరికి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి విచ్చేస్తారని, వారికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పించడంప్రభుత్వబాధ్యతగాభావిస్తున్నామన్నారు. ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి ద్వారా పరిశుభ్రత, నీటి నాణ్యత మెరుగుపడి భక్తులు సురక్షితంగా స్నానం చేయగలుగుతారని తెలిపారు.
ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భవిష్యత్తులో అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అధికారులు, ఆలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కోటబొమ్మాళి గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబానికి 2 లక్షలు బీమా చెక్కును పార్టీ తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వంతోపాటు పార్టీ అండదండలుగా ఉంటుందని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ నిరంతరం ఆదుకుంటుందని, అందుకే భీమ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. పార్టీ నేతలు ఉన్నారు.
    10
    కోటబొమ్మాళి గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబానికి 2 లక్షలు బీమా చెక్కును పార్టీ తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వంతోపాటు పార్టీ అండదండలుగా ఉంటుందని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ నిరంతరం ఆదుకుంటుందని, అందుకే భీమ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. పార్టీ నేతలు ఉన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఆలయంలో కొలువైపున వెంకటేశ్వర స్వామి విగ్రహం పాదాలకు సూర్యకిరణాలు నేరుగా తాకడంతో భక్తులు గోవిందా గోవిందా అంటూ జపించారు.... గత సంవత్సరం కూడా ఇదే నెలలో ఇలాగే స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు తాకడంతో మహిమ అంటూన్న భక్తులు... శనివారం కావడంతో భక్తులు భారీగా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
    1
    ఆలయంలో కొలువైపున వెంకటేశ్వర స్వామి విగ్రహం పాదాలకు సూర్యకిరణాలు నేరుగా తాకడంతో భక్తులు గోవిందా గోవిందా అంటూ జపించారు....
గత సంవత్సరం కూడా ఇదే నెలలో ఇలాగే స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు తాకడంతో  మహిమ అంటూన్న భక్తులు...
శనివారం కావడంతో భక్తులు భారీగా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై శనివారం ఓ ద్విచక్ర వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అరగంట పాటు మంటలు తీవ్రంగా చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
    1
    డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై శనివారం ఓ ద్విచక్ర వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అరగంట పాటు మంటలు తీవ్రంగా చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • उत्तर भारत में मौसम बदल गया है. मार्च की शुरूआत से गर्मी से परेशान लोग हल्की बारिश के कारण राहत महसूस कर रहे हैं. देश की राजधानी दिल्ली से लेकर पटना और कोलकाता तक बारिश हुई है. बारिश के कराण कई राज्यों में तापमान नीचे गया है. हवाओं ने अचानक रफ्तार पकड़ ली है.
    1
    उत्तर भारत में मौसम बदल गया है. मार्च की शुरूआत से गर्मी से परेशान लोग हल्की बारिश के कारण राहत महसूस कर रहे हैं. देश की राजधानी दिल्ली से लेकर पटना और कोलकाता तक बारिश हुई है. बारिश के कराण कई राज्यों में तापमान नीचे गया है. हवाओं ने अचानक रफ्तार पकड़ ली है.
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    3 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్లు గుంతలు తీసి పుడ్చని అధికారులు ఆవులు గేదెలు పడి చనిపోతున్నాయి అని ఎన్నిసార్లు గ్రామస్తులు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరుని గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్లు గుంతలు తీసి పుడ్చని అధికారులు ఆవులు గేదెలు పడి చనిపోతున్నాయి అని ఎన్నిసార్లు గ్రామస్తులు ఆర్ డబ్ల్యు ఎస్  అధికారులకు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరుని గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలోనిరుద్యోగ యువతకు మోసం చేసిన కూటమి ప్రభుత్వం.ఎన్నికల హామీ ఏమైంది మంత్రి నారా లోకేష్ లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు యువతకు అనుకుని అనుకున్నట్టుగా ఉద్యోగాలు జాబ్ కేలండర్ ప్రకటించకపోతే చేస్తున్నటువంటి రాష్ట్ర సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు.
    1
    శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలోనిరుద్యోగ యువతకు మోసం చేసిన కూటమి ప్రభుత్వం.ఎన్నికల హామీ ఏమైంది మంత్రి నారా లోకేష్ లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని
ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు యువతకు అనుకుని అనుకున్నట్టుగా ఉద్యోగాలు జాబ్ కేలండర్ ప్రకటించకపోతే చేస్తున్నటువంటి రాష్ట్ర సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.