logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.

2 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.
    1
    నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు
ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
    1
    అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    1
    👉 “💼 Work From Home Opportunity |  Income 💰
📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    5 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.
    1
    నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ ఆరోపణ... హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని రవీంద్ర కుమార్ వ్యాఖ్య... పీసీ ఘోష్ కమిషన్ రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శ.... కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని నేతల స్పష్టం... మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపణ... సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన... ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్... కాంగ్రెస్ హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపాటు... రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా లేదు, కరెంట్ లేదు అంటూ విమర్శలు.... ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని బీఆర్ఎస్ ప్రకటన... అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక... ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు.. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలూ చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, పార్టీ నేతలు తదితరులు.
    1
    నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహ
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ ఆరోపణ...
హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని రవీంద్ర కుమార్ వ్యాఖ్య...
పీసీ ఘోష్ కమిషన్ రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శ....
కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని నేతల స్పష్టం...
మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపణ...
సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు...
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన...
ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్...
కాంగ్రెస్ హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపాటు...
రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా లేదు, కరెంట్ లేదు అంటూ విమర్శలు....
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని బీఆర్ఎస్ ప్రకటన...
అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు..
జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలూ చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, పార్టీ నేతలు తదితరులు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    4 hrs ago
  • గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..! గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 15 మందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు జయరాం నాయక్, రియాజ్ ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు SPవకుల్ జిందాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేశారన్నారు.
    1
    గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..!
గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 15 మందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు జయరాం నాయక్, రియాజ్ ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు SPవకుల్ జిందాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేశారన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.