logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇంద్రకీలాద్రి దుర్గ‌మ్మ ఆలయంలో మరోసారి భద్రతా లోపం సెల్ ఫోన్‌పై నిషేధం ఉన్నా.. దర్జాగా రీల్స్ చేస్తున్న భక్తులు పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మహిళ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆఫీస్ ఎదురుగా రీల్స్ చేస్తున్నా చోద్యం మహిళ ఇన్ స్టా రీల్ తో మరోసారి బయటపడ్డ ఆలయ భద్రత లోపం

16 hrs ago
user_ARUTLA KISHORE KUMAR
ARUTLA KISHORE KUMAR
Teacher Yadagirigutta, Yadadri Bhuvanagiri•
16 hrs ago

ఇంద్రకీలాద్రి దుర్గ‌మ్మ ఆలయంలో మరోసారి భద్రతా లోపం సెల్ ఫోన్‌పై నిషేధం ఉన్నా.. దర్జాగా రీల్స్ చేస్తున్న భక్తులు పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మహిళ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆఫీస్ ఎదురుగా రీల్స్ చేస్తున్నా చోద్యం మహిళ ఇన్ స్టా రీల్ తో మరోసారి బయటపడ్డ ఆలయ భద్రత లోపం

More news from తెలంగాణ and nearby areas
  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుంది అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతుంది.. జాగ్రత్తగా ఉండండి నేను సంతోషంగా రాలేదు. క్రోధంతో వచ్చాను నేను చెప్పిన విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలి.. లేదంటే ప్రాణనష్టం జరుగుతుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత
    1
    సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత
ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుంది
అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతుంది.. జాగ్రత్తగా ఉండండి
నేను సంతోషంగా రాలేదు. క్రోధంతో వచ్చాను
నేను చెప్పిన విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు
ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలి.. లేదంటే ప్రాణనష్టం జరుగుతుంది
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • బోనాల విజయానికి కృషి చేసిన అధికారులకు, వాలంటీర్లకు తలసాని సన్మానం హైదరాబాద్‌లో సికింద్రాబాద్ నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అందరి సహకారం, సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించగలిగామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో బోనాల సందర్భంగా సేవలందించిన వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లను శాలువాలతో సత్కరించి డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికలను అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసిన జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, దేవాదాయ, ఆరోగ్య, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, ఆలయ పండితులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు, అలాగే జాతరను విస్తృతంగా ప్రజలకు చేరవేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డెక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.
    1
    బోనాల విజయానికి కృషి చేసిన అధికారులకు, వాలంటీర్లకు తలసాని సన్మానం
హైదరాబాద్‌లో సికింద్రాబాద్ నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అందరి సహకారం, సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించగలిగామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో బోనాల సందర్భంగా సేవలందించిన వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లను శాలువాలతో సత్కరించి డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికలను అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసిన జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, దేవాదాయ, ఆరోగ్య, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, ఆలయ పండితులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు, అలాగే జాతరను విస్తృతంగా ప్రజలకు చేరవేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డెక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.
    user_Kumar Journalist
    Kumar Journalist
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ మోసం చేసిండు: కేటీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పి ఇవ్వలేదని నిరసనగా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాము కానీ గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప, రెండున్నర సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఆ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కేసీఆర్ 48 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినప్పుడు, మీరు 7 వేల ఉద్యోగాలే ఎందుకు ఇస్తున్నారని అడిగినందుకు వాళ్లను ఎండ్రిన్ తాగి చావండని ముఖ్యమంత్రి అన్నాడు ఇక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేస్తారు? - కేటీఆర్
    1
    నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ మోసం చేసిండు: కేటీఆర్ 
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పి ఇవ్వలేదని నిరసనగా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు 
జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాము
కానీ గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప, రెండున్నర సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఆ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
కేసీఆర్ 48 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినప్పుడు, మీరు 7 వేల ఉద్యోగాలే ఎందుకు ఇస్తున్నారని అడిగినందుకు వాళ్లను ఎండ్రిన్ తాగి చావండని ముఖ్యమంత్రి అన్నాడు
ఇక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేస్తారు? 
- కేటీఆర్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    14 hrs ago
  • Parents Raise Concern Over Late Entry Policy at Green Meadows School, Kishan Bagh Concerns have been raised by parents regarding the late-entry policy at Green Meadows School, Kishan Bagh, where students are reportedly being denied entry if they arrive 5 to 10 minutes late. According to the complaint, while punctuality is important, refusing entry to children for a minor delay affects their education and causes unnecessary stress to both students and parents. The complainants believe that schools should prioritize uninterrupted learning and adopt a more child-friendly approach. Parents have appealed to the school management to review the existing policy and allow students who arrive only a few minutes late to attend their classes instead of being sent back home. The matter has been brought to the attention of the school administration, and parents are hoping for a positive and student-friendly resolution.
    1
    Parents Raise Concern Over Late Entry Policy at Green Meadows School, Kishan Bagh
Concerns have been raised by parents regarding the late-entry policy at Green Meadows School, Kishan Bagh, where students are reportedly being denied entry if they arrive 5 to 10 minutes late.
According to the complaint, while punctuality is important, refusing entry to children for a minor delay affects their education and causes unnecessary stress to both students and parents. The complainants believe that schools should prioritize uninterrupted learning and adopt a more child-friendly approach.
Parents have appealed to the school management to review the existing policy and allow students who arrive only a few minutes late to attend their classes instead of being sent back home.
The matter has been brought to the attention of the school administration, and parents are hoping for a positive and student-friendly resolution.
    user_Abdul Samad
    Abdul Samad
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • నల్గొండ: కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్య.. విద్యార్థులకు ఇబ్బందులు నల్గొండ:నల్గొండ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాఠశాలలో ఉన్న చేతి పంపు చాలా కాలంగా పనిచేయడం లేదు. గ్రామపంచాయతీ నీటి పైప్‌లైన్ నుంచి మినీ ట్యాంక్‌కు నీరు ఎక్కించే మోటర్ ఇటీవల కాలిపోవడంతో ట్యాంక్‌లోకి నీరు చేరడం లేదు. దీంతో మధ్యాహ్న భోజనం ముందు, తర్వాత చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అవసరాలకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గతంలో కూలిన చెట్టు దుంగలను తొలగించకపోవడంతో వాటి కింద పాములు, తేళ్లు చేరే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో బీటలు వేసిన చెట్టు కూడా ఎప్పుడైనా కూలే పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చేతి పంపును మరమ్మతు చేయడంతో పాటు మోటర్‌ను బాగు చేసి, ప్రమాదకర చెట్లను తొలగించి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్య.. విద్యార్థులకు ఇబ్బందులు
నల్గొండ:నల్గొండ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాఠశాలలో ఉన్న చేతి పంపు చాలా కాలంగా పనిచేయడం లేదు. గ్రామపంచాయతీ నీటి పైప్‌లైన్ నుంచి మినీ ట్యాంక్‌కు నీరు ఎక్కించే మోటర్ ఇటీవల కాలిపోవడంతో ట్యాంక్‌లోకి నీరు చేరడం లేదు. దీంతో మధ్యాహ్న భోజనం ముందు, తర్వాత చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అవసరాలకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాగే గతంలో కూలిన చెట్టు దుంగలను తొలగించకపోవడంతో వాటి కింద పాములు, తేళ్లు చేరే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో బీటలు వేసిన చెట్టు కూడా ఎప్పుడైనా కూలే పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చేతి పంపును మరమ్మతు చేయడంతో పాటు మోటర్‌ను బాగు చేసి, ప్రమాదకర చెట్లను తొలగించి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    16 hrs ago
  • ఓ రెడ్డి రేవంత్ నీ కులగజ్జి పాలనను బద్దలు కొడతాం తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాయిరా బై : తీన్మార్ మల్లన్న *తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా బై.?* ఓ రెడ్డి రేవంతం.. నీ కుల గజ్జి పాలనను బద్దలు కొడతాం, ఖబడ్దార్.! ప్రజాధనంతో హాస్పిటళ్లు, యూనివర్సిటీలు కట్టి మీ కులపోళ్ల బోర్డులు తగిలిస్తారా.? ఎంత కొవ్వురా మీకు.? రెడ్ల సంకలు నాకుతున్న కాంగ్రెస్ బీసీ నాయకుల్లారా.. మన బీసీ జాతి అస్తిత్వాన్ని అమ్ముకుంటూ సిగ్గులేకుండా మౌనంగా ఉంటారా.? ఓట్లేమో సబ్బండ వర్గాలవి.. సీట్లేమో మీ కులపోళ్లవా.? ఈ దొరతనం నడిపితే రేపు నడిరోడ్డుపై బట్టలు ఊడదీస్తాం.! పదవుల కోసం మోకాళ్లపై వంగే బానిసల్లారా.. రేపటి తెలంగాణలో మీ పుట్టగతులుండవు, యాదుంచుకో రేవంతం! తెలంగాణ ఆత్మగౌరవ గడ్డపై ఒకే కులం ఏకఛత్రాధిపత్యమా.? ప్రజా చైతన్యం ముందు నీ సీటు కదలడం ఖాయం.. రేవంతం.
    1
    ఓ రెడ్డి రేవంత్ నీ కులగజ్జి పాలనను బద్దలు కొడతాం తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాయిరా బై : తీన్మార్ మల్లన్న 
*తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా బై.?*
ఓ రెడ్డి రేవంతం.. నీ కుల గజ్జి పాలనను బద్దలు కొడతాం, ఖబడ్దార్.! 
ప్రజాధనంతో హాస్పిటళ్లు, యూనివర్సిటీలు కట్టి మీ కులపోళ్ల బోర్డులు తగిలిస్తారా.? ఎంత కొవ్వురా మీకు.?
రెడ్ల సంకలు నాకుతున్న కాంగ్రెస్ బీసీ నాయకుల్లారా.. మన బీసీ జాతి అస్తిత్వాన్ని అమ్ముకుంటూ సిగ్గులేకుండా మౌనంగా ఉంటారా.?
ఓట్లేమో సబ్బండ వర్గాలవి.. సీట్లేమో మీ కులపోళ్లవా.? 
ఈ దొరతనం నడిపితే రేపు నడిరోడ్డుపై బట్టలు ఊడదీస్తాం.!
పదవుల కోసం మోకాళ్లపై వంగే బానిసల్లారా.. రేపటి తెలంగాణలో మీ పుట్టగతులుండవు, యాదుంచుకో రేవంతం!
తెలంగాణ ఆత్మగౌరవ గడ్డపై ఒకే కులం ఏకఛత్రాధిపత్యమా.? ప్రజా చైతన్యం ముందు నీ సీటు కదలడం ఖాయం.. రేవంతం.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    15 hrs ago
  • మల్కాజిగిరిలో బోనాల చెక్కుల పంపిణీ.. 230 ఆలయాలకు రూ.76 లక్షల మంజూరు మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 230 ఆలయాలకు మొత్తం రూ.76 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, సంప్రదాయ పండుగల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్స్ శాఖ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు సూచించారు.
    1
    మల్కాజిగిరిలో బోనాల చెక్కుల పంపిణీ.. 230 ఆలయాలకు రూ.76 లక్షల మంజూరు
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 230 ఆలయాలకు మొత్తం రూ.76 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, సంప్రదాయ పండుగల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్స్ శాఖ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు సూచించారు.
    user_Kumar Journalist
    Kumar Journalist
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • వివాదంలో జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వివాదంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ.వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో స్థానిక గిరిజన యువకులను దుర్భాషలాడుతూ లాఠీతో కొడుతూ.. కాళ్ళు మొక్కమంటూ దౌర్జన్యానికి దిగినట్టు ఆరోపణలు. దీంతో పై ఆఫీసర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ప్రజల్లో అటు అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.
    1
    వివాదంలో జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
వివాదంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ.వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో స్థానిక గిరిజన యువకులను దుర్భాషలాడుతూ లాఠీతో కొడుతూ.. కాళ్ళు మొక్కమంటూ దౌర్జన్యానికి దిగినట్టు ఆరోపణలు. దీంతో పై ఆఫీసర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ప్రజల్లో అటు అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.