logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

4 hrs ago
user_Ali ammu
Ali ammu
చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
4 hrs ago

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • Hyderabad Mushaira 2026 | Lata Haya & Himanshi Babra Ki Dil Ko Chhoo Lene Wali Shayari #HyderabadMushaira #LataHaya #HimanshiBabra #AllIndiaMushaira #Mushaira2026 #UrduShayari #ShayariLovers #AdabiMehfil #PoetryEvent #LiveMushaira #EmotionalShayari #IndianPoets #HyderabadEvents #ViralShayari #YouTubeIndia #ShortsViral #ReelsIndia #Hindustan
    1
    Hyderabad Mushaira 2026 | Lata Haya & Himanshi Babra Ki Dil Ko Chhoo Lene Wali Shayari
#HyderabadMushaira
#LataHaya
#HimanshiBabra
#AllIndiaMushaira
#Mushaira2026
#UrduShayari
#ShayariLovers
#AdabiMehfil
#PoetryEvent
#LiveMushaira
#EmotionalShayari
#IndianPoets
#HyderabadEvents
#ViralShayari
#YouTubeIndia
#ShortsViral
#ReelsIndia
#Hindustan
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • కడప జిల్లాలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి పల్లెవెలుగు బస్సులో మంటలు! ​కడప (వేంపల్లి): వైఎస్సార్ కడప జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేంపల్లి మండల పరిధిలోని వీరన్నగట్టుపల్లె వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. ​అసలేం జరిగింది? ​బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ వైర్లు బస్సుకు తగిలాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో పెను ముప్పు తప్పింది. ​సురక్షితంగా 21 మంది ప్రయాణికులు ​ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    కడప జిల్లాలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి పల్లెవెలుగు బస్సులో మంటలు!
​కడప (వేంపల్లి): వైఎస్సార్ కడప జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేంపల్లి మండల పరిధిలోని వీరన్నగట్టుపల్లె వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది.
​అసలేం జరిగింది?
​బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ వైర్లు బస్సుకు తగిలాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో పెను ముప్పు తప్పింది.
​సురక్షితంగా 21 మంది ప్రయాణికులు
​ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు మాజీ ఎమ్మెల్యే పేరు... నిరసన రామంతపూర్ లో నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం నుంచి 650 కోట్ల నిధులు తెచ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు మాజీ ఎమ్మెల్యే పేరు... నిరసన
రామంతపూర్ లో నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం నుంచి 650 కోట్ల నిధులు తెచ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    23 hrs ago
  • గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
    4
    గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి  మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది
    2
    మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు  వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ  ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది
    user_KingstarAshok KSR
    KingstarAshok KSR
    జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తాజాగా నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం అక్రమ నిల్వలను పట్టుకోవడంతో పాటు పేకాట స్థావరంపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర తెలిపారు. కులక్చర్ల మండలంలో ప్రదీప్ అనే వ్యక్తి తన నివాసంలో 38 బస్తాలు రవితేజ అనే వ్యక్తి తన దుకాణంలో 31 బస్తాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాండూర్ మాణిక్ నగర్ లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడిలు చేసి 350 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తాజాగా నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం అక్రమ నిల్వలను పట్టుకోవడంతో పాటు పేకాట స్థావరంపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర తెలిపారు. కులక్చర్ల మండలంలో ప్రదీప్ అనే వ్యక్తి తన నివాసంలో 38 బస్తాలు రవితేజ అనే వ్యక్తి తన దుకాణంలో 31 బస్తాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాండూర్ మాణిక్ నగర్ లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడిలు చేసి 350 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    22 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.