Shuru
Apke Nagar Ki App…
పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దంపతులు గంగమ్మ జాతర సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దంపతులు గంగమ్మ జాతర సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు
Stv9 Press
పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దంపతులు గంగమ్మ జాతర సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దంపతులు గంగమ్మ జాతర సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈ కాకమ్మ కబుర్లకు ఎలాంటి కొరతే లేదు! 🤣🔥1
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- తిరుపతి. న్యూస్. అలిపిరి తనిఖీ కేంద్రం లో భారీగా నగదు స్వాధీనం. భారీ నగదుతో కారులో తిరుమలకు వెళ్తున్న ఓ వ్యక్తి. గుర్తించిన టీటీడీ విజిలెన్స్. తిరుమలలో కాయిన్స్ కోసం తీసుకోవడానికి నగదును తీసుకెళ్తున్నట్లు తెలిపిన ఓ వ్యక్తి. అధిక మొత్తం నగదు కావడంతో నగదు తెచ్చిన వ్యక్తిని, నగదును అలిపిరి పోలీసులకు అప్పగింత. అలిపిరి పోలీస్ స్టేషన్ కు చేరిన వ్యక్తిని యజమాని ఎవరు...? ఎందుకు తీసుకెళుతున్నారు...?అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- Post by Magathala Siddhartha2
- కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో తొక్కిసలాట!1