పెసా చట్టంపై అవగాహన సదస్సుకు హాజరుకావాలి – తెల్లం శేఖర్ పిలుపు పెసా చట్టంపై అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 24వ తేదీన రంపచోడవరం ఐటీడీఏ మీటింగ్ హాల్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు తెల్లం శేఖర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం జిల్లా కలెక్టర్ మరియు రంపచోడవరం ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ డాక్టర్ పి. త్రినాధరావు హాజరుకానున్నారు. పెసా గ్రామసభల నిర్వహణ, చట్టపరమైన అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. గుర్తేడు, మారేడుమిల్లి, రంపచోడవరం, దేవీపట్నం మండలాలకు చెందిన ఎంపికైన ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో యలగాడ నాగేశ్వరరావు, కారం రామన్న దొర తదితరులు పాల్గొన్నారు.

- సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు సంబంధించిన బలవంతపు భూ సేకరణ ఆపాలని సీ పీ ఎం జిల్లా కార్యదర్శి డీ. గోవిందరావు అన్నారు. శనివారం బాధిత గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోర్ట్ నిర్మాణంకు భూములు సేకరించటం వలన పంటలు పండించే రైతులు భూములు కోల్పోయి నష్టపోతారని అన్నారు. బలవంతపు భూ సేకరణ చేస్తే పోరాటం చేస్తామని అన్నారు.5
- శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి నియోజకవర్గం లో నిర్మాణం జరుగుతున్న మూలపేట పోర్టు సంబంధించి బలవంతు భూసేకరణ నిరుపేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రజలకు ఉపయోగకరంగా కానీ ఇలాంటి బలవంతపు భూసేకరణ ఎందుకు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా నాయకులు నిలదీస్తూ డిమాండ్ చేశారు అవకాశం కొరకు ప్రజలకు రక్షణ కల్పించి ప్రజలకు జీవనభృతి కల్పించే ఏర్పాట్లు చేయాలని తప్ప ఇలాంటి బలవంత భూ సేకరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- 🙏😭🙏😭1
- Post by V Ramarao4
- తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- 🙏😭1
- 🙏😭1
- పక్షవాతంత్రం జీవితకాలం కాళ్లు చేతులు కళ్ళు పైన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏😭1