Shuru
Apke Nagar Ki App…
పక్షవాతంత్రం జీవితకాలం కాళ్లు చేతులు కళ్ళు పైన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏😭
Adimlamganash
పక్షవాతంత్రం జీవితకాలం కాళ్లు చేతులు కళ్ళు పైన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏😭
More news from Konaseema and nearby areas
- పక్షవాతంత్రం జీవితకాలం కాళ్లు చేతులు కళ్ళు పైన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏😭1
- 🙏😭1
- తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.1
- అనకాపల్లి స్టేడియంలో ప్రారంభించిన. శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి నూతన ఆలయం ప్రారం బోత్స వo. అనకాపల్లి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఈ వార్తలు ముఖ్యాంశాలు1
- Coolness isn’t something you find outside… it stays with you 🌊 MGM Cotton Vest keeps you fresh, light, and comfortable all day. Experience true comfort. #MGMVest #StayCool #CottonComfort #FreshFeel #MensWear #DailyWear #CoolVibes #InnerwearStyle1
- 🙏😭1
- పక్షవాతంత్రంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- 🙏😭1