logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మీకు డీటెయిల్స్ కావాలంటే మాకు వాట్సప్ చేయండి ఈ నెంబర్ కి 7702474821

on 7 November
user_Nambaruramanamma Yadav
Nambaruramanamma Yadav
Atchutapuram, Anakapalli•
on 7 November

మీకు డీటెయిల్స్ కావాలంటే మాకు వాట్సప్ చేయండి ఈ నెంబర్ కి 7702474821

  • user_Venkat rao P
    Venkat rao P
    Gajuwaka, Visakhapatanam
    🙏
    on 7 November
More news from Andhra Pradesh and nearby areas
  • Post by Adimlamrambabu Adimlamrambabu
    1
    Post by Adimlamrambabu Adimlamrambabu
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    13 hrs ago
  • వల్లే వలస జిల్లా స్థాయి బలప్రదర్శన పోటీల విజేతలు. శ్రీరామనవమి నవమి సందర్భంగా సంతబొమ్మాలి మండలం వల్లే వలస శ్రీ చిన్మనయానంద స్వామి ఆలయము వద్ద బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ పురుషులు,మహిళలు, తీతసంగిడి, ఈడుపుసంగిడి లో హోరా హోరీగా తలబడి క్రీడా వాతావరణాన్ని కల్పించారు పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు, పరిసర గ్రామ ప్రజలు తరలివచ్చి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వెళ్లే వలసశ్రీ చిన్మణానంద ఆశ్రమ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంత గ్రామ పెద్దలు సహాయ, సహకారాలతో నిర్వహించబడ్డాయి.పోటీలకు మాజీ జాతీయ వెయిట్ లిఫ్టర్ శ్రీ పిలక ధనుంజయ కుమార్ మాస్టర్ వ్యవహరించారు.. గెలుపొందిన విజేతలు వెయిట్ లిఫ్టింగ్(పురుషులు) లో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు (నిమ్మడ), ద్వితీయ బహుమతి బొంగు నాగరాజ్(నరసన్నపేట), తృతీయ బహుమతి భిన్నాల యోగేశ్వరరావు (శ్యామ్ పాలెం ) గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్ (మహిళా ) విభాగం నుండి ప్రథమ బహుమతి దుబ హేమశ్రీ (బోరవెల్లి), ద్వితీయ బహుమతి శనగల ఝాన్సీ (టెక్కలి ), తృతీయ బహుమతి తాలాడ కావ్య( గార మండలం ) విజేతలు గా నిలిచారు. తీత సంగిడి లో ప్రథమ బహుమతి గేదెల సత్యనారాయణ(ఒప్పంగి), ద్వితీయ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) తృతీయ బహుమతి పాలిన రాజారావు (వానవిష్ణుపురం) గెలుపొందారు. ఈడుపు సంగిడిలో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) ద్వితీయ బహుమతి ఆవాల వసంతరావు(చింతవానిపేట) తృతీయ బహుమతి గేదెల సత్యనారాయణ (ఒప్పంగి) కైవసం చేసుకున్నారు.వీరికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి అప్పన్న ,గూట్ల మల్లేశ్వరరావు సర్పంచ్ వడ్డీ వాడ, సూరిబాబు మాస్టర్, శ్రీ సచ్చిదానంద స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కటారి పురుషోత్తం కుటుంబ సభ్యులు, ప్రజలు, పరిసర ప్రాంతా గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో బహుమతి ప్రధానము జరిగింది.
    4
    వల్లే వలస జిల్లా స్థాయి బలప్రదర్శన పోటీల విజేతలు.
శ్రీరామనవమి నవమి సందర్భంగా సంతబొమ్మాలి మండలం వల్లే వలస శ్రీ చిన్మనయానంద స్వామి ఆలయము వద్ద బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ పురుషులు,మహిళలు, తీతసంగిడి, ఈడుపుసంగిడి లో హోరా హోరీగా తలబడి క్రీడా వాతావరణాన్ని కల్పించారు పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు, పరిసర గ్రామ ప్రజలు తరలివచ్చి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వెళ్లే వలసశ్రీ చిన్మణానంద ఆశ్రమ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంత గ్రామ పెద్దలు సహాయ, సహకారాలతో నిర్వహించబడ్డాయి.పోటీలకు మాజీ జాతీయ వెయిట్ లిఫ్టర్ శ్రీ పిలక ధనుంజయ కుమార్ మాస్టర్ వ్యవహరించారు.. గెలుపొందిన విజేతలు వెయిట్ లిఫ్టింగ్(పురుషులు) లో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు (నిమ్మడ), ద్వితీయ బహుమతి బొంగు నాగరాజ్(నరసన్నపేట), తృతీయ బహుమతి భిన్నాల యోగేశ్వరరావు (శ్యామ్ పాలెం ) గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్ (మహిళా ) విభాగం నుండి ప్రథమ బహుమతి దుబ హేమశ్రీ (బోరవెల్లి), ద్వితీయ బహుమతి శనగల ఝాన్సీ (టెక్కలి ), తృతీయ బహుమతి తాలాడ కావ్య( గార మండలం ) విజేతలు గా నిలిచారు. తీత సంగిడి లో ప్రథమ బహుమతి గేదెల సత్యనారాయణ(ఒప్పంగి), ద్వితీయ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) తృతీయ బహుమతి పాలిన రాజారావు (వానవిష్ణుపురం) గెలుపొందారు. ఈడుపు సంగిడిలో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) ద్వితీయ బహుమతి ఆవాల వసంతరావు(చింతవానిపేట) తృతీయ బహుమతి గేదెల సత్యనారాయణ (ఒప్పంగి) కైవసం చేసుకున్నారు.వీరికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  రెడ్డి అప్పన్న ,గూట్ల మల్లేశ్వరరావు సర్పంచ్ వడ్డీ వాడ, సూరిబాబు మాస్టర్, శ్రీ సచ్చిదానంద స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కటారి పురుషోత్తం కుటుంబ సభ్యులు, ప్రజలు, పరిసర ప్రాంతా గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో బహుమతి ప్రధానము జరిగింది.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • గ్రామ సర్పంచులకు ఘన సత్కారం మంగళవారం హిరమండలం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాల ముగింపు సభకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సర్పంచుల పరిపాలన విధానం,గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి, వారి కృషిని ప్రశంసించారు.గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూలుగు మేనక, ఎంపీడీవో కాళీ ప్రసాద్, మండల అధ్యక్షులు దారపు డిల్లేశ్వరరావు ,ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతి రావు , జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు , హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్,ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు,సర్పంచు ప్రతినిధులు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    గ్రామ సర్పంచులకు ఘన సత్కారం
మంగళవారం హిరమండలం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాల ముగింపు సభకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సర్పంచుల పరిపాలన విధానం,గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి, వారి కృషిని ప్రశంసించారు.గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూలుగు మేనక, ఎంపీడీవో కాళీ ప్రసాద్, మండల అధ్యక్షులు దారపు డిల్లేశ్వరరావు ,ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతి రావు , జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు , హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్,ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు,సర్పంచు ప్రతినిధులు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • ,🙏😭
    1
    ,🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    13 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అద్భుతమైన రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందిఅనిఎమ్మెల్యే కూనరవికుమార్అన్నారు.గ్రామీణాభివృద్ధి కోసం వేలకోట్ల రూపాయలుఖర్చుపెడుతున్న గొప్ప ప్రభుత్వంకూటమి ప్రభుత్వం.లైధాం గ్రామంలో కోటి 34 లక్షలరూపాయల తో నిర్మించినసీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేశారు.
    4
    శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో  అద్భుతమైన రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందిఅనిఎమ్మెల్యే కూనరవికుమార్అన్నారు.గ్రామీణాభివృద్ధి కోసం వేలకోట్ల రూపాయలుఖర్చుపెడుతున్న గొప్ప ప్రభుత్వంకూటమి ప్రభుత్వం.లైధాం గ్రామంలో కోటి 34 లక్షలరూపాయల తో నిర్మించినసీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేశారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.