అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలి. అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కు ఎంపికైన గట్టు మండలంలో అంగన్వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించడంలో శిక్షణ ఫౌండేషన్ సహకారం అందిస్తుండడంతో బుధవారం గద్వాల వజ్రా బంకిట్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గట్టు బ్లాక్ లో ఉన్న ప్రతి అంగన్వాడి కేంద్రం నిర్వాహకులు బాధ్యతతో పనిచేస్తున్నారని, సంపూర్ణత అభయాన్ 2.0 లో.వంద శాతం లక్ష్యాలను సాధించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహకులు పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటూ వారి బాగోగులను చూసుకోవడం ఎంతో ఓపికతో కూడుకున్న పనిగా పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్యను కూడా బోధించేలా చర్యలు తీసుకోవడంతో చిన్నారుల ప్రాథమిక విద్యకు ఆక్కడే నాంది పడుతుందన్నారు. బడిబాట మాదిరే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెరిగేందుకు వేసవి సెలవుల్లో ప్రత్యేక కార్యాచరణతో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన పెంపొందించాలన్నారు. అనంతరం శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పలువురు అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు, ధ్రువపత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే గట్టు మండలానికి చెందిన నలుగురు విద్యార్థులకు కలెక్టర్ శిక్షణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో లాప్ టాప్స్ అందించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ సునంద, ఎంపీడీవో చెన్నయ్య, సిడిపిఓ హేమలత, శిక్షణ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

- तेलंगाना: माता-पिता की सेवा नहीं की तो वेतन से कटेंगे 10 हजार रुपये, विधानसभा में विधेयक पारित तेलंगाना विधानसभा ने रविवार को 'तेलंगाना कर्मचारी की जवाबदेही और माता-पिता के भरण-पोषण की निगरानी विधेयक, 2026' को सर्वसम्मति से पारित कर दिया। इसमें उन कर्मचारियों के कुल वेतन से 15 प्रतिशत या 10,000 रुपये (जो भी कम हो) तक की कटौती का प्रविधान है, जो अपने माता-पिता की उपेक्षा करते पाए जाएंगे। काटी गई राशि सीधे उनके माता-पिता को दी जाएगी। इसके दायरे में केवल सरकारी कर्मचारी ही नहीं, बल्कि निजी क्षेत्र के कर्मचारी और विधायक, एमएलसी, कारपोरेटर, पार्षद एवं सरपंच जैसे जनप्रतिनिधि भी शामिल हैं। माता-पिता के भरण-पोषण के लिए निगरानी विधेयक प्रदेश के एससी-एसटी कल्याण एवं वरिष्ठ नागरिक मंत्री अड्लूरी लक्ष्मण कुमार ने इसे पेश किया। सभी दलों ने इसका समर्थन किया और इसे ध्वनिमत से पारित कर दिया। विधेयक के उद्देश्यों और कारणों के विवरण में प्रदेश सरकार ने कहा कि बुजुर्ग माता-पिता की उपेक्षा की घटनाएं बढ़ रही हैं, लिहाजा बदलते सामाजिक-आर्थिक परिवेश में पारिवारिक जिम्मेदारियों को मजबूत करने के लिए ऐसे उपायों की आवश्यकता है जिन्हें सख्ती से लागू किया जा सके।1
- ఉదయగిరి నియోజకవర్గంలో పింఛన్ల లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ చేయాలని వెళ్తే ఒక దారుణమైన విషయం తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా అమ్మించిన హానికారక మద్యం కారణంగా ఆ కుటుంబ పెద్ద పూర్తిగా మంచానికి పరిమితమై పోయాడు. వైసీపీ వాళ్ళ ధనదాహానికి ఇలా బలైపోయిన కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో.1
- ఎమ్మిగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నారన్న వదంతులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఖండించారు. విలీనం అన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. మార్కెటింగ్ మర్జర్‌ను విలీనం అంటూ వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చేనేత కార్మికుల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.1
- కేశంపేట మండల కేంద్రంలో పేటీఎం పేరుతో వ్యాపారులను మోసం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని నకిలీ స్క్రీన్‌షాట్లు చూపించి నగదు తీసుకుని పరారవుతున్నారు. ఇటీవల ఓ జిరాక్స్ షాపులో రూ.16 వేల మోసం చోటుచేసుకుంది. మొదట డబ్బులు పంపినట్టు నమ్మబలికి నగదు తీసుకుని పారిపోయారు. బాధితుడు వెంబడించగా కొంత మొత్తం ఇచ్చి మళ్లీ తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులను నమ్మవద్దని, నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.2
- వికారాబాద్, పరిగి : వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేరా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిగి మండల కేంద్రంలో మెరుపు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా అక్రమంగా నిలువ ఉంచిన 12 సిలిండర్లను స్వాధీనం చేసుకొని, మమ్మల్ని కలగానే వ్యక్తి కూలిన మాంసాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి దానిని సీజ్ చేశారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా గరువు గరువు ముగిసిన ముడుసరుకులు పారిశ్రామిక రంగులు ఉపయోగించి తయారు చేస్తున్న నిత్య ఐస్క్రీమ్ యూనిట్ పై దాడి చేసి కల్తీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ గ్యాస్ సిలిండర్లు నిలువ ఉంచడం చట్టరీత్యా నీరమని వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు నాణ్యత పై అధికారులు మరింత కఠినంగా ఉంచుతున్నారని ఇలాంటి చట్ట వివిధ కార్యక్రమాలపై టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని హెచ్చరించారు1
- సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ / (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ... కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్‌కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్‌ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్‌ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.2
- ఎమ్మిగనూరులో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 25వ వార్డు ఎస్.ఎం.టి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం సహా పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.1