Shuru
Apke Nagar Ki App…
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై – ఎమ్మెల్యే సవాల్ ఎమ్మిగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నారన్న వదంతులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఖండించారు. విలీనం అన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. మార్కెటింగ్ మర్జర్‌ను విలీనం అంటూ వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చేనేత కార్మికుల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.
K AMPAIAH ACHARI
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై – ఎమ్మెల్యే సవాల్ ఎమ్మిగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నారన్న వదంతులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఖండించారు. విలీనం అన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. మార్కెటింగ్ మర్జర్‌ను విలీనం అంటూ వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చేనేత కార్మికుల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎమ్మిగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నారన్న వదంతులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఖండించారు. విలీనం అన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. మార్కెటింగ్ మర్జర్‌ను విలీనం అంటూ వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చేనేత కార్మికుల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.1
- तेलंगाना: माता-पिता की सेवा नहीं की तो वेतन से कटेंगे 10 हजार रुपये, विधानसभा में विधेयक पारित तेलंगाना विधानसभा ने रविवार को 'तेलंगाना कर्मचारी की जवाबदेही और माता-पिता के भरण-पोषण की निगरानी विधेयक, 2026' को सर्वसम्मति से पारित कर दिया। इसमें उन कर्मचारियों के कुल वेतन से 15 प्रतिशत या 10,000 रुपये (जो भी कम हो) तक की कटौती का प्रविधान है, जो अपने माता-पिता की उपेक्षा करते पाए जाएंगे। काटी गई राशि सीधे उनके माता-पिता को दी जाएगी। इसके दायरे में केवल सरकारी कर्मचारी ही नहीं, बल्कि निजी क्षेत्र के कर्मचारी और विधायक, एमएलसी, कारपोरेटर, पार्षद एवं सरपंच जैसे जनप्रतिनिधि भी शामिल हैं। माता-पिता के भरण-पोषण के लिए निगरानी विधेयक प्रदेश के एससी-एसटी कल्याण एवं वरिष्ठ नागरिक मंत्री अड्लूरी लक्ष्मण कुमार ने इसे पेश किया। सभी दलों ने इसका समर्थन किया और इसे ध्वनिमत से पारित कर दिया। विधेयक के उद्देश्यों और कारणों के विवरण में प्रदेश सरकार ने कहा कि बुजुर्ग माता-पिता की उपेक्षा की घटनाएं बढ़ रही हैं, लिहाजा बदलते सामाजिक-आर्थिक परिवेश में पारिवारिक जिम्मेदारियों को मजबूत करने के लिए ऐसे उपायों की आवश्यकता है जिन्हें सख्ती से लागू किया जा सके।1
- ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి… శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి… సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి… రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు… రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.1
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గజేంద్ర వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. సాయంకాలం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు. రేపటి రోజు స్వామివారి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.1
- కేశంపేట మండల కేంద్రంలో పేటీఎం పేరుతో వ్యాపారులను మోసం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని నకిలీ స్క్రీన్‌షాట్లు చూపించి నగదు తీసుకుని పరారవుతున్నారు. ఇటీవల ఓ జిరాక్స్ షాపులో రూ.16 వేల మోసం చోటుచేసుకుంది. మొదట డబ్బులు పంపినట్టు నమ్మబలికి నగదు తీసుకుని పారిపోయారు. బాధితుడు వెంబడించగా కొంత మొత్తం ఇచ్చి మళ్లీ తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులను నమ్మవద్దని, నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.2
- వికారాబాద్, పరిగి : వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేరా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిగి మండల కేంద్రంలో మెరుపు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా అక్రమంగా నిలువ ఉంచిన 12 సిలిండర్లను స్వాధీనం చేసుకొని, మమ్మల్ని కలగానే వ్యక్తి కూలిన మాంసాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి దానిని సీజ్ చేశారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా గరువు గరువు ముగిసిన ముడుసరుకులు పారిశ్రామిక రంగులు ఉపయోగించి తయారు చేస్తున్న నిత్య ఐస్క్రీమ్ యూనిట్ పై దాడి చేసి కల్తీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ గ్యాస్ సిలిండర్లు నిలువ ఉంచడం చట్టరీత్యా నీరమని వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు నాణ్యత పై అధికారులు మరింత కఠినంగా ఉంచుతున్నారని ఇలాంటి చట్ట వివిధ కార్యక్రమాలపై టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని హెచ్చరించారు1
- Post by PSPK Shiva Jsp1
- ఎమ్మిగనూరులో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 25వ వార్డు ఎస్.ఎం.టి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం సహా పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.1