logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గజేంద్ర వాహనోత్సవం పై పురవీధుల్లో ఊరేగిన శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గజేంద్ర వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. సాయంకాలం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు. రేపటి రోజు స్వామివారి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.

5 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

గజేంద్ర వాహనోత్సవం పై పురవీధుల్లో ఊరేగిన శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గజేంద్ర వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. సాయంకాలం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు. రేపటి రోజు స్వామివారి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గజేంద్ర వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. సాయంకాలం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు. రేపటి రోజు స్వామివారి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గజేంద్ర వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. సాయంకాలం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు. రేపటి రోజు స్వామివారి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఎమ్మిగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నారన్న వదంతులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఖండించారు. విలీనం అన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. మార్కెటింగ్ మర్జర్‌ను విలీనం అంటూ వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చేనేత కార్మికుల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.
    1
    ఎమ్మిగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నారన్న వదంతులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఖండించారు.
విలీనం అన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు.
మార్కెటింగ్ మర్జర్‌ను విలీనం అంటూ వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
చేనేత కార్మికుల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    1
    కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    13 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి… శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి… సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి… రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు… రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.
    1
    ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి…
శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి…
సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి…
రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు…
రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.
    user_Mallikarjuna
    Mallikarjuna
    Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • तेलंगाना: माता-पिता की सेवा नहीं की तो वेतन से कटेंगे 10 हजार रुपये, विधानसभा में विधेयक पारित तेलंगाना विधानसभा ने रविवार को 'तेलंगाना कर्मचारी की जवाबदेही और माता-पिता के भरण-पोषण की निगरानी विधेयक, 2026' को सर्वसम्मति से पारित कर दिया। इसमें उन कर्मचारियों के कुल वेतन से 15 प्रतिशत या 10,000 रुपये (जो भी कम हो) तक की कटौती का प्रविधान है, जो अपने माता-पिता की उपेक्षा करते पाए जाएंगे। काटी गई राशि सीधे उनके माता-पिता को दी जाएगी। इसके दायरे में केवल सरकारी कर्मचारी ही नहीं, बल्कि निजी क्षेत्र के कर्मचारी और विधायक, एमएलसी, कारपोरेटर, पार्षद एवं सरपंच जैसे जनप्रतिनिधि भी शामिल हैं। माता-पिता के भरण-पोषण के लिए निगरानी विधेयक प्रदेश के एससी-एसटी कल्याण एवं वरिष्ठ नागरिक मंत्री अड्लूरी लक्ष्मण कुमार ने इसे पेश किया। सभी दलों ने इसका समर्थन किया और इसे ध्वनिमत से पारित कर दिया। विधेयक के उद्देश्यों और कारणों के विवरण में प्रदेश सरकार ने कहा कि बुजुर्ग माता-पिता की उपेक्षा की घटनाएं बढ़ रही हैं, लिहाजा बदलते सामाजिक-आर्थिक परिवेश में पारिवारिक जिम्मेदारियों को मजबूत करने के लिए ऐसे उपायों की आवश्यकता है जिन्हें सख्ती से लागू किया जा सके।
    1
    तेलंगाना: माता-पिता की सेवा नहीं की तो वेतन से कटेंगे 10 हजार रुपये, विधानसभा में विधेयक पारित
तेलंगाना विधानसभा ने रविवार को 'तेलंगाना कर्मचारी की जवाबदेही और माता-पिता के भरण-पोषण की निगरानी विधेयक, 2026' को सर्वसम्मति से पारित कर दिया।
इसमें उन कर्मचारियों के कुल वेतन से 15 प्रतिशत या 10,000 रुपये (जो भी कम हो) तक की कटौती का प्रविधान है, जो अपने माता-पिता की उपेक्षा करते पाए जाएंगे। काटी गई राशि सीधे उनके माता-पिता को दी जाएगी।
इसके दायरे में केवल सरकारी कर्मचारी ही नहीं, बल्कि निजी क्षेत्र के कर्मचारी और विधायक, एमएलसी, कारपोरेटर, पार्षद एवं सरपंच जैसे जनप्रतिनिधि भी शामिल हैं।
माता-पिता के भरण-पोषण के लिए निगरानी विधेयक
प्रदेश के एससी-एसटी कल्याण एवं वरिष्ठ नागरिक मंत्री अड्लूरी लक्ष्मण कुमार ने इसे पेश किया। सभी दलों ने इसका समर्थन किया और इसे ध्वनिमत से पारित कर दिया।
विधेयक के उद्देश्यों और कारणों के विवरण में प्रदेश सरकार ने कहा कि बुजुर्ग माता-पिता की उपेक्षा की घटनाएं बढ़ रही हैं, लिहाजा बदलते सामाजिक-आर्थिक परिवेश में पारिवारिक जिम्मेदारियों को मजबूत करने के लिए ऐसे उपायों की आवश्यकता है जिन्हें सख्ती से लागू किया जा सके।
    user_Kamal kamboj
    Kamal kamboj
    Itikyala, Jogulamba Gadwal•
    7 hrs ago
  • *తండ్రితో గొడవ… పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్* మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, నిరపరాధ నాలుగేళ్ల పాపపై అమానుషంగా దాడి చేయడం సమాజాన్ని కలచివేసింది. ఈ ఘటనకు కారణం, పాప తండ్రితో నిందితుడికి జరిగిన వాగ్వాదమే. చిన్న విషయంగా మొదలైన ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరుకుని, డ్రైవర్‌లో కోపాన్ని రగిలించింది. అయితే ఆ కోపాన్ని తండ్రిపై కాకుండా, అమాయకమైన పాపపై చూపడం అతని క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది. దాడి సమయంలో నిందితుడు నాలుగేళ్ల పాపను పట్టుకుని నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెపై తీవ్రంగా దాడి చేస్తూ ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. ఈ దారుణ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పాపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
    1
    *తండ్రితో గొడవ… పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్* 
మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, నిరపరాధ నాలుగేళ్ల పాపపై అమానుషంగా దాడి చేయడం సమాజాన్ని కలచివేసింది.
ఈ ఘటనకు కారణం, పాప తండ్రితో నిందితుడికి జరిగిన వాగ్వాదమే. చిన్న విషయంగా మొదలైన ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరుకుని, డ్రైవర్‌లో కోపాన్ని రగిలించింది. అయితే ఆ కోపాన్ని తండ్రిపై కాకుండా, అమాయకమైన పాపపై చూపడం అతని క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది.
దాడి సమయంలో నిందితుడు నాలుగేళ్ల పాపను పట్టుకుని నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెపై తీవ్రంగా దాడి చేస్తూ ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. ఈ దారుణ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది.
స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పాపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    3 hrs ago
  • కర్ణాటకలో ప్రజలను ఆకట్టుకుంటున్న దృశ్యం. ఈ చిత్రంలో, భారతదేశంలోని కర్ణాటకలో ప్రతిరోజూ ఆహారం పెట్టే 85 ఏళ్ల వృద్ధురాలి మరణం పట్ల ఒక కోతి దుఃఖిస్తున్న తెలుగు వైరల్ కథ ఉంది.* తనకు రోజూ ఆహారం పెట్టే మహిళ మరణించడంతో ఒక కోతి తీవ్రమైన దుఃఖాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటన కర్ణాటకలోని చన్నపట్నలో జరిగింది. కోతి ఆ స్త్రీ శరీరాన్ని హత్తుకుని, వదిలి వెళ్ళడానికి నిరాకరించింది••
    1
    కర్ణాటకలో ప్రజలను ఆకట్టుకుంటున్న దృశ్యం.
ఈ చిత్రంలో, భారతదేశంలోని కర్ణాటకలో ప్రతిరోజూ ఆహారం పెట్టే 85 ఏళ్ల వృద్ధురాలి మరణం పట్ల ఒక కోతి దుఃఖిస్తున్న తెలుగు వైరల్ కథ ఉంది.*
తనకు రోజూ ఆహారం పెట్టే మహిళ మరణించడంతో ఒక కోతి తీవ్రమైన దుఃఖాన్ని ప్రదర్శించింది.
ఈ సంఘటన కర్ణాటకలోని చన్నపట్నలో జరిగింది.
కోతి ఆ స్త్రీ శరీరాన్ని హత్తుకుని, వదిలి వెళ్ళడానికి నిరాకరించింది••
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాయదుర్గం పట్టణంలో రోడ్లపై ఆవులు, గాడిదలు సంచారంపై మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పశువుల యజమానులకు వారం రోజులు టైం ఇస్తున్నట్లు తెలిపారు. మరోమారు రోడ్లలో కనిపిస్తే మున్సిపల్ యాక్ట్ ద్వారా వాటిని స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలించడం జరుగుతుందని పశువుల యజమానులను హెచ్చరించారు. మున్సిపాలిటీ ఒకసారి స్వాధీనం చేసుకుంటే తిరిగి కావాలనుకుంటే పన్ను కట్టాల్సి ఉంటుందని తెలిపారు.
    1
    రాయదుర్గం పట్టణంలో రోడ్లపై ఆవులు, గాడిదలు సంచారంపై మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పశువుల యజమానులకు వారం రోజులు టైం ఇస్తున్నట్లు తెలిపారు. మరోమారు రోడ్లలో కనిపిస్తే మున్సిపల్ యాక్ట్ ద్వారా వాటిని స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలించడం జరుగుతుందని పశువుల యజమానులను హెచ్చరించారు. మున్సిపాలిటీ ఒకసారి స్వాధీనం చేసుకుంటే తిరిగి కావాలనుకుంటే పన్ను కట్టాల్సి ఉంటుందని తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.