logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి సంబంధించిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు.

3 hrs ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి సంబంధించిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి సంబంధించిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు.
    1
    కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి సంబంధించిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాయదుర్గంలో పెరుగుతున్న కాలుష్యం...పట్టించుకోని అధికారులు రాయదుర్గంలో రోజురోజుకూ కాలుష్యం పెరుగుతోంది. ప్రభుత్వ పాత బస్సులు యాక్సిలేటర్ పెంచిన ప్రతిసారీ దట్టమైన నల్లటి పొగను వెదజల్లుతుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధిక సంఖ్యలో ప్రయాణికులతో బస్సులు నడుస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టి, కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    రాయదుర్గంలో పెరుగుతున్న కాలుష్యం...పట్టించుకోని అధికారులు
రాయదుర్గంలో రోజురోజుకూ కాలుష్యం పెరుగుతోంది. ప్రభుత్వ పాత బస్సులు యాక్సిలేటర్ పెంచిన ప్రతిసారీ దట్టమైన నల్లటి పొగను వెదజల్లుతుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధిక సంఖ్యలో ప్రయాణికులతో బస్సులు నడుస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టి, కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Dharmavaram market Road Near current office due to drainage water facing health issues Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e. e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu. yours youth rockz
    4
    Dharmavaram market Road Near current office due to drainage water facing health issues 
Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh 
kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e.
e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu.
yours 
youth rockz
    user_Munna
    Munna
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ
    1
    జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది 
జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️ పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు. అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢
    1
    రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️
పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు.

అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢
    user_పీవీ శివకుమార్
    పీవీ శివకుమార్
    Local Politician ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    50 min ago
  • రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది. రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. “రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
    1
    రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి

రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం.
సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది.
రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
“రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి రాణమ్మ స్థల వితరణ అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి రాణమ్మ స్థల వితరణ స్థలం విరాళం ఇచ్చి ఉదారత చాటుకున్న దాత రాణెమ్మ.. రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్.. పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.
    4
    పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి  రాణమ్మ స్థల వితరణ
అన్నమయ్య జిల్లా పుంగనూరు 
పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి  రాణమ్మ స్థల వితరణ
స్థలం విరాళం ఇచ్చి ఉదారత చాటుకున్న దాత రాణెమ్మ..
రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్..
పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. 
కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, 
విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    3 hrs ago
  • ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించిన దుండగులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలో బీరువాలో దాచి ఉంచిన నాలుగు కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గతంలో కూడా మూడుసార్లు ఈ ఆలయంలో చోరీలు జరిగాయి. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన ఆలయాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
    1
    ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ  నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించిన దుండగులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలో బీరువాలో దాచి ఉంచిన నాలుగు కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గతంలో కూడా మూడుసార్లు ఈ ఆలయంలో చోరీలు జరిగాయి. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన ఆలయాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.