logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పులిహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావు, ఖమ్మం జిల్లా సెక్రటరీ రేగురి వాసవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రీపోతుల సత్యనారాయణ, దోసపాటి శేఖర్, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, యడవల్లి సైదులు, మానుకొండ దుర్గారావు, కందిమల్ల హరి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, సూరేపల్లి రవి, పలు గ్రామాల సర్పంచులు బాణావతి అశోక రాణి, రాయపూడి రామారావు, దుదేల పవన్, బాణవత సైదులు, గుండపనేని లక్ష్మణరావు, కుక్కల నరేష్, లక్కం ఏడుకొండలు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా, INTUC అధ్యక్షులు గోపి ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గుడిబోయిన వెంకటేశ్వర్లు, జంగం లక్ష్మీనారాయణ, గండు సైదులు, వడ్డే జగన్, రమేష్, పొట్ట పెంజర్ రవి, నరసయ్య యాదవ్, కొమ్మనబోయిన సీతారాములు, షేక్ సుభాన్, మైసా శంకర్, నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొలుసు పవన్, సోమన బోయిన సాయి నవీన్, మారుతి కోటి, పసుపులేటి ఉపేందర్, మన్నె నరేష్, కోడిరెక్కల వినోద్, గట్టికుండ్ల విజయ్, రాయపూడి రోహిత్, నల్లని మల్లికార్జున్, కొండ ఉపేందర్, కొమ్మూరు నరేష్, ఉన్నమోదుగల శీను, కైలాస్ గోపి, మారగాని అంజయ్య, కాసాని లింగయ్య, రాంబాబు, కడియాల నరేష్, గట్టికొండ గాలిబు, లింగం వెంకన్న, తాత అఖిల్, సురుగు శ్రీకాంత్ జాన్ రెడ్డి, చెరుకు రంగయ్య, కొమ్మూరి నరేష్, కుమ్మరి వీరబాబు, సమ్మటి శివ గణేష్, మత్కాల రామకృష్ణ, మేకపోతుల సురేష్, కైలాసపు వెంకటేష్, ముండ్రా నాగప్రసాద్, గారపాటి లక్ష్మీనారాయణ, బండి వెంకటేష్, మేకపోతుల, అయితనబోయిన రవి, భూక్యసిత్య, దేశ బోయిన భాను, నంబూరి రామారావు, నంబూరి నరేందర్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

16 hrs ago
user_ARUNKUMAR
ARUNKUMAR
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
16 hrs ago

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పులిహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావు, ఖమ్మం జిల్లా సెక్రటరీ రేగురి వాసవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రీపోతుల సత్యనారాయణ, దోసపాటి శేఖర్, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, యడవల్లి సైదులు, మానుకొండ దుర్గారావు, కందిమల్ల హరి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, సూరేపల్లి రవి, పలు గ్రామాల సర్పంచులు బాణావతి అశోక రాణి, రాయపూడి రామారావు, దుదేల పవన్, బాణవత సైదులు, గుండపనేని లక్ష్మణరావు, కుక్కల నరేష్, లక్కం ఏడుకొండలు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా, INTUC అధ్యక్షులు గోపి ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గుడిబోయిన వెంకటేశ్వర్లు, జంగం లక్ష్మీనారాయణ, గండు సైదులు, వడ్డే జగన్, రమేష్, పొట్ట పెంజర్ రవి, నరసయ్య యాదవ్, కొమ్మనబోయిన సీతారాములు, షేక్ సుభాన్, మైసా శంకర్, నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొలుసు పవన్, సోమన బోయిన సాయి నవీన్, మారుతి కోటి, పసుపులేటి ఉపేందర్, మన్నె నరేష్, కోడిరెక్కల వినోద్, గట్టికుండ్ల విజయ్, రాయపూడి రోహిత్, నల్లని మల్లికార్జున్, కొండ ఉపేందర్, కొమ్మూరు నరేష్, ఉన్నమోదుగల శీను, కైలాస్ గోపి, మారగాని అంజయ్య, కాసాని లింగయ్య, రాంబాబు, కడియాల నరేష్, గట్టికొండ గాలిబు, లింగం వెంకన్న, తాత అఖిల్, సురుగు శ్రీకాంత్ జాన్ రెడ్డి, చెరుకు రంగయ్య, కొమ్మూరి నరేష్, కుమ్మరి వీరబాబు, సమ్మటి శివ గణేష్, మత్కాల రామకృష్ణ, మేకపోతుల సురేష్, కైలాసపు వెంకటేష్, ముండ్రా నాగప్రసాద్, గారపాటి లక్ష్మీనారాయణ, బండి వెంకటేష్, మేకపోతుల, అయితనబోయిన రవి, భూక్యసిత్య, దేశ బోయిన భాను, నంబూరి రామారావు, నంబూరి నరేందర్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పులిహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావు, ఖమ్మం జిల్లా సెక్రటరీ రేగురి వాసవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రీపోతుల సత్యనారాయణ, దోసపాటి శేఖర్, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, యడవల్లి సైదులు, మానుకొండ దుర్గారావు, కందిమల్ల హరి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, సూరేపల్లి రవి, పలు గ్రామాల సర్పంచులు బాణావతి అశోక రాణి, రాయపూడి రామారావు, దుదేల పవన్, బాణవత సైదులు, గుండపనేని లక్ష్మణరావు, కుక్కల నరేష్, లక్కం ఏడుకొండలు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా, INTUC అధ్యక్షులు గోపి ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గుడిబోయిన వెంకటేశ్వర్లు, జంగం లక్ష్మీనారాయణ, గండు సైదులు, వడ్డే జగన్, రమేష్, పొట్ట పెంజర్ రవి, నరసయ్య యాదవ్, కొమ్మనబోయిన సీతారాములు, షేక్ సుభాన్, మైసా శంకర్, నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొలుసు పవన్, సోమన బోయిన సాయి నవీన్, మారుతి కోటి, పసుపులేటి ఉపేందర్, మన్నె నరేష్, కోడిరెక్కల వినోద్, గట్టికుండ్ల విజయ్, రాయపూడి రోహిత్, నల్లని మల్లికార్జున్, కొండ ఉపేందర్, కొమ్మూరు నరేష్, ఉన్నమోదుగల శీను, కైలాస్ గోపి, మారగాని అంజయ్య, కాసాని లింగయ్య, రాంబాబు, కడియాల నరేష్, గట్టికొండ గాలిబు, లింగం వెంకన్న, తాత అఖిల్, సురుగు శ్రీకాంత్ జాన్ రెడ్డి, చెరుకు రంగయ్య, కొమ్మూరి నరేష్, కుమ్మరి వీరబాబు, సమ్మటి శివ గణేష్, మత్కాల రామకృష్ణ, మేకపోతుల సురేష్, కైలాసపు వెంకటేష్, ముండ్రా నాగప్రసాద్, గారపాటి లక్ష్మీనారాయణ, బండి వెంకటేష్, మేకపోతుల, అయితనబోయిన రవి, భూక్యసిత్య, దేశ బోయిన భాను, నంబూరి రామారావు, నంబూరి నరేందర్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పులిహార పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావు, ఖమ్మం జిల్లా సెక్రటరీ రేగురి వాసవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రీపోతుల సత్యనారాయణ, దోసపాటి శేఖర్, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, యడవల్లి సైదులు, మానుకొండ దుర్గారావు, కందిమల్ల హరి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, సూరేపల్లి రవి, పలు గ్రామాల సర్పంచులు బాణావతి అశోక రాణి, రాయపూడి రామారావు, దుదేల పవన్, బాణవత సైదులు, గుండపనేని లక్ష్మణరావు, కుక్కల నరేష్, లక్కం ఏడుకొండలు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా, INTUC అధ్యక్షులు గోపి ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గుడిబోయిన వెంకటేశ్వర్లు, జంగం లక్ష్మీనారాయణ, గండు సైదులు, వడ్డే జగన్, రమేష్, పొట్ట పెంజర్ రవి, నరసయ్య యాదవ్, కొమ్మనబోయిన సీతారాములు, షేక్ సుభాన్, మైసా శంకర్, నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొలుసు పవన్, సోమన బోయిన సాయి నవీన్, మారుతి కోటి, పసుపులేటి ఉపేందర్, మన్నె నరేష్, కోడిరెక్కల వినోద్, గట్టికుండ్ల విజయ్, రాయపూడి రోహిత్, నల్లని మల్లికార్జున్, కొండ ఉపేందర్, కొమ్మూరు నరేష్, ఉన్నమోదుగల శీను, కైలాస్ గోపి, మారగాని అంజయ్య, కాసాని లింగయ్య, రాంబాబు, కడియాల నరేష్, గట్టికొండ గాలిబు, లింగం వెంకన్న, తాత అఖిల్, సురుగు శ్రీకాంత్ జాన్ రెడ్డి, చెరుకు రంగయ్య, కొమ్మూరి నరేష్, కుమ్మరి వీరబాబు, సమ్మటి శివ గణేష్, మత్కాల రామకృష్ణ, మేకపోతుల సురేష్, కైలాసపు వెంకటేష్, ముండ్రా నాగప్రసాద్, గారపాటి లక్ష్మీనారాయణ, బండి వెంకటేష్, మేకపోతుల, అయితనబోయిన రవి, భూక్యసిత్య, దేశ బోయిన భాను, నంబూరి రామారావు, నంబూరి నరేందర్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • ఈ నెల 10న ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం జగన్నాధపురం గ్రామం, మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభా స్థలి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సందర్శించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లు 80 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. రైతు ఆశీర్వాద సభకు సుమారు 2 లక్షల మంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనాతో, సభా ప్రాంగణంలో లక్ష కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, సుమారు 9 వేలకు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున, అధికారులు 150 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలను సిద్ధం చేశారు. ఈ సభతో పాటు రైతు మేళా కూడా నిర్వహించబడుతుంది, దీనిలో 100 గ్రామాల నుండి సుమారు 5000 మంది రైతులు పాల్గొంటారని అంచనా. ఈ మేళాలో దాదాపు 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు, వీటిలో వ్యవసాయం, హార్టికల్చర్, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, ప్రైవేట్ బ్యాంకర్లు మరియు విత్తన కంపెనీలకు సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా, ఎలినోవా ప్రభావంతో వ్యవసాయ పద్ధతులు, యూరియా వాడకం, మరియు ఈ సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలి అనే అంశాలపై అవగాహన సదస్సు కూడా నిర్వహించబడుతుంది. కాగా, ఈ నెల 9వ తేదీన మెగా విత్తన మేళా జరగనుంది. వ్యవసాయ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం ఉదయం 10 గంటలకు ఈ మేళాను ప్రారంభిస్తారు, అది సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
    1
    ఈ నెల 10న ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం జగన్నాధపురం గ్రామం, మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభా స్థలి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సందర్శించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లు 80 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు.

రైతు ఆశీర్వాద సభకు సుమారు 2 లక్షల మంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనాతో, సభా ప్రాంగణంలో లక్ష కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, సుమారు 9 వేలకు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున, అధికారులు 150 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలను సిద్ధం చేశారు.

ఈ సభతో పాటు రైతు మేళా కూడా నిర్వహించబడుతుంది, దీనిలో 100 గ్రామాల నుండి సుమారు 5000 మంది రైతులు పాల్గొంటారని అంచనా. ఈ మేళాలో దాదాపు 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు, వీటిలో వ్యవసాయం, హార్టికల్చర్, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, ప్రైవేట్ బ్యాంకర్లు మరియు విత్తన కంపెనీలకు సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా, ఎలినోవా ప్రభావంతో వ్యవసాయ పద్ధతులు, యూరియా వాడకం, మరియు ఈ సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలి అనే అంశాలపై అవగాహన సదస్సు కూడా నిర్వహించబడుతుంది.

కాగా, ఈ నెల 9వ తేదీన మెగా విత్తన మేళా జరగనుంది. వ్యవసాయ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం ఉదయం 10 గంటలకు ఈ మేళాను ప్రారంభిస్తారు, అది సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
    user_Fayaz
    Fayaz
    Photography Khammam Urban, Telangana•
    14 hrs ago
  • ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో, సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు, బిజీ కొత్తూరు వద్ద అధికారులు మోటార్లను ఆన్ చేశారు. గోదావరి జలాలు రేపు మధ్యాహ్నం వరకు వైరా రిజర్వాయర్‌కు చేరుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
    1
    ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో, సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు, బిజీ కొత్తూరు వద్ద అధికారులు మోటార్లను ఆన్ చేశారు. గోదావరి జలాలు రేపు మధ్యాహ్నం వరకు వైరా రిజర్వాయర్‌కు చేరుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
  • సమరభేరి సాక్షిగా బీసీలు ఒక కీలక ప్రకటన చేశారు, రెడ్డి రేవంతం కంటే బీసీల కోసం పోరాడుతున్న మల్లన్నే వంద శాతం మొనగాడు అని స్పష్టం చేశారు. బీసీల గుండెల్లో రాజ్యాధికార ధైర్యం నింపిన ఏకైక వీరుడు మల్లన్న అని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా, 884 రోజుల్లో బీసీల హక్కుల కోసం ఒక పార్టీని స్థాపించి పోరాడిన ఏకైక మొనగాడు మల్లన్న అని బీసీలు పేర్కొన్నారు. తమ హక్కుల కోసం నిలబడిన నాయకుడిగా ఆయనను గుర్తించారు. వార్తలను తొక్కిపెట్టడం కొందరి పని అయితే, చరిత్రను తిరగరాయడం తమ బీసీల వంతు అని వారు గట్టిగా ప్రకటించారు. అగ్రవర్ణాల భజన ఆపకపోతే, ప్రజాక్షేత్రంలో వారిని పాతాళానికి పాతిపెట్టడం ఖాయమని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఖబడ్దార్ అన్నారు.
    1
    సమరభేరి సాక్షిగా బీసీలు ఒక కీలక ప్రకటన చేశారు, రెడ్డి రేవంతం కంటే బీసీల కోసం పోరాడుతున్న మల్లన్నే వంద శాతం మొనగాడు అని స్పష్టం చేశారు. బీసీల గుండెల్లో రాజ్యాధికార ధైర్యం నింపిన ఏకైక వీరుడు మల్లన్న అని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు.

రాజ్యాధికారమే లక్ష్యంగా, 884 రోజుల్లో బీసీల హక్కుల కోసం ఒక పార్టీని స్థాపించి పోరాడిన ఏకైక మొనగాడు మల్లన్న అని బీసీలు పేర్కొన్నారు. తమ హక్కుల కోసం నిలబడిన నాయకుడిగా ఆయనను గుర్తించారు.

వార్తలను తొక్కిపెట్టడం కొందరి పని అయితే, చరిత్రను తిరగరాయడం తమ బీసీల వంతు అని వారు గట్టిగా ప్రకటించారు. అగ్రవర్ణాల భజన ఆపకపోతే, ప్రజాక్షేత్రంలో వారిని పాతాళానికి పాతిపెట్టడం ఖాయమని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఖబడ్దార్ అన్నారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బారులో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో జరిగిన ఈ ప్రజాదర్బారులో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు.
    1
    ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బారులో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో జరిగిన ఈ ప్రజాదర్బారులో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు విశేష సేవలందించిన గొప్ప నాయకుడిగా వైఎస్సార్‌ను కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.
    1
    నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు విశేష సేవలందించిన గొప్ప నాయకుడిగా వైఎస్సార్‌ను కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
  • మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పాతాళగంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ తీవ్ర వరదల కారణంగా పన్వేల్ తాలూకాలోని హెచ్‌పీసీఎల్ (HPCL) ఎల్‌పీజీ ప్లాంటు పూర్తిగా జలమయమైంది. దీంతో దాదాపు 3 వేల గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదకర పరిస్థితిపై అధికారులు తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు, కొట్టుకుపోయిన సిలిండర్లను ఎవరూ తాకవద్దని కోరారు. కలెక్టర్ కిషన్ స్పష్టం చేస్తూ, ఈ సిలిండర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో తెలియదని, వాటిని ఇంటికి తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరమని సూచించారు. ఎవరికైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
    1
    మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పాతాళగంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ తీవ్ర వరదల కారణంగా పన్వేల్ తాలూకాలోని హెచ్‌పీసీఎల్ (HPCL) ఎల్‌పీజీ ప్లాంటు పూర్తిగా జలమయమైంది. దీంతో దాదాపు 3 వేల గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

ఈ ప్రమాదకర పరిస్థితిపై అధికారులు తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు, కొట్టుకుపోయిన సిలిండర్లను ఎవరూ తాకవద్దని కోరారు. కలెక్టర్ కిషన్ స్పష్టం చేస్తూ, ఈ సిలిండర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో తెలియదని, వాటిని ఇంటికి తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరమని సూచించారు. ఎవరికైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    50 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.