పట్టణ సుందరీకరణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పట్టణ సుందరీకరణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట 11వ వార్డులో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పార్కు అభివృద్ది కి ఆయన ఆదివారం శంఖుస్ధాపన చేశారు. ఎస్.సి.ఎస్.పి నిధులు రూ.20.00 లక్షలతో పార్కు ను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగు, వార్డు ఇన్ ఛార్జ్ కొవ్వాడ అప్పన్నబాబు, 11వ వార్డు మాజీ కౌన్సిలర్ కొవ్వాడ బేబి, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్ధాపక అధ్యక్షులు బుంగ సంజయ్, చాపల వీరబాబు, బీజేపి నాయకులు కోన సత్యనారాయణ, వల్లూరి ఇందిరారాణి, వల్లూరి దొరకయ్య, మల్లిపూడి గణేశ్వరరావు, గడి రాంబాబు, వాదా ప్రసాదరావు, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్, ధూలి జయరాజు, మోరంపూడి సుబ్రహ్మణ్యం, గుండు తాతరాజు, శిరంగి ఈశ్వరరావు, సాధనాల చక్రపాణి, పిట్టా రాజుబాబు, బడుగు రత్నం రాజు పాలచర్ల శిరీష్, గోసాల ప్రసాద్, కొల్లాటి ప్రసాద్, రావాడ నాని, పిట్టా రామన్న, విన్నకోట రాజేష్, ఆళ్ళ వీరాబాబు, మున్సిపల్ కమీషనర్ టి.వి.రంగారావు, డిఇ శ్రీనివాస్, ఎ.ఇ అనూష, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పట్టణ సుందరీకరణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పట్టణ సుందరీకరణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట 11వ వార్డులో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పార్కు అభివృద్ది కి ఆయన ఆదివారం శంఖుస్ధాపన చేశారు. ఎస్.సి.ఎస్.పి నిధులు రూ.20.00 లక్షలతో పార్కు ను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగు, వార్డు ఇన్ ఛార్జ్ కొవ్వాడ అప్పన్నబాబు, 11వ వార్డు మాజీ కౌన్సిలర్ కొవ్వాడ బేబి, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్
చింతపల్లి రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్ధాపక అధ్యక్షులు బుంగ సంజయ్, చాపల వీరబాబు, బీజేపి నాయకులు కోన సత్యనారాయణ, వల్లూరి ఇందిరారాణి, వల్లూరి దొరకయ్య, మల్లిపూడి గణేశ్వరరావు, గడి రాంబాబు, వాదా ప్రసాదరావు, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్, ధూలి జయరాజు, మోరంపూడి సుబ్రహ్మణ్యం, గుండు తాతరాజు, శిరంగి ఈశ్వరరావు, సాధనాల చక్రపాణి, పిట్టా రాజుబాబు, బడుగు రత్నం రాజు పాలచర్ల శిరీష్, గోసాల ప్రసాద్, కొల్లాటి ప్రసాద్, రావాడ నాని, పిట్టా రామన్న, విన్నకోట రాజేష్, ఆళ్ళ వీరాబాబు, మున్సిపల్ కమీషనర్ టి.వి.రంగారావు, డిఇ శ్రీనివాస్, ఎ.ఇ అనూష, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- 😭🙏1
- Post by Syyed taher1
- Post by Ramprasad islavath1
- అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.1
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏1
- ఆరోగ్య ఆంధ్ర కోసం మనమందరం పనిచేద్దాం డాక్టర్ సమరం అమరావతి:భారతదేశంలో అంటే మిగతా దేశాలలో ఆరోగ్యం పై ఖర్చు ఎక్కువగా ఉందని భారత దేశంలో ఆరోగ్యం పై తక్కువ ఖర్చు ఉందని అందుకే ఇతర దేశాల వారు భారతదేశానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని డాక్టర్ సమరం తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం డాక్టర్లకు మంచి సౌకర్యాలను కల్పిస్తే ఇంకా మీరు బాగా పని చేస్తారని ఆయన తెలియజేశారు1