డంపింగ్ యార్డ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామన్నగూడెం, వట్టిగుడిపాడు ప్రజలు నూజివీడు పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ వలన రామన్నగూడెం, వట్టిగుడిపాడు గ్రామాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూజివీడు పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ దాదాపు 20 ఎకరాలు డంపింగ్ యార్డ్ ఉన్న నూజివీడు మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది నూజివీడు- రామన్నగూడెం ప్రధాన రహదారి పక్కన నూజివీడు పట్టణంలోని చెత్తాచెదారాన్ని తీసుకొచ్చి పారవేస్తున్నారు. రామన్నగూడెం మీదగా వట్టిగుడిపాడు, పొలసానపల్లి గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో ప్రతి రోజు ప్రయాణిస్తారు. ఆ సమయంలో దుర్గంధం, పొగ, దోమలు ఈగలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా నూజివీడు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, పుర ప్రజలు, నూజివీడు ప్రముఖులు, రాజకీయ పార్టీ నాయకులందరూ ఈ డంపింగ్ యార్డ్ యొక్క సమస్యను పరిష్కరించగలరని వట్టిగుడిపాడు గ్రామ జన సైనికుడు బండారు శివ కోరారు.
డంపింగ్ యార్డ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామన్నగూడెం, వట్టిగుడిపాడు ప్రజలు నూజివీడు పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ వలన రామన్నగూడెం, వట్టిగుడిపాడు గ్రామాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూజివీడు పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ దాదాపు 20 ఎకరాలు డంపింగ్ యార్డ్ ఉన్న నూజివీడు మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది నూజివీడు- రామన్నగూడెం ప్రధాన రహదారి పక్కన నూజివీడు పట్టణంలోని చెత్తాచెదారాన్ని తీసుకొచ్చి పారవేస్తున్నారు. రామన్నగూడెం మీదగా వట్టిగుడిపాడు, పొలసానపల్లి గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో ప్రతి రోజు ప్రయాణిస్తారు. ఆ సమయంలో దుర్గంధం, పొగ, దోమలు ఈగలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా నూజివీడు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, పుర ప్రజలు, నూజివీడు ప్రముఖులు, రాజకీయ పార్టీ నాయకులందరూ ఈ డంపింగ్ యార్డ్ యొక్క సమస్యను పరిష్కరించగలరని వట్టిగుడిపాడు గ్రామ జన సైనికుడు బండారు శివ కోరారు.
- వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన *దంతాలపల్లి ఎస్సై రవికుమార్ వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళనకి దిగారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణకేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారుఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు గూగులోత్ రూప్సింగ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ బాధితుల ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.1
- మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి పల్నాడు జిల్లా మాచవరం లో దారుణం మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి కాన్పు కోసం మాచవరం ఆసుపత్రికి వచ్చిన పిన్నెల్లికి చెందిన కొమ్ము మహిమ అనే బాలింత అందుబాటులో లేకుండా పోయిన వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో బాలింతకి కాన్పు చేసిన ఆసుపత్రి ఆయా వైద్యం వికటించి అక్కడిక్కడే పుట్టిన మగ శిశువు మృతి తల్లికి అస్వస్థత శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రుల బంధువులు ఆయా ద్వారా కాన్పు చేపించడంతోనే పరిస్థితి విషమించి మగ శిశువు మృతి చెందిదని తల్లిదండ్రులు ఆరోపణ విధుల్లో ఉండాల్సిన స్టాఫ్ నర్సులు లేకపోవడం పై బంధువులు తీవ్ర ఆగ్రహం శిశువు మృతి చెందటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు2
- రేపు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా: CPM గుంటూరు:దళితులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని CPM రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడారు. 15 రోజుల్లో తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు దళిత యువకులు హత్యకు గురయ్యారని తెలిపారు. దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న గుంటూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చెబుతున్నట్లు చెప్పారు.1
- ఇబ్రహీంపట్నంలో గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా: సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ అవగాహన ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలో మత్తుపదార్థాల రహిత ర్యాలీ. సమాజమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గంజాయి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే, *ఇబ్రహీంపట్నం సర్కిల్* *ఇన్‌స్పెక్టర్ (సీఐ)* *సుబ్రహ్మణ్యంఆధ్వర్యంలో* పట్టణవ్యాప్తంగా శనివారం ఒక భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు.పట్టణంలోని ముఖ్య కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీ అనంతరం, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు ప్రజలను, యువతను ఉద్దేశించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిస కావడం వల్ల జీవితాలు ఏ విధంగా నాశనమవుతాయో సీఐ సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయి ఉదాహరణలతో వివరించారు.యువతే లక్ష్యంగా అవగాహన:ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యువత క్షణికానందం కోసం మత్తు వైపు మళ్లీ తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికారు. గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను, చట్టపరమైన దుష్ఫలితాలను యువతకు స్పష్టంగా వివరించారు. విద్యార్థులు, యువత చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరారు.ప్రజలు సమాచారం అందించాలి:ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా లేదా నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సమాజ సంక్షేమం కోసం ప్రజలందరూ పోలీసులతో చేతులు కలిపి, గంజాయి రహిత ఇబ్రహీంపట్నంగా మార్చడానికి సహకరించాలని కోరారు.1
- బంగారం, డబ్బు కోసం కన్నతల్లిని హతమార్చిన కూతురు, భర్త అరెస్టు పొన్నూరు: బంగారు గొలుసు, నగదు కోసం తల్లి ఈవూరి లక్ష్మి (44)ని కూతురు పుష్పలత, ఆమె భర్త రాకేశ్ కుమార్ కలిసి సెప్టెంబర్ 12న గొంతు నొక్కి హతమార్చారు. మృతురాలి మెడలోని బంగారు గొలుసు, రూ.5000, మొబైల్ ఫోన్లు దోచుకుని పరారయ్యారు. ఘటనను మృతురాలి మనమడు ప్రత్యక్షంగా చూశాడు. పొన్నూరు టౌన్ సీఐ ఆర్.ఎస్. కిషోర్ కుమార్ నేతృత్వంలోని బృందం మూడు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసి, దోచుకున్న సొత్తును పూర్తిగా రికవరీ చేసారు.1
- ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్ సమీపంలోని కృష్ణా నది వద్ద కోలాహలంగా వినాయక నిమజ్జనం ధరణికోట : పల్నాడు జిల్లా అమరావతి మండలం లోని ధరణికోట గ్రామంలో గల యానబుద్ధ ప్రాజెక్టు వద్ద కృష్ణా నది ఒడ్డున వినాయక నిమజ్జనం కోలాహలంగా జరుగుతుంది. రెండు రోజుల నుండి సమీప గ్రామాల నుండి వివిధ రూపాల్లో ఉన్న గణనాథుల విగ్రహాలను ప్రత్యేక వాహనాలలో తీసుకువచ్చి కృష్ణా నదిలో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశానికి వచ్చిన వినాయకుడి విగ్రహాలను క్రేన్ల ద్వారా ప్రవళిలోకి ఎక్కించి నది మధ్యలోకి తీసుకువెళ్లి నిమజ్జనఓ చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.1
- పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. గుళ్ళపల్లి గ్రామంలో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ద్వితీయ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన ఆకర్షణగా 21 కేజీల మహా లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.లడ్డూ వేలం పాట పూర్తయిన తర్వాత స్వామివారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ భక్తిశ్రద్ధల కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.1
- పిడుగురాళ్ల తారక రామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 18వ గణపతి మహోత్సవములు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని శివాలయం బజార్, బ్రహ్మంగారి దేవాలయం (కాకతీయ కళ్యాణమండపం)వద్ద తారక రామ యూత్ ఆధ్వర్యంలో 18వ గణపతి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు ఈ ప్రాంతంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ గణనాధుడు విగ్రహం, స్టేజి డెకరేషన్ ప్రజలను భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.1