logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అన్నారం. గ్రామంలో ఇరుముడి. మూవీ దర్శనం. కార్యక్రమం. ప్రజలు బీర్కూరు మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇరుముడి మూవీని. ప్రజలు పాల్గొని వీక్షించారు.

3 hrs ago
user_M Nagesh repotru
M Nagesh repotru
Local News Reporter బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
3 hrs ago

అన్నారం. గ్రామంలో ఇరుముడి. మూవీ దర్శనం. కార్యక్రమం. ప్రజలు బీర్కూరు మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇరుముడి మూవీని. ప్రజలు పాల్గొని వీక్షించారు.

More news from తెలంగాణ and nearby areas
  • మెదక్ : పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనకు మెదక్ బీజేపీ మద్దతు పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసన కు మెదక్ బీజేపీ నాయకులు పూర్తి మద్దతు పలికారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97 ను ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులపై ప్రభావం చూపే నిర్ణయాలను పునఃపరిశీలించాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
    1
    మెదక్ : పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనకు మెదక్ బీజేపీ మద్దతు
పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసన కు మెదక్ బీజేపీ నాయకులు పూర్తి మద్దతు పలికారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97 ను ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులపై ప్రభావం చూపే నిర్ణయాలను పునఃపరిశీలించాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం మెదక్ జిల్లా ​రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
    1
    రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం
మెదక్ జిల్లా ​రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
  • గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
    1
    గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన 
గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    1
    పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్..............
టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే 
మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    4 hrs ago
  • భైంసా : రూ.20 వేలకు లడ్డును దక్కించుకున్న జిల్లా ఎస్పీ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘంలో లడ్డు వేలంపాట నిర్వహించారు.ఈ వేలం పాటలో వినాయకుని లడ్డూని రూ.20 వేలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల దక్కించుకున్నారు.ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు ఎస్పీకి లడ్డును అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్,భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి,హిందూ ఉత్సవ సమితి సభ్యులు,వివిధ పార్టీల నాయకులు తదితరులున్నారు
    1
    భైంసా : రూ.20 వేలకు లడ్డును దక్కించుకున్న జిల్లా ఎస్పీ 
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘంలో లడ్డు వేలంపాట నిర్వహించారు.ఈ వేలం పాటలో వినాయకుని లడ్డూని రూ.20 వేలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల దక్కించుకున్నారు.ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు ఎస్పీకి లడ్డును అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్,భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి,హిందూ ఉత్సవ సమితి సభ్యులు,వివిధ పార్టీల నాయకులు తదితరులున్నారు
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ
కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది
    4
    పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు 
ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది
    user_పల్లె చిన్నికృష్ణ గౌడ్
    పల్లె చిన్నికృష్ణ గౌడ్
    దుబ్బాక, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా, 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
    2
    సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.
సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా, 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • ఆదిలాబాద్ RIMS లో భారీ అగ్ని ప్రమాదం.. 5 రోజుల చిన్నారి మృతి.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం.. ప్రైవైట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 24 మంది చిన్నారులు... ఆదిలాబాద్ BREAKING NEWS ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం పిల్లల వార్డులో పేలిన ఏసీ, దట్టంగా కమ్ముకున్న పొగ పలువురు పిల్లలకు అస్వస్థత, ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది.... హుటాహుటిన రిమ్స్ కి చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్ ఘటనపై సిబ్బందితో అరా తీస్తున్న అధికారులు షాట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమిక నిర్దారణ...ప్రమాదంలో చిన్నారి మృతి మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీమంత్రి జోగురామన్న ... ప్రమాద సమయంలో SNCU వార్డులో మొత్తం 24మంది చిన్నారులు 23మంది చిన్నారులకు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స
    1
    ఆదిలాబాద్ RIMS లో భారీ అగ్ని ప్రమాదం.. 5 రోజుల చిన్నారి మృతి.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం.. ప్రైవైట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 24 మంది చిన్నారులు...
ఆదిలాబాద్ BREAKING NEWS 
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
పిల్లల వార్డులో పేలిన ఏసీ, దట్టంగా కమ్ముకున్న పొగ
పలువురు పిల్లలకు అస్వస్థత, ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు
సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది.... హుటాహుటిన రిమ్స్ కి చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్
ఘటనపై సిబ్బందితో అరా తీస్తున్న అధికారులు
షాట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమిక నిర్దారణ...ప్రమాదంలో చిన్నారి మృతి
మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థత
ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీమంత్రి జోగురామన్న
... ప్రమాద సమయంలో SNCU వార్డులో మొత్తం 24మంది చిన్నారులు
23మంది చిన్నారులకు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.