భోతికాయానికి సందర్శించి నివాళులు అర్పించిన యువ నాయకులు సతీష్ నాయుడు కౌతాళం మండల కేంద్రం నందు నిన్నటి రోజున ప్రమాదవశ్త్తు వలన కౌతాళం గ్రామానికి చెందిన తల్లి మహాదేవమ్మ కొడుకు నాగిరెడ్డి మోటర్ సైకిల్ మరియు ఆటో ఢీకొన్న ప్రమాదవశాత్తులో మృతి చెందారు.మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రిలో మండల అధ్యక్షులు సురేశ్ నాయుడు గారు దగ్గర ఉండి పరివేక్షించి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలిచారు.అనంతరం సతీష్ నాయుడు గారు గ్రామానికి వెళ్ళి మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పిస్తూ, శాంతిని కాంక్షించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని సూచిస్తూ మట్టి ఖర్చులకు తగిన ఆర్థిక సహాయం అందచేశారు.ఈ కార్యక్రమములో పట్టణ అధ్యక్షులు డా" రాజానందు,ముకన్న,గిరి,కకమ్ రామాంజినేయులు,రమేష్, గొట్టయ్య,కృష్ణ, అమ్మువలి,నభిసాబ్,నాగరాజు,తయన్న,గురు,భీమ మొదలగు వారు పాల్గొని నివాళులు అర్పించారు
భోతికాయానికి సందర్శించి నివాళులు అర్పించిన యువ నాయకులు సతీష్ నాయుడు కౌతాళం మండల కేంద్రం నందు నిన్నటి రోజున ప్రమాదవశ్త్తు వలన కౌతాళం గ్రామానికి చెందిన తల్లి మహాదేవమ్మ కొడుకు నాగిరెడ్డి మోటర్ సైకిల్ మరియు ఆటో ఢీకొన్న ప్రమాదవశాత్తులో మృతి చెందారు.మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రిలో మండల అధ్యక్షులు సురేశ్ నాయుడు గారు దగ్గర ఉండి పరివేక్షించి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలిచారు.అనంతరం సతీష్ నాయుడు గారు గ్రామానికి వెళ్ళి మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పిస్తూ, శాంతిని కాంక్షించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని సూచిస్తూ మట్టి ఖర్చులకు తగిన ఆర్థిక సహాయం అందచేశారు.ఈ కార్యక్రమములో పట్టణ అధ్యక్షులు డా" రాజానందు,ముకన్న,గిరి,కకమ్ రామాంజినేయులు,రమేష్, గొట్టయ్య,కృష్ణ, అమ్మువలి,నభిసాబ్,నాగరాజు,తయన్న,గురు,భీమ మొదలగు వారు పాల్గొని నివాళులు అర్పించారు
- User7446Kodumur, Kurnool🙏11 hrs ago
- భారత్ మాత కి జై 🇮🇳2
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,1
- 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించి, వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఘన విజయం సాధించాలని కోరుకుంటూ..... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జండా పట్టుకొని శబరిమల కొండ ఎక్కి, అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించుకున్న భక్తుడు2
- ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి బాన్సువాడ ప్రతినిధి రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.2
- బద్వేల్ పట్టణంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కలసి పన్ను వసూలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. సత్వరమే పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. టాప్ 100 నుండి బకాయిదారుల జాబితా బహిరంగ ప్రదేశాల్లో కూడళ్లలో త్వరలో ప్రదర్శన చేస్తామన్నారు. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్న పన్ను ఎగవేతదారులు తక్షణమే పన్నులు చెల్లించకపోతే వ్యాపార సముదాయాలు సీజ్ చేస్తామన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పిల్లల భవిష్యత్తు కోసం తాను ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడి పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ విద్యార్థులకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆయనతోపాటు ఆర్డీవో అశోక్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.1