ఇంటర్మీడియట్ పరీక్షలలో జిల్లాస్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనల వెల్లువ పాలకొండ పట్టణ పరిధి 15, 16 వార్డులకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలలో జిల్లాస్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్యసాయి విద్యాసంస్థల యాజమాన్యం దూబ వెంకరమణ(DV) మరియు 15, 16 వార్డుల మాజీ కౌన్సిలర్స్ తుమ్మగుంట అయ్యప్ప శంకర్,కడగల వెంకటరమణ స్థానిక సంపత్ వినాయక కోవెల ఆవరణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పైల నవ్య,ఫస్ట్ ఇయర్ 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి జిల్లా టాపర్ గాను మరియు 15 వార్డు పరిధి సెగిడివీధిలో నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ *lపీతల సింహాచలం కుమారుడు పీతల జ్ఞానేశ్వర రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించాడు,ఈ విద్యార్థులకు ఆశీర్వదిస్తూ సత్కరించారు భవిష్యత్తులో చక్కగా చదువుకొని ఉన్నతమైన శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు నెల్లి సత్యం నాయుడు ఈ విద్యార్థులకు 1000 రూపాయలు నగదు పారితోషకాన్ని బహుమతిగా అందించారు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేకానంద హై స్కూల్ ప్రిన్సిపాల్ గవర పారినాయుడు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు,అనంతరము వార్డులో ఉన్నటువంటి మహిళలకు పెద్దలకు మీ పిల్లలను బాగా చదివించి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఇవ్వాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దుప్పాడ రమణ తుమ్మగుంట సింహాలు జగదీష్ రెండు వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

- పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.3
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.1
- పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్1
- “Inside the knitting process. Precision circular knitting turns yarn into the soft fabric used in MGM Vests.” #KnittingProcess #TextileManufacturing #MGMBanians1
- హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Rai Narendra1
- Post by Shyam1
- Post by Rai Narendra1