logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమరావతి కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయం కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్య నారాయణ రెడ్డి. బద్వేలు:అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కూటమి నేతలతో కలిసి తన కార్యాలయ ఆవరణలో రంగవల్లులు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు జై ఆంధ్రప్రదేశ్“జై అమరావతి”నినాదాలతో హోరెత్తించారు.అమరావతి అభివృద్ధి ఎడతెరిపి లేకుండా కొనసాగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు, ప్రజలు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.

3 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

అమరావతి కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయం కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్య నారాయణ రెడ్డి. బద్వేలు:అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కూటమి నేతలతో కలిసి తన కార్యాలయ ఆవరణలో రంగవల్లులు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు జై ఆంధ్రప్రదేశ్“జై అమరావతి”నినాదాలతో హోరెత్తించారు.అమరావతి అభివృద్ధి ఎడతెరిపి లేకుండా కొనసాగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు, ప్రజలు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • భారతదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయం
    1
    భారతదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. మొదలైన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర.. - కుప్పం కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం నాడు. మేల తాళాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని. జాతర సందర్భంగా అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి వేద పండితులు పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించి 15 రోజులు పాటు అమ్మవారి ఘనంగా పూజలు నిర్వహించి ప్రతిరోజు హరికథలు మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతర ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర ప్రజలే కాకుండా పక్కరాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పొంగళ్ళు పెట్టి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు..
    2
    చిత్తూరు జిల్లా కుప్పం..
మొదలైన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర..
- కుప్పం కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం నాడు. మేల తాళాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది..
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని. జాతర సందర్భంగా అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి వేద పండితులు పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించి 15 రోజులు పాటు అమ్మవారి ఘనంగా పూజలు నిర్వహించి ప్రతిరోజు హరికథలు మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 
జాతర ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర ప్రజలే కాకుండా పక్కరాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పొంగళ్ళు పెట్టి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    11 hrs ago
  • తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటోజర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఏం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నల్గొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్నరు
    1
    తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్  2025 ఉత్తమ ఫోటోజర్నలిస్టుల అవార్డు  ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో  
భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ  ఏం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నల్గొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్  అవార్డు అందుకున్నరు
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • PROTEST INHEDAME JANNATUL BAQEE at: Dharna Chowk Indira Park
    1
    PROTEST
INHEDAME JANNATUL BAQEE
at: Dharna Chowk Indira Park
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • కడప జిల్లాలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి పల్లెవెలుగు బస్సులో మంటలు! ​కడప (వేంపల్లి): వైఎస్సార్ కడప జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేంపల్లి మండల పరిధిలోని వీరన్నగట్టుపల్లె వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. ​అసలేం జరిగింది? ​బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ వైర్లు బస్సుకు తగిలాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో పెను ముప్పు తప్పింది. ​సురక్షితంగా 21 మంది ప్రయాణికులు ​ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    కడప జిల్లాలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి పల్లెవెలుగు బస్సులో మంటలు!
​కడప (వేంపల్లి): వైఎస్సార్ కడప జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేంపల్లి మండల పరిధిలోని వీరన్నగట్టుపల్లె వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది.
​అసలేం జరిగింది?
​బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ వైర్లు బస్సుకు తగిలాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో పెను ముప్పు తప్పింది.
​సురక్షితంగా 21 మంది ప్రయాణికులు
​ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు. నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.
    2
    బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని  ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో  రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న,
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ  వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు.
నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by K AMPAIAH ACHARI
    1
    Post by K AMPAIAH ACHARI
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మదనపల్లె. న్యూస్.. భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో కొడవలితో తన కాలును రెండుగా నరుక్కున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.
    1
    మదనపల్లె. న్యూస్..
భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో కొడవలితో తన కాలును రెండుగా నరుక్కున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.