Shuru
Apke Nagar Ki App…
మదనపల్లె లో భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ పాల్పడ్డాడు. మదనపల్లె. న్యూస్.. భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో కొడవలితో తన కాలును రెండుగా నరుక్కున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.
Kumar
మదనపల్లె లో భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ పాల్పడ్డాడు. మదనపల్లె. న్యూస్.. భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో కొడవలితో తన కాలును రెండుగా నరుక్కున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిత్తూరు జిల్లా కుప్పం.. మొదలైన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర.. - కుప్పం కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం నాడు. మేల తాళాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని. జాతర సందర్భంగా అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి వేద పండితులు పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించి 15 రోజులు పాటు అమ్మవారి ఘనంగా పూజలు నిర్వహించి ప్రతిరోజు హరికథలు మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతర ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర ప్రజలే కాకుండా పక్కరాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పొంగళ్ళు పెట్టి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు..2
- Post by Doddagalla Munirathinam1
- Post by RAVI KUMAR1
- కడప జిల్లా.. వేంపల్లి.. వేంపల్లి మండలం లోని వీరన్నగట్టుపల్లి వద్ద లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం... కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం.. విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సు లో చెలరేగిన మంటలు.. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును ఆపివేసిన డ్రైవర్ ... దీంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. క్రమేపి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ అధికారులు.. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బస్సులో ఉన్న ప్రయాణికులు.1
- బద్వేలు అర్బన్ ఏప్రిల్ 05 : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మైదుకూరు రోడ్డు అన్న క్యాంటీన్ మంచినీటి చలివేంద్రం వద్ద బద్వేలు పట్టణానికి చెందిన పిండి రిషికేశగుప్త (పెద్దశెట్టి) వారి సతీమణి నళిని భారతి జన్మదినోత్సవం పురస్కరించుకొని సుమారు 400 మందికి పైగా పాదాచారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమళ్ల వెంకట నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, అనంతరం కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటర్ వితరణ చేయడమే కాకుండా ప్రజల దాహర్తి తీర్చుటకు ఉచిత మజ్జిగ సెంటర్ ను గత ఏడు సంవత్సరాలుగా బద్వేల్ ప్రాంతంలో దాతలు సహకారంతో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు, మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి మజ్జిగ వితరణకు సహకరించాలన్నారు, అనంతరం శనివారం మజ్జిగ వితరణ చేసిన రిషికేశ గుప్తాను శాలువాతో సత్కరించి వారిని అభినందించారు,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్, ఆవోప సెక్రటరీ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ (వస్త్రం) వల్లంకొండు అనిత్, పాల్గొన్నారు1
- Post by Bondhu Suresh1
- నెల్లూరు నగరంలో భాస్కర్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభం నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా జేమ్స్ గార్డెన్ థర్డ్ క్రాస్ రోడ్డు వెంకటరమణాపురం ఎస్ఆర్ఎం ట్రావెల్స్ సమీపంలో భాస్కర్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరులోని నాయకులు నేతలు పాల్గొన్నారు. అధునాతన ఎక్విప్మెంట్తో నగరాలకు మాత్రమే పరిమితంగా ఉండే ఇటువంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ భాస్కర్ డాక్టర్ నీరజాలను అభినందించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు డాక్టర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.4
- మదనపల్లె. న్యూస్.. భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో కొడవలితో తన కాలును రెండుగా నరుక్కున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.1