Shuru
Apke Nagar Ki App…
దేవరకొండలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్ *BNN న్యూస్ :-* సాహసానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం *ఛత్రపతి శివాజీ మహారాజ్* గారి జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొని,ఆ మరాఠా యోధునికి ఘన నివాళులర్పించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాటించిన ధర్మనిరతి, సర్వమత సమభావన నేటికీ ఆచరణీయమని, వారు చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు.
Journalist pk
దేవరకొండలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్ *BNN న్యూస్ :-* సాహసానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం *ఛత్రపతి శివాజీ మహారాజ్* గారి జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొని,ఆ మరాఠా యోధునికి ఘన నివాళులర్పించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాటించిన ధర్మనిరతి, సర్వమత సమభావన నేటికీ ఆచరణీయమని, వారు చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు.
More news from Telangana and nearby areas
- *BNN న్యూస్ :-* సాహసానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం *ఛత్రపతి శివాజీ మహారాజ్* గారి జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొని,ఆ మరాఠా యోధునికి ఘన నివాళులర్పించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాటించిన ధర్మనిరతి, సర్వమత సమభావన నేటికీ ఆచరణీయమని, వారు చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు.1
- Post by Sk Noori4
- మల్కాజిగిరి, ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ పరిధిలోని సైనిక్‌పూరి, మల్కాజిగిరి ఆర్కే పురం, ఆల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలలో పాల్గొన్నారు.ముందుగా ఉప్పల్ సైనిక్‌పూరిలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆర్.కె. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, రజినీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ప్రసన్న, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మల్కాజిగిరి ఆర్కే పురంలో నిర్వహించిన ర్యాలీలో కూడా ఎంపీ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆదిత్య, గోపు రమణ రెడ్డి, ప్రసన్న, అంజలి, సాయి తదితరులు హాజరయ్యారు.ఆల్వాల్‌లో జరిగిన శివాజీ జయంతి ర్యాలీలో కూడా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, భర్తపూడి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, అవినాష్, మల్లికార్జున్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.4
- హన్మకొండ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గత 30 రోజుల్లో మొత్తం రూ.1,49,28,081 ఆదాయం సమకూరింది. హుండీ ద్వారా రూ.38,73,858, వివిధ ఆర్థిక సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 వసూలైనట్లు అధికారులు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని హుండీలోనే వేసి సీల్ చేసి భద్రపరిచినట్లు ఈవో సుధాకర్ వెల్లడించారు.1
- బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్ ప్రకాష్ రెడ్డి ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు... పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా. హన్మకొండ 50వ డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్ ప్రకాష్ రెడ్డి... ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రంజాన్ మాసం క్రమశిక్షణకు మరియు సోదరభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో అల్లాహ్ దీవెనలతో సుఖశాంతులు కలగాలని... అందరూ ప్రేమ అనురాగాలతో, ఐకమత్యంతో ఈ పండగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ మాసంలో చేసే దానధర్మాలు మరియు త్యాగాలు... సమాజంలో మంచి మార్పుకు దోహదపడతాయని విజయ్ ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు."1
- Based on your query, there appears to be no direct, prominent mattress manufacturer named "Ans Comfort" listed in the Lb Nagar, Hyderabad, area, nor is there a specific, well-known manufacturer operating directly behind the Lb Nagar Kamineni Hospital. You may need to explore nearby, larger mattress retailers in the area. Justdial +1 Key Mattress Information: Location Note: Kamineni Hospital is located on the Inner Ring Road in Lb Nagar. Nearby Options: Other mattress and furniture dealers, such as Urbanrun and Furniture World, operate in that vicinity. Major Brands: Top brands to consider for mattresses in India include Sleepwell, Wakefit, Duroflex, and Kurl-On. Back Support Options: For back pain, options like Nectar Premier Hybrid, Wakefit Latex, and Flo Mattress are often highly recommended. Flo Mattress +6 For precise, local results, it is recommended to search specifically on mapping or business listing platforms for "mattress shops near Kamineni Hospital LB Nagar" to find smaller, independent manufacturers or authorized dealers. Justdial Popular Furniture World near1
- Post by Ali ammu1
- ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల గ్రామమును సోలార్ మోడల్ విలేజ్ ఎంపికైన సందర్భంగా సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన TGSPDCL-CMD గౌరవ శ్రీ ముషరఫ్ అలీ ఫరూక్ IAS మరియు నల్గొండ జిల్లా సబ్-కలెక్టర్ శ్రీ అమిత్ నారాయన్ IAS గారితో పాటు హాజరై అనుముల గ్రామానికి 41.63 కోట్ల రూపాయలతో సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ,సౌర విద్యుత్ వలన ఉన్న లాభాలను,కరెంటు వినియోగించుకునే పద్ధతులను రైతులకు మరియు ప్రజలకు సవివరంగా తెలియజేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారు1