Shuru
Apke Nagar Ki App…
**రవీంద్రభారతి మస్కులర్* *డిస్ట్రోపి రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రవి కుమా *రవీంద్రభారతి @మస్కులర్* *డిస్ట్రోపి రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రవి కుమార్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం వేడుకలు* మస్కులర్ డిస్ట్రోపి, స్పైనల్ కార్డ్ ఇంజూరి తో *బాధపడుతున్న వారీ సమస్యలు తెలుసుకోవడం జరిగింది...... 👍ఆ సమస్యలు పరిష్కారం కి నేనే బాధ్యత తీసుకుంటాను* అని చెప్పడం జరిగింది స్త్రీ సేవా సంస్థ ఆధ్వర్యంలో మస్కులర్ డిస్ట్రోపి, స్పైనల్ కార్డ్ *ఇంజూరి బాధితుల తల్లులకి* నగదు బహుమతి, చీర ను అందించి సన్మానం చేయడం తో పాటు వాళ్ళు చేస్తున్న సేవలకి *పాదాభివందనాలు* తెలియజేశాను
Bukka Ismail
**రవీంద్రభారతి మస్కులర్* *డిస్ట్రోపి రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రవి కుమా *రవీంద్రభారతి @మస్కులర్* *డిస్ట్రోపి రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రవి కుమార్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం వేడుకలు* మస్కులర్ డిస్ట్రోపి, స్పైనల్ కార్డ్ ఇంజూరి తో *బాధపడుతున్న వారీ సమస్యలు తెలుసుకోవడం జరిగింది...... 👍ఆ సమస్యలు పరిష్కారం కి నేనే బాధ్యత తీసుకుంటాను* అని చెప్పడం జరిగింది స్త్రీ సేవా సంస్థ ఆధ్వర్యంలో మస్కులర్ డిస్ట్రోపి, స్పైనల్ కార్డ్ *ఇంజూరి బాధితుల తల్లులకి* నగదు బహుమతి, చీర ను అందించి సన్మానం చేయడం తో పాటు వాళ్ళు చేస్తున్న సేవలకి *పాదాభివందనాలు* తెలియజేశాను
More news from తెలంగాణ and nearby areas
- **రవీంద్రభారతి మస్కులర్* *డిస్ట్రోపి రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రవి కుమా *రవీంద్రభారతి @మస్కులర్* *డిస్ట్రోపి రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రవి కుమార్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం వేడుకలు* మస్కులర్ డిస్ట్రోపి, స్పైనల్ కార్డ్ ఇంజూరి తో *బాధపడుతున్న వారీ సమస్యలు తెలుసుకోవడం జరిగింది...... 👍ఆ సమస్యలు పరిష్కారం కి నేనే బాధ్యత తీసుకుంటాను* అని చెప్పడం జరిగింది స్త్రీ సేవా సంస్థ ఆధ్వర్యంలో మస్కులర్ డిస్ట్రోపి, స్పైనల్ కార్డ్ *ఇంజూరి బాధితుల తల్లులకి* నగదు బహుమతి, చీర ను అందించి సన్మానం చేయడం తో పాటు వాళ్ళు చేస్తున్న సేవలకి *పాదాభివందనాలు* తెలియజేశాను2
- ఒక కోటి 80 లక్షలు మిస్సాప్రాబ్లేషన్ చేసిన ఆదర్శ బ్యాంక్ మేనేజర్ యాదవ్ అనిల్ పై చీటింగ్ కేసు నమోదు డిఎస్పి ప్రసన్నకుమార్ బ్యాంకు ను మోసం చేసిన బ్యాంక్ మేనేజర్ యాదవ్ అనిల్ పై చీటింగ్ కేసు నమోదు డిఎస్పి ప్రసన్న కుమార్ వెల్లడి మెదక్ పట్టణంలో ఆదర్శ Co-operative అర్బన్ బ్యాంకు మెదక్ బ్రాంచ్ లో Rs 179.54 లక్షల మోసం కేసులో 3 నిందితులను పట్టుకోవడం జరిగింది ఈ కేసులో ప్రదాన నిందితుడు యాదం అనిల్ మెదక్ ఆదర్శ Co-operative అర్బన్ బ్యాంకు మేనేజర్ గా పని చేస్తూ అతని బార్య,స్నేహుతులు మరియు ఇతరుల adhar, PAN card లు తీసుకుని ఆ పేపెర్ల మీద నకిలీ బంగారం పెట్టి పెద్ద మొత్తంలో లోన్ లు తీసుకోవడం జరిగింది. అలాగే 2 ATM ల నుండినగదు ని డిపాజిట్ చేసేటపుడు కొంత కొంత డబ్బులు పక్కన పెట్టి అలా సుమారు 31.35 లక్షలు నగదు ని కూడా మోస పూరితంగా బ్యాంకు ని మోసం చేసి వాడుకున్నాడు 2 వ నిందితుడు శ్రీనివాస చారి నకిలీ బంగారం ని తనికి చేసి, ఒరిజినల్ అని చెప్పి బ్యాంకు ని మోసం చేయడం లో ప్రధాన పాత్ర వహించాడు. 3యాదం అనిల్, నిందితుడు Subramanyam యాదం అనిల్ కి స్నేహితుడు. సుబ్రహ్మణ్యం & అతని భార్య ల యొక్క adhar PAN card లు వాడుకుని నకిలీ బంగారం పెట్టి లోన్ లు తీసుకుని ఇద్దరు వాడుకున్నారు 4 వ నిందితురాలు Yadam sravanthi yadam అనిల్ యొక్క బార్య. yadam అనిల్ స్రవంతి యొక్క adhar, PAN card లు వాడుకుని నకిలీ బంగారం పెట్టి లోన్ లు తీసుకుని ఇద్దరు వాడుకున్నారు గతంలో కూడా yadam అనిల్ ఆంధ్రప్రదేశ్ Velairpadu P.S పరిదిలో కూడా A.P. గ్రామీణ వికాస్ బ్యాంక్, Velairpadu మండల్ బ్రాంచ్ లో కూడా పోలవరం నిర్వాసితులని & గిరిజనులను మోసం చేసి Rs. 11,82,487/- డబ్బులు వాడుకుని జైలు కి పోయినాడు ప్రస్తుతం yadam Anil పరారిలో ఉన్నాడు మిగిలిన 3 నిందితులను అరెస్ట్ చేసి కోర్టు నందు హాజరు పరచడం జరిగింది1
- తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹33,650 జీతం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు తక్షణమే దరఖాస్తు చేసుకోగలరు.1
- పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి ఏడుగురి అరెస్ట్ వికారాబాద్, యాలాల : వికారాబాద్ జిల్లాయాలాల పోలీస్ స్టేషన్ పరిధి పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్సు పోలీసుల బృందం మెరుపు దాడి చేసి మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద. నుంచి 65 610 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జూదం వంటివి నిర్వహిస్తే జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా టాస్క్ఫోర్స్ సిఐ అన్వర్ పాషా హెచ్చరించారు.1
- మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కన్నపేటకు చెందిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. నవాబ్ ఇరానీ టీ పాయింట్ వద్ద జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు విచారణ చేపట్టారు.1
- కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను (యూనికోడ్) కేటాయించాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా, ఆధార్, భూముల వివరాలతో దీన్ని అనుసంధానిస్తారు. పీఎం కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధికి ఈ ఫార్మర్ ఐడి నమోదు తప్పనిసరి.1
- సికింద్రాబాద్‌లో సంచలనం రేపిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఈ దారుణంలో యువతి తండ్రి, బాబాయ్‌తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు హత్యలో నేరుగా పాల్గొనగా, నలుగురు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.1
- మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించిపన సీఎం రేవంత్ రెడ్డి *మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు.ఈరోజు మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దానసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుల తో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ ఐడీఓసీ నుండి పాల్గొన్నారు *సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ* మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ గోదామును అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, అవసరమైన అన్ని చట్టాలను వినియోగించి నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీలు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొనుగోలు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, అవసరమైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో స్థానిక హమాలీలను 100 శాతం వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని, ఎక్కడా హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హమాలీలు అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తే వారి లైసెన్సులను రద్దు చేయాలని, అవసరమైన పోలీసు సహకారం తీసుకోవాలని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ధాన్యం రైస్ మిల్లులకు చేరిన తర్వాత రైతులకు రశీదులు ఇస్తుండటం వల్ల కోతలు జరుగుతున్నాయని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని ఆదేశించారు. పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు ప్రతి రైస్ మిల్లుకు కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం సమర్థవంతమైన అధికారిని నియమించాలని, ఆయా అధికారులు ప్రతి రోజూ నివేదికలు పంపించాలని సీఎం ఆదేశించారు. కొనుగోళ్ల వ్యవహారంపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు సాధారణ విధానాన్ని విడిచి మిషన్ మోడ్‌లో పని చేయాలని, కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలను జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించి పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. రిజాయిండర్లు క్రమం తప్పకుండా మీడియాకు పంపించాలని సూచించారు. తప్పుడు వార్తలను ఎదుర్కోవడంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. .*పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ* ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 25 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారురు ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద 11 లక్షల 52 వేల టన్నుల ధాన్యం పెండింగ్‌లో ఉందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం ఇప్పటివరకు రూ. 3,873 కోట్లను బ్యాంకుల ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1o,,,8 కోట్ల 68 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్లు హమాలీలు, రవాణా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఫీడ్‌బ్యాక్ అందేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచులు, హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరిగేలా ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. *వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,* యాసంగి సీజన్‌లో భారీగా మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, రైతులు ఇబ్బం, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు జరగగా, ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ప్రైవేట్ వ్యాపారులు కూడా అధిక ధరలకు మరో 6 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 14 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల నిల్వ అవసరం ఉండగా ఇప్పటికే 10 లక్షల టన్నుల నిల్వసామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా సరఫరాలో కొంత అంతరాయం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు స్వయంగా గన్నీ సంచులు తీసుకువస్తే డీబీటీ ద్వారా చెల్లింపులు చేస్తున్నామని పేర్కొన్నారు.హమాలీలు, గన్నీ సంచులు, నిల్వ సామర్థ్యం అంశాలపై కలెక్టర్లతో నిరంతర సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. హమాలీ చార్జీలను ఒక్కో సంచికి రూ. 8.50కు పెంచినట్లు చెప్పారు. అవసరమైన రవాణా వాహనాలను కూడా సిద్ధంగా ఉంచినట్లుఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్,డి ఆర్ ఓ అంబాదాస్ రాజేశ్వర్,ఆర్డీఓ రమాదేవి జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, సివిల్ సప్లై అధికారి నిత్యానంద, ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.🌹1