logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహానీయులు సాక్షి గా పేరుకపోయిన చెత్త చెదారం.. పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు పేరుగొప్ప .. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది జోగుళాంబ గద్వాల జిల్లా. విద్వద్ గద్వాలగా పేరుగాంచిన గద్వాల చరిత్రను మరోతరానికి తెలుపడానికి గద్వాల సంస్థానాదీశయులు, పోరాట యోధులు, కవులు, కళాకారులు, మహానీయులను గుర్తు తెచ్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న ప్రహారిగోడపై వారి చిత్రాలను చిత్రీకరించారు. కాని ప్రహారి గోడ ముండ్ల పొదలు , చెత్త పేరుకపోవడంతో మీదున్న మహానీయులు చిత్రాలు కనపడకుండా పోయాయి. చెత్తను కాని ముండ్ల పొదలను తొలగించేందుకు ఆసుపత్రి ‌అధికారులు, మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గద్వాల పట్టణ అభివృద్ది చేస్తారని ప్రజలు ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడపై ఉన్న మహనీయుల చిత్రాలకు అడ్డంగా ఉన్నటువంటి చెత్త చెదారం ముళ్లపోదలను తొలగించాలని పట్టణ ప్రజలు సోషల్ మీడియాకు తెలిపారు.

on 22 March
user_Ram  Ram
Ram Ram
Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
on 22 March
ab08d17c-e4e9-4721-9bbc-41c259829cec

మహానీయులు సాక్షి గా పేరుకపోయిన చెత్త చెదారం.. పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు పేరుగొప్ప .. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది జోగుళాంబ గద్వాల జిల్లా. విద్వద్ గద్వాలగా పేరుగాంచిన గద్వాల చరిత్రను మరోతరానికి తెలుపడానికి గద్వాల సంస్థానాదీశయులు, పోరాట యోధులు, కవులు, కళాకారులు, మహానీయులను గుర్తు తెచ్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న ప్రహారిగోడపై వారి చిత్రాలను చిత్రీకరించారు. కాని ప్రహారి గోడ ముండ్ల పొదలు , చెత్త పేరుకపోవడంతో మీదున్న మహానీయులు చిత్రాలు కనపడకుండా పోయాయి. చెత్తను కాని ముండ్ల పొదలను తొలగించేందుకు ఆసుపత్రి ‌అధికారులు, మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గద్వాల పట్టణ అభివృద్ది చేస్తారని ప్రజలు ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడపై ఉన్న మహనీయుల చిత్రాలకు అడ్డంగా ఉన్నటువంటి చెత్త చెదారం ముళ్లపోదలను తొలగించాలని పట్టణ ప్రజలు సోషల్ మీడియాకు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    12 hrs ago
  • ఎమ్మిగనూరులో 101 టెంకాయలు… ఏం సందేశం ఇచ్చారు?
    1
    ఎమ్మిగనూరులో 101 టెంకాయలు… ఏం సందేశం ఇచ్చారు?
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    12 hrs ago
  • Anwarul Uloom College, Mallepally Hyderabad Ki Yaadgaar Shaam | Nawab Shah Alam Khan Memorial 9th All India Mushaira 2026 | Dil Ko Chhoo Lene Wali Shayari #HyderabadMushaira #NawabShahAlamKhan #AllIndiaMushaira #Mushaira2026 #Hyderabad #MushairaLive #UrduShayari #ShayariLovers #AdabiMehfil #HyderabadCulture #PoetryEvent #LiveMushaira #IndianPoets #EmotionalShayari #TrendingMushaira #ViralVideo #YouTubeIndia #ShortsViral #ReelsIndia #Hindustan
    1
    Anwarul Uloom College, Mallepally
Hyderabad Ki Yaadgaar Shaam | Nawab Shah Alam Khan Memorial 9th All India Mushaira 2026 | Dil Ko Chhoo Lene Wali Shayari
#HyderabadMushaira
#NawabShahAlamKhan
#AllIndiaMushaira
#Mushaira2026
#Hyderabad
#MushairaLive
#UrduShayari
#ShayariLovers
#AdabiMehfil
#HyderabadCulture
#PoetryEvent
#LiveMushaira
#IndianPoets
#EmotionalShayari
#TrendingMushaira
#ViralVideo
#YouTubeIndia
#ShortsViral
#ReelsIndia
#Hindustan
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు
    1
    ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా phone pay number:- 7207217664 Name :- Sai kumar
    1
    యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా
phone pay number:- 7207217664
Name :- Sai kumar
    user_Veera
    Veera
    జమ్మలమడుగు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    17 hrs ago
  • ప్రేమ, విశ్వాసం కోసం పరుగులు… ఈ సందేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి..?
    1
    ప్రేమ, విశ్వాసం కోసం పరుగులు… ఈ సందేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి..?
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.