logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పతాక శీర్షిక న్యూస్ తెలుగుదేశం పార్టీ పట్ల కోళ్ల నాగేశ్వరరావుకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలే పదవిని మరోసారి అందుకునేలా చేశాయని,హర్షం వ్యక్తం పతాక శీర్షిక న్యూస్ తెలుగుదేశం పార్టీ పట్ల కోళ్ల నాగేశ్వరరావుకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలే పదవిని మరోసారి అందుకునేలా చేశాయని,హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కోళ్ల నాగేశ్వరావు గారిని రెండవసారి అధిష్టానం నియమించడం పట్ల చైర్మన్ గంటా త్రిమూర్తులు గతంలో ఆయన చేసిన సేవలు, పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని అన్నారు. పార్టీ కోసం మరింత సమర్థవంతంగా పనిచేసి,బాధ్యతలు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో కూడా అందరిని కలుపుకొని, కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని, టీడీపీ పార్టీనీ మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భీమవరం టీడీపీ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాసరావు, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎమ్‌డీ షబీనా, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చల్లబోయిన సుబ్బారావు, పాలా శ్రీరామదాస్, నౌషద్, విజ్జురోతి రాఘవులు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, దొంగ వెంకటేశ్వరావు, కాపా అమర్ బాబు, విన్నకోట వినాయక్ బాబు, బొక్కా చంద్రమోహన్, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Sidanivenugopal
Sidanivenugopal
Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
bb9bec2d-223d-4b1f-9ebc-8528ccfc8ded

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    22 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    4 hrs ago
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    1
    PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
    1
    మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను  పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
    user_Suresh tammuluri
    Suresh tammuluri
    జర్నలిస్ట్ మార్టూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.