Shuru
Apke Nagar Ki App…
కుప్పంలో అక్రమ గ్రానైట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పంలో అక్రమ గ్రానైట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. శాంతిపురం మండలంలోని సోలిశేట్టిపల్లి సమీపంలో అక్రమ క్వారీ పై ఆకస్మిక దాడులు చేసిన కుప్పం డీఎస్పీ పార్థసారథి.. రెండు కాంప్రెసర్లు, ఓ హిటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్రమ క్వారీ కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంకు చెందిన బాబుది గా ప్రాథమిక విచారణలో తేలిందన్న డీఎస్పీ.. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి..
Kumar
కుప్పంలో అక్రమ గ్రానైట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పంలో అక్రమ గ్రానైట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. శాంతిపురం మండలంలోని సోలిశేట్టిపల్లి సమీపంలో అక్రమ క్వారీ పై ఆకస్మిక దాడులు చేసిన కుప్పం డీఎస్పీ పార్థసారథి.. రెండు కాంప్రెసర్లు, ఓ హిటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్రమ క్వారీ కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంకు చెందిన బాబుది గా ప్రాథమిక విచారణలో తేలిందన్న డీఎస్పీ.. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పంలో అక్రమ గ్రానైట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. శాంతిపురం మండలంలోని సోలిశేట్టిపల్లి సమీపంలో అక్రమ క్వారీ పై ఆకస్మిక దాడులు చేసిన కుప్పం డీఎస్పీ పార్థసారథి.. రెండు కాంప్రెసర్లు, ఓ హిటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్రమ క్వారీ కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంకు చెందిన బాబుది గా ప్రాథమిక విచారణలో తేలిందన్న డీఎస్పీ.. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి..1
- కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన నేరుగా ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా డిఈపీటీఓ రాము, డీఎం దినేశ్ తదితరులు పాల్గొన్నారు.1
- పత్రికా ప్రకటన ప్రచారం కొరకు ధర్మవరం 18/04/2026 రఘు మేడ్జ్ స్కూల్ అక్రమ ప్రచారాలు చేస్తున్న రఘు పాఠశాల పై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల గొంతుల పై బురద చల్లడం రఘు మెడ్జి పాఠశాల యాజమాన్యం కి సరికాదు. ధర్మవరం పట్టణంలో నూతనంగా ఏర్పడుతున్నటు వంటి రఘు మేడ్జ్ పాఠశాల వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి సకల రాజా ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య మాట్లాడుతూ రఘు మేడ్జ్ స్కూల్ వారు అక్రమ అడ్మిషన్లు మరియు ముందస్తు ప్రచారాలు చేపడుతున్నారు సైనిక్ నవోదయ రాష్ట్రీయ మిలిటరీ స్కూలు ఐఐటి జేఈఈ నీట్ ఒలంపియాడ్ వంటి వాటికి పరిమిషన్ లేకపోయినా కూడా పర్మిషన్లు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ధర్మవారం పట్టణంలో దశలవారీగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో రఘు మేడ్జి స్కూల్ పాఠశాల యాజమాన్యం వ్యాపారాలకు అడ్డు వస్తున్నారని విద్యార్థి సంఘాల నేతల పైన బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు స్పందించి వీటిపైన తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు1
- కమలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగుబోతు వీరంగం – ప్రజల్లో ఆందోళన వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం క్రాస్ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సిన ఈ పవిత్ర స్థలంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, మద్యం సేవించిన వ్యక్తి ఆసుపత్రిలోకి ప్రవేశించి సిబ్బందిపై, రోగులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. కొంతసేపు ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారగా, చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా: - ఆసుపత్రుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలి - మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - రోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు చేయాలి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తే… పార్టీ ఎలా ఎదగనిస్తుందో చెప్పడానికి చంద్రబాబు గారు, నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయమే ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల నియామకంలో సమర్థవంతంగా పని చేసే మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పెద్దపీట వేశారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌చార్జ్ గుత్తికొండ ధనుంజయ్‌లను నేరుగా పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా కష్టపడిన కార్యకర్తలకు టీడీపీలో గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపితమైంది.1
- బద్వేలు:అగ్ని ప్రమాదాల వారోత్సవాలలో భాగంగా ఉదయం తెలుగు కాలనీలోని అపార్ట్మెంట్ మరియు కాలనీవాసులకు అగ్ని ప్రమాదాల పట్ల వివిధ రకాల విన్యాసాలతో అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, అనుకోకుండా గ్యాస్ సిలిండర్ లో లీకేజీ ఐ మంటలు చెలరేగినప్పుడు తడిపట్ట దుప్పటి లేదా బకెట్ తో ఎలా వాటిని అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది ద్వారా పలువురు మహిళలకు వివరిస్తూ వారి చేతుల మీదుగా మంటలను ఎలా అదుపు చేయాలో చూపించారు, అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కాలనీలో ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల వారోత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సుధాకర్, మాబురెడ్డి, చెన్నయ్య, హరి కృష్ణా, శ్రీనివాసులు, పాములేటి నాయక్, రాజశేఖర్, బాలయ్య, రాజు, మరియు కాలనీవాసులు అల్తాఫ్, రూపరాజు మల్లికార్జునరావు, సిబ్బంది పలువురు ప్రజలు పాల్గొన్నారు.2
- Post by T. Raja simha1
- *పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం ACB అధికారులు సోదాలు నిర్వహించారు* . *పుంగనూరు మండలం, కంగానంపల్లి కి చెందిన కాంట్రాక్టర్ ఈశ్వర్ అలియాస్ ఆనంద్ 2017-18 సంవత్సరంలో చేసిన నీరు చెట్టు పనులకు ఆరు లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. 8 సంవత్సరాల నుండి బిల్లులు పెట్టాలని ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.* పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అబ్దుల్ రజాక్ బిల్లులు పెట్టాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డిఎస్పి సీతారామారావు తెలిపారు. చివరికి 13000 రూపాయలు ఇస్తానని చెప్పి, డబ్బులు ఇస్తుండగా ముందస్తుగానే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ రజాక్ ను పట్టుకున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి తెలిపారు.1