కుప్పంలో చంద్రన్న పండుగ* సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కుప్పంలో అంబరాన్నంటిన సంబరాలు చిత్తూరు జిల్లా – కుప్పం. న్యూస్... కుప్పంలో చంద్రన్న పండుగ* సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కుప్పంలో అంబరాన్నంటిన సంబరాలు వేకువజామున శ్రీ కోదండరాముల ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహణ అన్న క్యాంటీన్‌లో పేదలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఉచిత భోజన వసతి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో తిరుపతి SWIMS వైద్య బృందం వారు మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు మెగా మెడికల్ క్యాంప్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 108 మందికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం (75 మంది దివ్యాంగులు, 24 మంది వాలంటీర్లు, 9 మంది ) మహిళల ఆధ్వర్యంలో హంద్రీ–నీవా జలాలతో ప్రత్యేక ర్యాలీ...చెరువు కట్ట శివాలయం నుంచి ప్రారంభం.. బస్టాండ్ వద్ద NTR విగ్రహం, చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో కుప్పం కోలాటం, డప్పు వాయిద్యాలు, ఈ-సైకిళ్ల ర్యాలీలు.....100 ట్రాక్టర్లు, 1500 బైక్‌లు, అనేక కార్లు పాల్గొనడం సీఎం చిత్రపటాలతో పల్లకీ ప్రదర్శనలు నిర్వహించారు పార్టీ కార్యాలయం ముందు అభివృద్ధిపై నాయకుల ప్రసంగాలు చేశారు సీఎం చంద్రబాబు జన్మదిన కేక్ కటింగ్ వేడుక ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు, నాయకులకు తాగునీరు, మజ్జిగ, భోజన సదుపాయాల ఏర్పాటు మొత్తం మీద “చంద్రన్న పండుగ”గా కుప్పం ప్రజలు భారీ ఉత్సాహంతో వేడుకలు నిర్వహించారు

- అన్నమయ్య జిల్లా – మదనపల్లె మదనపల్లెతో పాటు కడప, సత్యసాయి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న లక్కిరెడ్డిపల్లికి చెందిన మంజునాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.... ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి రూ.4.61 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.... స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎక్కువగా యూనికాన్, హోండా కంపెనీలకు చెందినవిగా పోలీసులు తెలిపారు.... వాహనదారులు తమ బైక్‌లకు సురక్షితమైన లాకులు వేసుకోవాలని ఎస్పీ సూచించారు... నిందితుడిపై ఇప్పటికే సుమారు 20 కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.... ఇలాంటి నేరస్తులపై పిడి యాక్ట్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు....2
- పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.1
- Post by Daatha Foundation Trust1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.1
- Post by Bondhu Suresh1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.1
- *మదనపల్లె లో చోరీ యత్నం – బ్లేడ్‌తో సైకోలా ప్రవర్తించిన మహిళ* అన్నమయ్య జిల్లా మదనపల్లి చిత్తూరు బస్టాండ్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పుంగనూరు రోడ్డులోని బసినికొండకు చెందిన ఓ మహిళ వద్ద నుంచి రూ.5,000 దొంగిలించి పారిపోతున్న అనుమానిత మహిళను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆమె తన వద్ద ఉన్న బ్లేడ్‌తో చేతులు కోసుకుంటూ సైకోలా ప్రవర్తించడంతో అక్కడున్న వారిలో భయాందోళన నెలకొంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1